ఎండాకాలంలో దట్టంగా అలుముకున్న పొగమంచు-fog in mangalagiri area during summer ,వీడియో న్యూస్
తెలుగు న్యూస్  /  వీడియో గ్యాలరీ  /  ఎండాకాలంలో దట్టంగా అలుముకున్న పొగమంచు

ఎండాకాలంలో దట్టంగా అలుముకున్న పొగమంచు

Apr 19, 2023 11:13 AM IST Muvva Krishnama Naidu
Apr 19, 2023 11:13 AM IST

  • వేసవికాలంలో విచిత్ర పరిస్థితి చోటుచేసుకుంది. గుంటూరు జిల్లా మంగళగిరి పరిసర ప్రాంతాల్లో ఉదయం దట్టమైన మంచు అలుముకుంది. ఎర్రటి ఎండాకాలంలో పొగమంచు ఏర్పడటంతో స్థానికులు ఆశ్చర్యపోయారు. గతంలో ఇలాంటి పరిస్థితి చూడలేదంటున్నారు. మరోవైపు రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

More