MLA Kethireddy: టీడీపీ ఫేక్ ట్రోల్స్ అంటూ కేతిరెడ్డి ఫైర్.. గీతాంజలి మరణంపై రియాక్ట్-dharmavaram mla kethi reddy venktram reddy on geetanjali death ,వీడియో న్యూస్
తెలుగు న్యూస్  /  వీడియో గ్యాలరీ  /  Mla Kethireddy: టీడీపీ ఫేక్ ట్రోల్స్ అంటూ కేతిరెడ్డి ఫైర్.. గీతాంజలి మరణంపై రియాక్ట్

MLA Kethireddy: టీడీపీ ఫేక్ ట్రోల్స్ అంటూ కేతిరెడ్డి ఫైర్.. గీతాంజలి మరణంపై రియాక్ట్

Published Mar 12, 2024 03:47 PM IST Muvva Krishnama Naidu
Published Mar 12, 2024 03:47 PM IST

  • సోషల్ మీడియా ట్రోల్స్ వల్ల గీతాంజలి మరణించిందని అనంతపురం జిల్లా ధర్మవరం ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి చెప్పారు. తెలుగుదేశం పార్టీ ఎందుకు పేదవాళ్ల ప్రాణాలు తీసుకుంటుందని ప్రశ్నించారు. పోయిన ప్రాణాలు ఎవరు తెచ్చి ఇస్తారని అడిగారు. వ్యక్తిగత క్యారెక్టర్ ని ట్రోల్ చేయటం మంచిది కాదన్నారు. గతంలో స్కూల్ విద్యార్థులు ఇంగ్లీష్ మాట్లాడితే కూడా ట్రోల్ చేశారని మండిపడ్డారు. పిల్లికి బిచ్చం వేయని వాళ్లు కూడా నీతులు చెబుతున్నారని దుయ్యబట్టారు.

More