youtube News, youtube News in telugu, youtube న్యూస్ ఇన్ తెలుగు, youtube తెలుగు న్యూస్ – HT Telugu

Latest youtube Photos

Richest Youtubers in India: యూట్యూబ్ చూస్తూ కాలక్షేపం చేయడం కాదు.. అదే యూట్యూబ్ తో కోట్లు సంపాదించడం ఎలాగో వీళ్లను చూసి నేర్చుకోవాల్సిందే. వీళ్లు ఇండియాలోనే టాప్ 10 రిచెస్ట్ యూట్యూబర్స్ మరి.

Richest Youtubers in India: ఇండియాలో టాప్ 10 రిచెస్ట్ యూట్యూబర్స్ వీళ్లే.. వీళ్ల దగ్గర వందల కోట్ల సంపద

Friday, December 20, 2024

2024లో గూగుల్‌లో వ‌ర్డ్ వైడ్‌గా ఎక్కువ మంచి సెర్చ్ చేసిన టాప్ టెన్ సాంగ్స్‌లో క‌త్తి సెరాకు మాత్ర‌మే ప్లేస్ ద‌క్కింది. ప‌దో ప్లేస్‌లో ఈ త‌మిళ‌ పాట నిలిచింది.

Katchi Sera Song: 2024లో గూగుల్‌లో ఎక్కువ మంది సెర్చ్ చేసిన ఇండియ‌న్ సాంగ్ ఇదే - క‌త్తి సెరా పాట రికార్డ్‌

Friday, December 13, 2024

హర్ష సాయి

social media influencers: క్యారీమినాటీ, మిస్టర్ బీస్ట్ సహా భారత్ లోని టాప్ 10 సోషల్ మీడియా ఇన్ ఫ్లూయెన్సర్లు వీరే

Thursday, December 12, 2024

Revathi Advaithi: రేవతి అద్వైతి 2019లో ఫ్లెక్స్ CEO గా బాధ్యతలు స్వీకరించారు. ఆమె BITS పిలానీ నుండి మెకానికల్ ఇంజనీరింగ్ డిగ్రీని, థండర్‌బర్డ్ స్కూల్ నుండి MBA పట్టా పొందారు. ఆమె నాయకత్వం, కార్యాచరణ సామర్థ్యం పలు ప్రశంసలు పొందింది.

Indian-origin tech CEOs: ప్రముఖ టెక్ కంపెనీల్లో సీఈఓలుగా ఉన్న మనవారు వీళ్లే..

Tuesday, December 3, 2024

మూడు క‌థ‌ల స‌మాహారంగా తెర‌కెక్కిన గ‌మ‌నం మూవీలో శ్రియా హీరోయిన్‌గా న‌టించింది. చెవిటిత‌నంతో బాధ‌ప‌డే యువ‌తిగా త‌న న‌ట‌న‌తో మెప్పించింది.

Tollywood: నిత్యామీన‌న్‌, శ్రియ తెలుగు ఆంథాల‌జీ మూవీ ఫ్రీ స్ట్రీమింగ్ - ఎందులో చూడాలంటే?

Tuesday, November 12, 2024

2013లో వచ్చిన హారర్ డ్రామా హారర్ స్టోరీ మూవీ యూట్యూబ్‌లో అందుబాటులో ఉంది.

OTT Horror Movies: ఈ 6 ఓటీటీ హారర్ సినిమాలు చూస్తే దడుసుకోవాల్సిందే.. చూడటమంటే రిస్కే!

Thursday, September 26, 2024

5) ఓరియన్ అండ్ ది డార్క్: ఈ చిత్రం చిన్ననాటి భయాలను, ముఖ్యంగా చీకటికి భయపడే పిల్లల గురించి చూపిస్తుంది. పిల్లల్లో చీకటి భయాన్ని పోగొట్టే ప్రయత్నమే ఈ సినిమా. ఈ సినిమా నెట్ ఫ్లిక్స్ లో తెలుగులో కూడా స్ట్రీమింగ్ అవుతోంది.

Kids Movies OTT: పిల్లలు ఇష్టపడే 5 బెస్ట్ ఓటీటీ సినిమాలు- యూట్యూబ్‌లో కార్టూన్స్‌కు బదులు ఇవి చూపించండి!

Thursday, July 25, 2024

Kranthi Vlogger : ఇండియాతో పాటు ప్రపంచంలోని కరెంట్​ ఎఫైర్స్​, పాలిటిక్స్​, స్కామ్స్​, బిజినెస్​ మోడల్స్​ గురించి చాలా సింపుల్​గా వివరించే ఛానెల్​ ఈ క్రాంతీ వ్లాగర్​. ఈ ఛానెల్​కు ప్రస్తుతం 1.13 మిలియన్​ మంది ఫాలోవర్స్​ ఉన్నారు. కంటెంట్​ చాలా రిఫ్రెషింగ్​గా ఉంటుంది.

ఫైన్సాన్స్​తో పాటు వినోదం.. మీకు ఉపయోగపడే టాప్​ 5 తెలుగు యూట్యూబ్​ ఛానెల్స్​

Monday, December 18, 2023