yadadri-temple News, yadadri-temple News in telugu, yadadri-temple న్యూస్ ఇన్ తెలుగు, yadadri-temple తెలుగు న్యూస్ – HT Telugu

Yadadri Temple

Overview

తెలంగాణ టెంపుల్స్ టూర్
Telangana Temples Tour : తెలంగాణ టెంపుల్స్ టూర్, 24 గంటల్లో 5 ప్రముఖ దేవాలయాల సందర్శన

Tuesday, May 14, 2024

హైదరాబాద్ -  యాదాద్రి టూర్ ప్యాకేజీ
Yadagirigutta Tour : ఒకే ఒక్క రోజులో యాదాద్రి ట్రిప్ - కొలనుపాక జైన్ మందిర్ కూడా చూడొచ్చు, 1499కే టూర్ ప్యాకేజీ

Friday, May 10, 2024

భువనగిరి రోడ్ షో లో సీఎం రేవంత్ రెడ్డి
CM Revanth Reddy : ఆగస్టు 15లోగా రుణమాఫీ చేస్తామన్న సీఎం రేవంత్ - యాదాద్రి పేరు మార్పుపై కీలక ప్రకటన

Monday, April 22, 2024

యాదాద్రి ఆలయం
Yadadri Temple : యాదాద్రి భక్తులకు శుభవార్త -ఇక కొండపై నిద్రించే సౌకర్యం, ఈ రోజు నుంచే అమలు..!

Friday, March 15, 2024

యాదాద్రిలో సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు
Bhatti Vikramarka : దేవుడి సాక్షిగా డిప్యూటీ సీఎంకు అవమానం- సీఎం క్షమాపణ చెప్పాలని బీఎస్పీ, బీఆర్ఎస్ డిమాండ్

Monday, March 11, 2024

అన్నీ చూడండి

లేటెస్ట్ ఫోటోలు

<p>యాదగిరిగుట్ట-భువనగిరి జిల్లా ఆలేరు మండలంలోని కొల్లూరు గ్రామం శివారులో పాటిగడ్డమీద శివాలయం, వైష్ణవాలయాల మధ్య కొత్త తెలంగాణ చరిత్రబృందం సభ్యుడు కుండె గణేశ్ అరుదైన, అపురూపమైన కొత్త వీరగల్లును గుర్తించారు. ఉత్తరాభిముఖురాలై రెండు చేతుల్లో బాకులతో యుద్ధం చేస్తున్న వీరవనిత తలవెనక కొప్పు ముడిచివుంది. చెవులకు కుండలాలున్నాయి. మెడలో కంటెవుంది. చేతులకు కంకణాలు, కాళ్లకు పాంజీబులున్నాయి. రవికె ధరించింది. మొలకు వీరకాసె కట్టింది. నడుమున దట్టీ ఉంది. ఈ వీరగత్తె శిల్పాన్ని చెక్కిన గ్రానైట్ బండపలక 5 అడుగులకన్నా ఎత్తుంది. తలపైన తోరణం చెక్కుడు గీతలున్నాయి.</p>

Yadagirigutta Kakatiya Statue : కాకతీయ కాలం నాటి అరుదైన వీరవనిత విగ్రహాన్ని గుర్తించిన చరిత్రకారులు

Apr 30, 2024, 05:02 PM

అన్నీ చూడండి

Latest Videos

balka suman

Balka Suman: యాదాద్రి సాక్షిగా డిప్యూటీ సీఎంకు అవమానం.. కాంగ్రెస్ అంటే ఇంతే

Mar 11, 2024, 04:00 PM