yadadri-temple News, yadadri-temple News in telugu, yadadri-temple న్యూస్ ఇన్ తెలుగు, yadadri-temple తెలుగు న్యూస్ – HT Telugu

Latest yadadri temple Photos

ఈ ప్యాకేజీని బుకింగ్ చేసుకోవాలనుకునే వారు  https://tourism.telangana.gov.in/ వెబ్ సైట్ లోకి వెళ్లి వివరాలు తెలుసుకోవచ్చు.

Telangana Tourism : కార్తీక మాసం వేళ 'యాదాద్రీశుడి' దర్శనం - దారి మధ్యలో కొలనుపాక కూడా చూడొచ్చు, రూ.1499కే టూర్ ప్యాకేజీ

Sunday, November 10, 2024

యాదాద్రి భువనగిరి జిల్లా సంగెం నుంచి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మూసీ పునర్జీవ సంకల్పయాత్ర చేపట్టారు. శుక్రవారం ఉదయం యాదాద్రి ఆలయాన్ని దర్శించుకున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి… ఆ తర్వాత సంగెం గ్రామానికి చేరుకున్నారు.

CM Revanth Musi River Yatra : సీఎం రేవంత్ 'మూసీ పునరుజ్జీవ పాదయాత్ర' - ఫొటోలు

Friday, November 8, 2024

ఈ ప్యాకేజీని హైదరాబాద్ నుంచి ఆపరేట్ చేస్తోంది. ఏసీ మినీ కోచ్ బస్సుల‌ో జర్నీ ఉంటుంది. ప్రస్తుతం ఈ టూర్ ప్యాకేజీ సెప్టెంబర్ 14వ తేదీన అందుబాటులో ఉంటుంది. ఈ తేదీ మిస్ అయితే మరో తేదీలో వెళ్లొచ్చు. ఈ డేట్స్ ను టూరిజం శాఖ ప్రకటిస్తుంది. https://tourism.telangana.gov.in/ వెబ్ సైట్ లోకి వివరాలను తెలుసుకోవచ్చు.

Telangana Tourism : లక్నవరంలో బోటింగ్.. ఖిల్లా వరంగల్, రామప్పతో పాటు యాదాద్రి దర్శనం - ఈ కొత్త టూర్ ప్యాకేజీ చూడండి

Wednesday, September 11, 2024

తెలంగాణలో పర్యాటక ప్రదేశాలను చూసేందుకు ఐఆర్సీటీసీ 4 రోజుల టూర్ ప్యాకేజీ అందిస్తుంది. ఈ ప్యాకేజీలో హైదరాబాద్ లోని ప్రముఖ టూరిస్ట్ ప్రదేశాలతో పాటు యాదాద్రి ఆలయాన్ని సందర్శించుకోవచ్చు.

IRCTC Telangana Package : హైదరాబాద్, రామోజీ ఫిల్మ్ సిటీ, యాదాద్రి సందర్శన- ఐఆర్సీటీసీ రోడ్డు ట్రిప్ వివరాలివే

Tuesday, July 9, 2024

ఈ ఆలయం ఆధారంగా…. 4వ శతాబ్దానికి ముందే తెలంగాణలో జైన మతం ప్రబలంగా ఉందని నమ్ముతారు, జైన మతం ప్రారంభ కాలం నుండే జైనమతంలోని ప్రముఖ కేంద్రాలలో కొలనుపాక ఒకటిగా ఉంది.

Telangana Tourism : హైదరాబాద్‌కు దగ్గర్లో ఉన్న 'కొలనుపాక జైన్ మందిర్ చూశారా..? ఒకే రోజులో వెళ్లి రావొచ్చు..!

Sunday, June 23, 2024

తెలంగాణలో ఉన్న ఆలయాల్లో గిరి ప్రదక్షిణ”ను ప్రవేశపెట్టిన  మొట్టమొదటి ఆలయంగా యాదాద్రి దేవస్థానం రికార్డుల్లోకి ఎక్కింది. ఇక నుంచి ప్రతి నెలా గిరి ప్రదక్షిణ పర్వాన్ని కొనసాగించేందుకు యాదాద్రి అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.

Yadadri Temple : యాదాద్రి భక్తులకు శుభవార్త - అరుణాచలం తరహాలో 'గిరి ప్రదక్షిణ' సేవ, తొలి ఆలయం ఇదే..!

Wednesday, June 19, 2024

యాదాద్రి శ్రీ నరసింహ స్వామి ఆలయంలో ఆన్ లైన్ బుకింగ్ విధానాన్ని అందుబాటులోకి తీసుకవచ్చినట్లు అధికారులు ప్రకటించారు. http://yadadritemple.telangana.gov.in  వెబ్ సైట్ ద్వారా శ్రీ లక్ష్మీనరసింహస్వామి దర్శనం, పూజ కైంకర్యాల టికెట్లను బుక్ చేసుకోవచ్చు.

Yadadri Temple : యాదాద్రి భక్తులకు గుడ్ న్యూస్... ఆన్ లైన్ బుకింగ్ సేవలు ప్రారంభం

Friday, May 24, 2024

యాదగిరిగుట్ట-భువనగిరి జిల్లా ఆలేరు మండలంలోని కొల్లూరు గ్రామం శివారులో పాటిగడ్డమీద శివాలయం, వైష్ణవాలయాల మధ్య కొత్త తెలంగాణ చరిత్రబృందం సభ్యుడు కుండె గణేశ్ అరుదైన, అపురూపమైన కొత్త వీరగల్లును గుర్తించారు. ఉత్తరాభిముఖురాలై రెండు చేతుల్లో బాకులతో యుద్ధం చేస్తున్న వీరవనిత తలవెనక కొప్పు ముడిచివుంది. చెవులకు కుండలాలున్నాయి. మెడలో కంటెవుంది. చేతులకు కంకణాలు, కాళ్లకు పాంజీబులున్నాయి. రవికె ధరించింది. మొలకు వీరకాసె కట్టింది. నడుమున దట్టీ ఉంది. ఈ వీరగత్తె శిల్పాన్ని చెక్కిన గ్రానైట్ బండపలక 5 అడుగులకన్నా ఎత్తుంది. తలపైన తోరణం చెక్కుడు గీతలున్నాయి.

Yadagirigutta Kakatiya Statue : కాకతీయ కాలం నాటి అరుదైన వీరవనిత విగ్రహాన్ని గుర్తించిన చరిత్రకారులు

Tuesday, April 30, 2024

యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు నిర్వహించనున్నారు. ఈ నెల 11నుంచి 21వ తేదీ వరకు వైభవంగా బ్రహ్మోత్సవాలు నిర్వహించనున్నట్లు ఆలయ ఈవో ప్రకటించారు.

Yadadri Brahmotsavam 2024 : రేపటి నుంచి యాదగిరిగుట్ట బ్రహ్మోత్సవాలు, వాహన సేవల వివరాలివే?

Sunday, March 10, 2024

టూరిస్టుల కోసం మరో మంచి ప్యాకేజీని ప్రకటించింది ఐఆర్‌సీటీసీ టూరిజం.  ఇందులో భాగంగా హైదరాబాద్ నుంచి శ్రీశైలం తీసుకెళ్లటంతో పాటు… బిర్లా మందిర్, గోల్కోండ ఫోర్ట్, యాదాద్రి వంటి ప్రాంతాలకు తీసుకెళ్తుంది.

IRCTC Spiritual Tour : హైదరాబాద్, శ్రీశైలం, యాదాద్రి ట్రిప్... ఈ సరికొత్త టూర్ ప్యాకేజీ చూడండి

Sunday, October 8, 2023

తొలిరోజు హైదరాబాద్ లోని పలు సందర్శన ప్రాంతాలను చూపిస్తారు. రాత్రి హైదరాబాద్ లోనే ఉంటారు. రెండో రోజు ఉదయం 5 గంటలకు శ్రీశైలం వెళ్తారు. మల్లిఖార్డున స్వామి దర్శనం ఉంటుంది. సాయంత్రం వరకు హైదరాబాద్ తిరిగి వస్తారు.

IRCTC Spiritual Tour : శ్రీశైలం,యాదాద్రి టూర్ - ఈ సరికొత్త ప్యాకేజీ చూడండి

Friday, September 1, 2023

శ్రీ  లక్ష్మీనరసింహస్వామి జయంతి ఉత్సవాలు వచ్చే నెల 2వ తేదీన ప్రారభం కానున్నాయి. మూడు రోజులపాటు ఉత్సవాలు ఘనంగా నిర్వహించనున్నట్లు ఆలయ ఈవో గీత తెలిపారు.

Yadadri : మే 2 నుంచి యాదాద్రీశుడి జయంతి ఉత్సవాలు

Wednesday, April 19, 2023

27న ఉదయం 9 గంటలకు జగన్మోహిని, రాత్రి 7 గంటలకు అశ్వవాహన సేవలు, అనంతరం శ్రీస్వామి వారి ఎదుర్కోలు ఉత్సవం ఉంటుంది.   28న ఉదయం 9 గంటలకు శ్రీరామ అలంకార (హనుమంత వాహనం) సేవ, రాత్రి 8 గంటల నుంచి గజవాహన సేవ, శ్రీస్వామి అమ్మవార్ల తిరుకల్యాణోత్సవం  నిర్వహిస్తారు.

Yadadri Brahmotsavam: వైభవంగా యాదాద్రీశుడి బ్రహ్మోత్సవాలు

Sunday, February 26, 2023