గర్భం దాల్చిన మొదటి మూడు నెలల్లో (ఫస్ట్ ట్రైమెస్టర్) వచ్చే సమస్యల ప్రమాదాన్ని తగ్గించడానికి, గర్భధారణకు ముందు, ఆ తర్వాత ఆరోగ్యకరమైన జీవనశైలిని పాటించాలి. అలాగే, అంతకు ముందున్న ఆరోగ్య సమస్యలను నియంత్రించుకోవడంపై దృష్టి పెట్టాలని నిపుణులు సూచిస్తున్నారు.