wedding News, wedding News in telugu, wedding న్యూస్ ఇన్ తెలుగు, wedding తెలుగు న్యూస్ – HT Telugu

Latest wedding Photos

Naga Chaitanya Sobhita Wedding Photos: అక్కినేని నాగ చైతన్య మరోసారి పెళ్లి బంధంలోకి అడుగుపెట్టాడు. సమంతతో విడాకుల తర్వాత ఇన్నాళ్లకు శోభిత మెడలో మూడు ముళ్లు వేశాడు.

Naga Chaitanya Sobhita Wedding Photos: నాగ చైతన్య, శోభితా ధూళిపాళ్ల పెళ్లి ఫొటోలు.. ఇంటర్నెట్‌ను బ్రేక్ చేస్తున్న కపుల్

Thursday, December 5, 2024

PV Sindhu Wedding: హైదరాబాద్ కు చెందిన 29 ఏళ్ల భారత బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధు రెండో ఇన్నింగ్స్ ప్రారంభించబోతోంది. రియో ఒలింపిక్స్, టోక్యో ఒలింపిక్స్ లలో పతకాలు గెలిచిన ఆమె.. పెళ్లి పీటలెక్కబోతోంది. రెండేళ్ల తర్వాత ఈ మధ్యే సయ్యద్ మోదీ ఇంటర్నేషనల్ టైటిల్ గెలిచిన సింధు.. ఇప్పుడు పెళ్లి రూపంలో మరో గుడ్ న్యూస్ ఇచ్చింది.

PV Sindhu Wedding: పెళ్లి పీటలెక్కుతున్న పీవీ సింధు.. డెస్టినేషన్ వెడ్డింగ్.. వరుడు ఎవరో తెలుసా?

Monday, December 2, 2024

డిసెంబ‌ర్ 4న హైద‌రాబాద్‌లోని అన్న‌పూర్ణ స్టూడియోలో నాగ‌చైత‌న్య‌, శోభితా పెళ్లి జ‌రుగ‌నుంది.

Naga Chaitanya Sobhita: నాగ‌చైత‌న్య‌, శోభిత‌ పెళ్లి వేడుక‌లు షురూ - హ‌ల్దీ ఫొటోలు వైర‌ల్‌

Friday, November 29, 2024

అన్న‌పూర్ణ స్టూడియోలో తాత‌య్య అక్కినేని నాగేశ్వ‌ర‌రావు విగ్ర‌హం ముందు త‌మ పెళ్లి జ‌రుగ‌నున్న‌ట్లు నాగ‌చైత‌న్య ఓ ఇంట‌ర్వ్యూలో వెల్ల‌డించాడు.

Naga Chaitanya: ఓటీటీలో నాగ‌చైత‌న్య, శోభిత పెళ్లి వేడుక స్ట్రీమింగ్ - వెడ్డింగ్ డేట్‌, వేదిక ఫిక్స్‌!

Sunday, November 24, 2024

డిసెంబ‌ర్‌లో కీర్తి సురేష్ వివాహ బంధంలోకి అడుగుపెట్ట‌బోతున్న‌ట్లు కోలీవుడ్ వ‌ర్గాల్లో వార్త‌లు వినిపిస్తోన్నాయి.

Keerthy Suresh Wedding: డిసెంబర్‌లో కీర్తిసురేష్ అరెంజ్ మ్యారేజ్‌? - వ‌రుడు ఎవ‌రంటే?

Sunday, November 17, 2024

విశాఖలో నాగ చైతన్య శోభిత ధూళిపాళ ప్రీ వెడ్డింగ్ వేడుకలు మొదలు అయ్యాయి. రుబ్బురోలులో గోధుమలను పసుపు కలిపి దంచడాన్నే 'గోధుమ రాయి పసుపు దంచటం' అంటారు. ఈ వేడుకతోనే శోభిత పెళ్లి వేడుకలు మొదలు అయ్యాయి.

Naga Chaitanya Sobhita Dhulipala: మొదలైన నాగ చైతన్య, శోభిత ధూళిపాళ పెళ్లి పనులు.. ప్రీ వెడ్డింగ్ ఫొటోలు వైరల్!

Monday, October 21, 2024

Siddharth Aditi: సిద్ధార్థ్, అదితి రావ్ హైదరీ ఈ మధ్యే పెళ్లితో ఒక్కటైన విషయం తెలుసు కదా. అయితే అంతకుముందు సెలబ్రిటీల పెళ్లి ఫొటోలతో పోలిస్తే.. వీళ్ల పెళ్లి ఫొటోషూట్ లోనూ కామన్ గా కనిపించే విషయం సూర్యుడే.

Siddharth Aditi: ఆలియా, రణ్‌బీర్ నుంచి అదితి, సిద్ధార్థ్ వరకు ఈ సెలబ్రిటీల పెళ్లికి సూర్యుడే స్పెషల్ గెస్ట్.. ఫొటోలు

Tuesday, September 17, 2024

Siddharth Aditi Rao Wedding Photos: పెళ్లి తర్వాత వాళ్లు ఆనందంగా హగ్ చేసుకున్నారు.

Siddharth Aditi Rao Wedding Photos: సిద్ధార్థ్, అదితి రావ్ హైదరీ పెళ్లి ఫొటోలు చూశారా? ఎంత క్యూట్‌గా ఉన్నారో...

Monday, September 16, 2024

సాయివిష్ణుతో చాలా కాలంగా మేఘా ఆకాష్ ప్రేమ‌లో ఉన్న‌ట్లు స‌మాచారం. సాయివిష్ణు త‌మిళ‌నాడులోని ప్ర‌ముఖ రాజ‌కీయ నాయ‌కుడి కుమారుడు అని స‌మాచారం.

Megha Akash Wedding: ప్రియుడిని పెళ్లిచేసుకున్న టాలీవుడ్ హీరోయిన్ - వెడ్డింగ్ ఫొటోస్ వైర‌ల్‌

Sunday, September 15, 2024

అమీజాక్స‌న్‌, ఎడ్‌వెస్ట్‌విక్ ఆగ‌స్ట్ 23న వివాహ బంధంతో ఒక్క‌ట‌య్యారు. పెళ్లి జ‌రిగిన రెండు రోజుల త‌ర్వాత ఈ గుడ్‌న్యూస్‌ను  అభిమానుల‌తో పంచుకున్నారు.

Amy Jackson: హాలీవుడ్ హీరోను పెళ్లిచేసుకున్న అమీజాక్స‌న్‌ - పెళ్లి ఫొటోలు వైర‌ల్‌

Monday, August 26, 2024

కిర‌ణ్ అబ్బ‌వ‌రం, ర‌హ‌స్య గోర‌క్ పెళ్లి గురువారం  క‌ర్ణాట‌క కూర్గ్‌లోని ఓ ప్రైవేటు రిసార్ట్‌లో జ‌రిగిన‌ట్లు స‌మాచారం.

Kiran Abbavaram Wedding: హీరోయిన్ మెడ‌లో మూడుముళ్లువేసిన టాలీవుడ్ హీరో - కిర‌ణ్ అబ్బ‌వ‌రం పెళ్లి ఫొటోలు వైర‌ల్‌

Thursday, August 22, 2024

నాగ చైతన్య ఎంగేజ్‌మెంట్ నాడే పెద్ద షాక్ తగిలింది. హీరో నాగ చైతన్య, శోభిత ధూళిపాళ వివాహం, వారి భవిష్యత్ ఎలా ఉంటుందో తాను రేపు ఉదయం (ఆగస్ట్ 9) చెప్పనున్నట్లు ప్రముఖ సినీ జ్యోతిష్యుడు వేణు స్వామి సంచలన పోస్ట్ చేశారు.

Naga Chaitanya: ఎంగేజ్‌మెంట్ రోజే నాగ చైతన్యకు బిగ్ షాక్- జ్యోతిష్యుడు వేణు స్వామి సంచలన పోస్ట్- మాట మార్చిన ఆస్ట్రాలజర్

Thursday, August 8, 2024

సీఎం చంద్రబాబుతో పాటు ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, కేంద్ర మంత్రులు రామ్మోహన్ నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్, టాలీవుడ్ హీరో రామ్ చరణ్, ఆయన సతీమణి ఉపాసన  కూడా వివాహ వేడుకలో పాల్గొన్నారు.

Anant Radhika Wedding : అనంత్-రాధిక వివాహ వేడుకలో పాల్గొన్న సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్

Saturday, July 13, 2024

ఈ వేడుకకు కూతురు ఆరాధ్య బచ్చన్ తో కలిసి ఐశ్వర్యరాయ్.హాజరయ్యారు. ఆరాధ్య పింక్ సూట్ ధరించగా, ఐశ్వర్య కలర్ ఫుల్ డ్రెస్ ను ఎంచుకుంది.

Ambani wedding day 2: అనంత్ అంబానీ వివాహ వేడుకల రెండో రోజూ క్యూ కట్టిన సెలబ్రిటీలు

Saturday, July 13, 2024

చేతిలో వినాయకుడి బంగారు విగ్రహంతో కుమారుడు అనంత్ అంబానీ వివాహ వేదిక వద్దకు వచ్చిన నీతా అంబానీ.

Ambani wedding: అంబానీల పెళ్లికి అందంగా ముస్తాబై, అట్టహాసంగా తరలి వచ్చిన సెలబ్రిటీలు

Friday, July 12, 2024

ప్రముఖ పెయింటర్ జగ్జోత్ సింగ్ రూబల్ చిత్రించిన అనంత్ అంబానీ, రాదిక మర్చంట్ పోర్ట్రయిట్.

Ambani wedding: అనంత్ అంబానీ వివాహానికి వచ్చిన సెలబ్రిటీలు; వెలిగిపోతున్న ఆంటిలియా

Friday, July 12, 2024

పెళ్లి కూతురు కోసం మంచి మెహెందీ డిజైన్లు వెతుకుతున్నారా? అయితే ఈ డిజైన్లు మీకోసమే. ఒకసారి లుక్కేయండి.

bridal mehendi designs: పెళ్లికూతురి చేతిలో మెరిసిపోయే మెహందీ డిజైన్లు..

Friday, July 5, 2024

పింక్ అండ్ గోల్డ్ చీరలొ నీతా అంబానీ అతిథులకు స్వాగతం పలుకుతూ అందరి దృష్టిని ఆకర్షించారు.

Mameru ceremony: రాధికా మర్చంట్ మామేరు వేడుకలో జాహ్ని కపూర్ సహా సెలబ్రిటీల హంగామా

Wednesday, July 3, 2024

సోనాక్షి సిన్హా ఇటీవల జహీర్ ఇక్బాల్ ను వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. వెడ్డింగ్ లేదా రిసెప్షన్ లో చీర కట్టుకుని ఫ్యాషన్ ప్రపంచంలో సంచలనం సృష్టించింది. ఏదేమైనా,  లెహంగా వద్దనుకుని తన ప్రత్యేక రోజు కోసం సొగసైన చీరను ఎంచుకున్న మొదటి బాలీవుడ్ వధువు కాదు. చాలా మంది బాలీవుడ్ వధువులు చీరలు ధరించి పెళ్లి చేసుకున్నారు. శిల్పా శెట్టి సాంప్రదాయ ఎరుపు చీర నుండి అలియా భట్ కట్టుకున్న సవ్యసాచి చీర వరకు.. ఈ బాలీవుడ్ నటీమణులు తమ చీరకట్టుతో వెడ్డింగ్ ఫ్యాషన్ కు మరో నిర్వచనం చెప్పారు.

Saree for Wedding :పెళ్లికి లెహంగాకు నో చెప్పి.. చీర కట్టుకున్న బాలీవుడ్ నటీమణులు..

Wednesday, June 26, 2024

సోనాక్షి సిన్హా ఇటీవల జహీర్ ఇక్బాల్ ను వివాహం చేసుకుంది. తన  లీగల్ వెడ్డింగ్ లేదా రిసెప్షన్ లో చీర కట్టుకుని ఫ్యాషన్ ప్రపంచంలో సంచలనం సృష్టించింది. అయితే, తన స్పెషల్ డే కోసం సంప్రదాయ లెహంగా దుస్తులను వదిలేసి సొగసైన చీరను ఎంచుకుంది సోనాక్షి. ఇలా పెళ్లి రోజు లెహంగాను వదిలేసి చీర కట్టుకున్న బాలీవుడ్ హీరోయిన్స్ ఎవరో తెలుసుకుందాం.

Bollywood Brides: సోనాక్షి టు కల్కి హీరోయిన్ దీపికా- పెళ్లిలో లెహంగాకు బదులు చీర కట్టిన బాలీవుడ్ హీరోయిన్స్

Wednesday, June 26, 2024