weather News, weather News in telugu, weather న్యూస్ ఇన్ తెలుగు, weather తెలుగు న్యూస్ – HT Telugu

Latest weather Photos

మరోవైపు తెలంగాణలో కూడా ఇవాళ్టి నుంచి వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఓవైపు వడగాల్పుల హెచ్చరికలు జారీ కాగా…మరోవైపు పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. మే 1వ తేదీ వరకు వర్ష సూచన ఉందని తెలిపింది.

AP Weather Updates : ఉపరితల ఆవర్తనం ఎఫెక్ట్..! ఏపీకి ఐఎండీ చల్లని కబురు

Sunday, April 28, 2024

తెలంగాణలో ఎండల తీవ్రత ఎక్కువగా ఉంది.  రాగల మూడు నాలుగు రోజుల పాటు వడగాలులు వీస్తాయని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఈ క్రమంలో పలు జిల్లాలకు ఆరెంజ్‌, ఎల్లో అలెర్ట్‌ను జారీ చేసింది.

TS Weather Updates : తెలంగాణలో రాగల 4 రోజులు వడగాల్పులు, ఆరెంజ్ హెచ్చరికలు జారీ - మరోవైపు ఎల్లుండి నుంచి వర్షాలు..!

Friday, April 26, 2024

తెలుగు రాష్ట్రాల్లో ఎండలు దంచికొడుతున్నాయి.45 డిగ్రీలకుపైగా ఉష్ణోగ్రతలు రికార్డు అవుతున్న వేళ ప్రజలు అల్లాడిపోతున్నారు. దీంతో ఉదయం దాటితే చాలు బయటికి వెళ్లాలంటేనే భయపడిపోతున్నారు.

TS AP Weather Updates : ద్రోణి ఎఫెక్ట్..! ఆ తేదీ నుంచి తెలంగాణలో మళ్లీ వర్షాలు, IMD తాజా అప్డేట్స్ ఇవే

Thursday, April 25, 2024

ఏపీ, తెలంగాణలో ఓవైపు ఎండల దంచికొడుతున్నాయి. కానీ గత నాలుగైదు రోజులుగా అకాల వర్షాలు కూడా కురుస్తున్నాయి.

AP TS Weather Updates : ద్రోణి ఎఫెక్ట్..! తగ్గిన వడగాలుల తీవ్రత, మరో 3 రోజులు వర్షాలు...!

Monday, April 22, 2024

ఏప్రిల్ 24వ తేదీ వరకు తెలంగాణలోని పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపిన సంగతి తెలిసిందే.

TS Weather Updates : తెలంగాణలో చల్లబడిన వాతావరణం - హైదరాబాద్‌లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం, మరో 3 రోజులు వానలు..!

Saturday, April 20, 2024

తెలంగాణలోని పలు జిల్లాల్లో శుక్రవారం మధ్యాహ్నం తర్వాత వాతావరణం చల్లబడింది. ఆయా జిల్లాలో వర్షాలు కురిసే అవకాశం ఉంది.

TS Weather Updates : చల్లబడిన వాతావరణం, తగ్గనున్న ఉష్ణోగ్రతలు - మరికొన్ని గంటల్లో ఈ జిల్లాల్లో వర్షాలు!

Friday, April 19, 2024

జూన్ 8-11 తేదీల మధ్య నైరుతి రుతుపవనాలు తెలంగాణలోకి ప్రవేశిస్తాయని వాతావరణ శాఖ అంచనా వేస్తుంది. జూన్ లో రుతుపవనాల వర్షాలు ప్రారంభం అయ్యి జులైలో భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది.

TS Monsoon Rains : తెలంగాణకు ఐఎండీ చల్లటి కబురు, ఈ ఏడాది అధిక వర్షాలు-జూన్ 8, 11 మధ్య రుతుపవనాల ఎంట్రీ

Wednesday, April 17, 2024

ఇక ప్రస్తుతం తెలంగాణ, ఏపీలో ఎండల తీవ్రత ఎక్కువగా ఉంటుందని ఐఎండీ తెలిపింది. పలు ప్రాంతాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉందని హెచ్చరించింది.

TS AP Weather Updates : మళ్లీ భానుడి భగభగలు - తెలంగాణకు IMD రెయిన్ అలర్ట్..!

Wednesday, April 17, 2024

ఏపీ, తెలంగాణలో గత కొద్దిరోజులుగా ఎండల తీవ్రత తగ్గింది. ఓ దశలో 45 డిగ్రీలకు వెళ్లిన ఎండలు… ఇప్పుడు 40 డిగ్రీలకు లోపునకు చేరాయి.

TS Weather Updates : మళ్లీ ఎండల తీవ్రత..! ఆ తేదీ తర్వాత తెలంగాణలో తేలికపాటి వర్షాలు

Sunday, April 14, 2024

ఇక ఈ సమ్మర్ లో సీమ జిల్లాల్లో భానుడి ప్రతాపం ఎక్కువగా ఉంది. మిగతా ప్రాంతాలతో పోల్చితే… ఇక్కడ ఎండలు ఎక్కువగా ఉంటున్నాయి. అయితే సీమ జిల్లాలకు వర్ష సూచన ఇచ్చింది ఐఎండీ.

AP Weather Updates : ఏపీకి మరోసారి IMD కూల్ న్యూస్ - మరో రెండు రోజులు వర్షాలు..! వెదర్ రిపోర్ట్ వివరాలివే

Friday, April 12, 2024

వర్ష సూచనతో పలువురు రైతులు ఆందోళన చెందుతున్నారు. ఎక్కడ పంట నష్టం వాటిల్లుతుందో అని భయపడుతున్నారు.

TS AP Weather Updates : దిగొచ్చిన ఉష్ణోగ్రతలు, చల్లబడిన వాతావరణం..! తెలంగాణలో 5 రోజులపాటు వర్షాలు

Wednesday, April 10, 2024

సెంట్రల్ మహారాష్ట్రలో కేంద్రీకృతమైన ఆవర్తనం కర్ణాటక మీదుగా దక్షిణ తమిళనాడు వరకు సముద్ర మట్టానికి సగటున 900 మీటర్ల ఎత్తులో కొనసాగుతోందని తెలిపింది. ఆవర్తనం ప్రభావంతో గంటకు 30-40 కి.మీ వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని పేర్కొంది.

AP TS Weather : తెలంగాణలో రాగల 5 రోజులు వర్షాలు, ఏపీలో తగ్గుతున్న ఉష్ణోగ్రతలు

Tuesday, April 9, 2024

ఇక దక్షిణ కోస్తా, రాయలసీమ జిలాల్లో మాత్రం.... ఎండల తీవ్రత ఎక్కువగా ఉంటుందని ఐఎండీ హెచ్చరించింది. ఎలాంటి వర్ష సూచన లేదని తెలిపింది.

AP Weather Updates : మండుతున్న వేసవిలో ఏపీకి IMD చల్లని కబురు - ఇవాళ, రేపు వర్షాలు!

Sunday, April 7, 2024

ఏప్రిల్ 09, 10వ తేదీల్లో కూడా తేలికపాటి నుంచి ఒక మోస్తారు వర్షాలు అక్కడకక్కడ కురిసే ఛాన్స్ ఉందని ఓ ప్రకటనలో వివరించింది.

TS Weather Updates : ఎండల నుంచి ఉపశమనం..! తెలంగాణలో 3 రోజుల పాటు వర్షాలు, హైదరాబాద్ లో మాత్రం ‘వేడి’ పరిస్థితులే!

Saturday, April 6, 2024

ఓవైపు ఎండలతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఉదయం 9 దాటితే చాలు బయటికి వెళ్లాలంటేనే భయపడిపోతున్నారు. ఇలాంటి సమయంలో… ఐఎండీ చల్లని కబురు తీసుకొచ్చింది. తెలంగాణకు వర్ష సూచన ఉందని పేర్కొంది.

AP TS Weather Updates : మండుతున్న వేసవిలో తెలంగాణకు IMD చల్లని కబురు - ఆ తేదీ తర్వాత తేలికపాటి వర్షాలు..!

Wednesday, April 3, 2024

ఏపీ తెలంగాణలో భానుడి ప్రతాపం పెరిగింది. 40 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఉదయం 9 దాటితే చాలు...మాడుపగిలేలా ఎండలు దంచుతున్నాయి.

AP TS Weather Updates : ఏపీ, తెలంగాణలో భానుడి భగభగలు - ఈ జిల్లాలకు 'ఎల్లో' హెచ్చరికలు

Sunday, March 31, 2024

ఏపీలోని ఉత్తర కోస్తాలో పది రోజులకుపైగా తేలికపాటి వర్షాలు కురిశాయి. కామీ మిగతా అన్ని ప్రాంతాల్లో ఎండలు దంచి కొట్టాయి.

AP TS Weather Updates : వర్ష సూచన లేదు...! ఏపీ, తెలంగాణలో మళ్లీ ఎండలు షురూ - తాజా అప్డేట్స్ ఇవే

Friday, March 22, 2024

ఇవాళ( మార్చి 17) తెలంగాణలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఆసిఫాబాద్, మంచిర్యాల, జగిత్యాల, సిరిసిల్ల, కరీంనగర్, భూపాలపల్లి, ములుగు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది.

TS AP Weather Updates : ఐఎండీ అలర్ట్... తెలంగాణలో 4 రోజులు వర్షాలు - ఈ జిల్లాలకు 'ఎల్లో' హెచ్చరికలు

Sunday, March 17, 2024

ఏపీ, తెలంగాణలో ఎండలు దంచికొడుతున్నాయి. మార్చి మాసంలోనే భానుడి ప్రతాపం పెరిగిపోయింది. ఏప్రిల్, మే నెలలో మరింత ఎండలు ఉంటాయని వాతావరణశాఖ ఇప్పటికే హెచ్చరికలను జారీ చేసింది.

TS AP Weather Updates : ద్రోణి ఎఫెక్ట్..! ఏపీ, తెలంగాణకు IMD చల్లని కబురు - ఈ ప్రాంతాలకు వర్ష సూచన!

Thursday, March 14, 2024

దక్షిణ కోస్తా, రాయలసీమ ప్రాంతాల్లో వాతావరణం పూర్తిగా పొడిగా ఉంటుందని ఐఎండీ తెలిపింది.  సీమ జిల్లాలోని పలు ప్రాంతాల్లో ఎండ తీవ్రత అధికంగా ఉంటుందని పేర్కొంది

AP TS Weather Updates : తెలంగాణకు IMD చల్లని కబురు - ఆ తేదీ తర్వాత తేలికపాటి వర్షాలు..!

Wednesday, March 13, 2024