Virat Kohli: Latest News, Stats, and Career Highlights | విరాట్ కోహ్లి లేటెస్ట్ న్యూస్
తెలుగు న్యూస్  /  అంశం  /  విరాట్ కోహ్లి

Latest virat kohli Photos

కోహ్లి 400 టీ20ల మైల్ స్టోన్ రీచ్ అయ్యాడు. టీ20 ఫార్మాట్లో కేకేఆర్ తో పోరు కోహ్లీకి 400వ మ్యాచ్. అంతర్జాతీయ టీ20ల్లో ఇండియాకు 125 మ్యాచ్ లాడిన విరాట్.. ఆర్సీబీ తరపున 268 మ్యాచ్ లాడాడు.

IPL 2025 Virat Kohli Records: ఫస్ట్ మ్యాచ్ లోనే హిస్టరీ క్రియేట్ చేసిన కోహ్లి.. ఐపీఎల్ లో రికార్డుల మోత.. ఓ లుక్కేయండి

Saturday, March 22, 2025

ఐపీఎల్ ఆల్ టైం పరుగుల వీరుడి రికార్డు విరాట్ కోహ్లీదే. ఈ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు బ్యాటర్ 252 మ్యాచ్ ల్లో 8004 పరుగులు చేశాడు. ఏకంగా 8 సెంచరీలు బాదాడు. కానీ ఇప్పటివరకూ ఐపీఎల్ కప్ ముద్దాడలేకపోయాడు.

IPL Top Scorers: కోహ్లీనే నంబర్ వన్..లిస్ట్ లో ముగ్గురు ఆడనివాళ్లే..ఐపీఎల్ ఆల్ టైం టాప్ స్కోరర్స్ పై ఓ లుక్కేయండి

Thursday, March 13, 2025

Most Sixes in IPL: ఐపీఎల్లో అత్యధిక సిక్స్‌లు కొట్టిన ఘనత వెస్టిండీస్ మాజీ ప్లేయర్ క్రిస్ గేల్‌దే. అతడు 142 మ్యాచ్ లలో ఏకంగా 357 సిక్స్ లు బాదడం విశేషం.

Most Sixes in IPL: ఐపీఎల్లో ఎక్కువ సిక్స్‌లు కొట్టిన టాప్ 5 బ్యాటర్లు వీళ్లే.. ముగ్గురు ఇండియన్ ప్లేయర్సే

Wednesday, March 12, 2025

ఛాంపియన్స్ ట్రోఫీ 2025 టైటిల్‍ను భారత్ కైవసం చేసుకుంది. దుబాయ్ వేదికగా నేడు (మార్చి 9) జరిగిన ఫైనల్‍లో టీమిండియా 4 వికెట్ల తేడాతో న్యూజిలాండ్‍పై గెలిచింది. 12ఏళ్ల తర్వాత ఛాంపియన్స్ ట్రోఫీ టైటిల్‍ను భారత్ దక్కించుకుంది. మూడోసారి ఈ టైటిల్ సొంతం చేసుకుంది.

Team India: స్టంప్‍లతో కోలాటమాడిన రోహిత్, కోహ్లీ.. రాహుల్‍ను ఎత్తిన జడేజా.. గ్రౌండ్‍లో గంగ్నమ్ డ్యాన్స్: ఫొటోలు

Sunday, March 9, 2025

ఛాంపియన్స్ ట్రోఫీలో అత్యధిక పరుగుల వీరుల్లో ఇంగ్లండ్ ఓపెనర్ బెన్ డకెట్ అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. అతను 3 ఇన్నింగ్స్ ల్లో 75.66 సగటుతో 227 పరుగులు చేశాడు. ఆస్ట్రేలియాపై 165 పరుగుల ఇన్నింగ్స్ ఆడాడు. కానీ గ్రూప్ లో మూడు మ్యాచ్ ల్లోనే ఓడిన ఇంగ్లండ్ ముందే నిష్క్రమించింది.

Champions Trophy Top-5 Batters: ఫైనల్ ముందు టాప్-5 పరుగుల వీరులు.. లిస్ట్ లో ఇండియన్ స్టార్ బ్యాటర్.. ఓ లుక్కేయండి

Friday, March 7, 2025

Rohit Sharma World Record: ఐసీసీ 50 ఓవర్ల ఫార్మాట్ టోర్నీల (వరల్డ్ కప్, ఛాంపియన్స్ ట్రోఫీ)లో అత్యధిక సిక్స్ లు కొట్టిన బ్యాటర్ గా రోహిత్ శర్మ నిలిచాడు. ఇప్పటి వరకూ 64 సిక్స్ లతో క్రిస్ గేల్ పేరిట ఈ రికార్డు ఉండగా.. తాజాగా రోహిత్ 65వ సిక్స్ తో అతన్ని వెనక్కి నెట్టాడు.

Rohit Sharma World Record: రోహిత్ శర్మ సిక్సర్ల వరల్డ్ రికార్డు.. క్రిస్ గేల్‌ను వెనక్కి నెట్టి..

Tuesday, March 4, 2025

ICC ODI Rankings: ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా పాకిస్థాన్ పై వన్డేల్లో 51వ సెంచరీ చేసిన విరాట్ కోహ్లి తాజాగా ఐసీసీ రిలీజ్ చేసిన ర్యాంకుల్లో మరోసారి టాప్ 5లోకి తిరిగి వచ్చాడు.

ICC ODI Rankings: శుభ్‌మన్ గిల్ నంబర్ వన్.. 51వ సెంచరీతో విరాట్ కోహ్లి మళ్లీ టాప్ 5లోకి.. లేటెస్ట్ ర్యాంకులు ఇవే

Wednesday, February 26, 2025

Cricket Records: టెస్టుల్లో డాన్ బ్రాడ్‌మన్ సగటు. అతడు 52 టెస్టు్లో ఏకంగా 99.94 సగటుతో రన్స్ చేశాడు. ఈ సగటుకు ఎవరూ దరిదాపుల్లోకి కూడా రాలేకపోయారు.

Cricket Records: క్రికెట్‌లో 77 ఏళ్లుగా ఎవరూ టచ్ చేయలేకపోయిన బ్రాడ్‌మన్ ఐదు రికార్డులు ఇవే.. సచిన్, కోహ్లి కూడా..

Tuesday, February 25, 2025

టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి రికార్డుల వేటలో సాగుతూనే ఉన్నాడు. తాజాగా వన్డేల్లో 14 వేల పరుగుల మైలురాయి చేరుకున్నాడు. ఛాంపియన్స్ ట్రోఫీలో పాకిస్థాన్ తో మ్యాచ్ లో ఈ ఫీట్ సాధించాడు.

Virat Kohli Record: వన్డేల్లో 14 వేల రన్స్.. ఫాస్టెస్ట్ క్రికెటర్ గా విరాట్ కోహ్లి రికార్డు.. సచిన్ ను దాటి చరిత్ర

Sunday, February 23, 2025

రుహాని శర్మ హాట్ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ పిక్స్‌కు సమంత ‘చాలా అందంగా ఉన్నావ్’ అని కామెంట్ చేసింది. తనకు ‘సామ్’ అంటూ కిస్, లవ్ ఎమోజీస్ రిప్లైగా ఇచ్చింది రుహాని శర్మ. అలాగే, ప్రెట్టీ, హాట్, బ్యూటిఫుల్ అంటూ రుహాని అందాన్ని పొగిడారు నెటిజన్స్.

Ruhani Sharma Bold: బెడ్‌పై బోల్డ్ లుక్‌లో విరాట్ కోహ్లీ మరదలు.. గుసగుసలు అంటూ రుహానీ శర్మ ఫొటోలు

Sunday, February 23, 2025

సచిన్- అంజలి తొలి చూపులోనే ప్రేమలో పడ్డారు. 1990 లో ఇంగ్లండ్ టూర్ ముగించుకుని వచ్చిన సచిన్ ఎయిర్ పోర్ట్ లో అంజలిని చూశాడు. 22 ఏళ్ల సచిన్ ను చూడగానే ఎంతో క్యూట్ గా ఉన్నాడని అంజలి చెప్పారంటా. ఆ తొలి పరిచయంతోనే ప్రేమలో పడ్డ ఈ జంట.. అయిదేళ్ల డేటింగ్ తర్వాత 1995లో పెళ్లి చేసుకున్నారు. ఈ దంపతులకు ఇద్దరు పిల్లలు.

Valentines day: ఈ స్టార్ క్రికెటర్స్.. లవ్ గేమ్ లోనూ విన్నర్స్.. ఈ ఆటగాళ్ల ప్రేమ కహానీలు తెలుసా?

Friday, February 14, 2025

Cricketers Wives: టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లి భార్య అనుష్క శర్మ అతని కంటే వయసులో ఆరు నెలలు పెద్దది. వీళ్లు 2017లో పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే.

Cricketers Wives: కోహ్లి నుంచి బుమ్రా వరకు.. ఈ 8 మంది టీమిండియా క్రికెటర్లు తమ భార్యల కంటే వయసులో చిన్నవాళ్లని తెలుసా?

Tuesday, February 11, 2025

న్యూజిలాండ్ స్టార్ బ్యాటర్ కేన్ విలియమ్సన్ వన్డేల్లో 7000 పరుగులు పూర్తి చేశాడు. ట్రై సిరీస్ లో భాగంగా దక్షిణాఫ్రికాతో వన్డేలో కేన్ మామ ఈ ఫీట్ అందుకున్నాడు. ఆ మ్యాచ్ లో అతను అజేయ శతకంతో చెలరేగాడు. 113 బంతుల్లో 133 పరుగులు చేసి నాటౌట్ గా మిగిలాడు.

virat vs kane: విరాట్ వర్సెస్ విలియమ్సన్.. కోహ్లి రికార్డును బద్దలుకొట్టిన కేన్ మామ.. ఆ స్టాట్స్ చూసేయండి

Tuesday, February 11, 2025

కటక్ లో fఆదివారం ఇంగ్లండ్ తో జరుగుతున్న రెండో వన్డే కెప్టెన్ గా రోహిత్ కు 50వ మ్యాచ్. సారథిగా అతను వన్డేల్లో ఫిఫ్టీని చేరుకున్నాడు. ఈ ఘనత సాధించిన భారత 8వ కెప్టెన్ గా రోహిత్ నిలిచాడు.

Rohit record: కెప్టెన్ గా రోహిత్ ఫిఫ్టీ.. అగ్రస్థానంలో ధోని.. ఎలీట్ లిస్ట్ లో కోహ్లి కూడా

Sunday, February 9, 2025

భారత స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ.. ఇంగ్లండ్‍తో తొలి వన్డేకు దూరమయ్యాడు. మోకాలి గాయం కారణంగా మ్యాచ్ ఆడలేకపోయాడు. ఈ వన్డేలో టీమిండియా నాలుగు వికెట్ల తేడాతో గెలిచింది. మూడు వన్డేల సిరీస్‍లో 1-0తో ఆధిక్యంలోకి వెళ్లింది. తదుపరి రెండో వన్డే కటక్ వేదికగా ఆదివారం (ఫిబ్రవరి 9) జరగనుంది.

Virat Kohli: రెండో వన్డేకు కోహ్లీ రెడీ.. మరి ఎవరిని తప్పిస్తారు!

Friday, February 7, 2025

లెజెండ‌రీ క్రికెట‌ర్ స‌చిన్ టెండూల్క‌ర్‌ను లైఫ్ టైమ్ అఛీవ్‌మెంట్ అవార్డుతో బీసీసీఐ స‌త్క‌రించింది. సీకే నాయుడు అవార్డును స‌చిన్ అందుకున్నాడు.

Bcci Naman Awards: బీసీసీఐ న‌మ‌న్ అవార్డ్స్ - స‌చిన్‌కు లైఫ్ టైమ్ అఛీవ్‌మెంట్ - బుమ్రా, అశ్విన్‌కు పుర‌స్కారాలు

Saturday, February 1, 2025

టీమిండియా స్టార్ క్రికెట్ ప్లేయర్ విరాట్ కోహ్లీ మరదలు తెలుగు హీరోయిన్ అని చాలా మందికి తెలియదు. విరాట్ భార్య, బాలీవుడ్ హీరోయిన్ అనుష్క శర్మకు రుహాని శర్మ వరుసకు చెల్లెలు అవుతుంది. ఈ విషయాన్ని ఓ ఇంటర్వ్యూలో రుహాని శర్మనే కన్ఫర్మ్ చేసింది.

Virat Kohli Sister In Law: బోల్డ్ షోతో సెగలు రేపుతోన్న విరాట్ కోహ్లీ మరదలు.. తెలుగు హీరోయినే!

Friday, January 31, 2025

Bollywood Heroines: పలువురు బాలీవుడ్ హీరోయిన్లు తమ సహచర నటులను పెళ్లి చేసుకోవడం చూస్తూనే ఉంటాం. కానీ కొందరు మాత్రం క్రికెటర్ల ప్రేమలో పడి వాళ్లను పెళ్లి చేసుకున్నారు.

Bollywood Heroines: క్రికెటర్లను పెళ్లి చేసుకున్న బాలీవుడ్ టాప్ హీరోయిన్లు వీళ్లే.. అనుష్క నుంచి షర్మిలా ఠాగూర్ వరకు

Tuesday, January 28, 2025

భారత స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ దాదాపు మూడేళ్లుగా టెస్టుల్లో సరైన ఫామ్‍లో లేడు. న్యూజిలాండ్, ఆస్ట్రేలియాతో గత రెండు టెస్టు సిరీస్‍‍ల్లో తీవ్రంగా విఫలమయ్యాడు. ఈ తరుణంలో దేశవాళీ టోర్నీ రంజీ ట్రోఫీ ఆడేందుకు రెడీ అయ్యాడు. సుమారు 13ఏళ్ల తర్వాత దేశవాళీ క్రికెట్‍లో బరిలోకి దిగనున్నాడు.

Virat Kohli: కెప్టెన్సీ ఇస్తామంటే వద్దన్న విరాట్ కోహ్లీ! వివరాలివే

Tuesday, January 28, 2025

Virat Kohli Out: విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్ రంజీ ట్రోఫీ తదుపరి రౌండ్ మ్యాచ్ ఆడటం లేదు. ఈ ఇద్దరూ గాయాలతో బాధపడుతున్నట్లు బీసీసీఐకి చెప్పారు.

Virat Kohli Out: కోహ్లికి మెడనొప్పి.. రాహుల్‌కు మోచేయి నొప్పి.. రంజీ ట్రోఫీకి ఇద్దరు స్టార్లు దూరం

Saturday, January 18, 2025