లండన్ వీధుల్లో.. వింబుల్డన్ కోర్టులో.. ఎంజాయ్ చేస్తున్న కోహ్లి, అనుష్క.. లవ్ జంట అదిరిందంటూ కామెంట్లు
వింబుల్డన్ 2025లో విరాట్ కోహ్లి, అనుష్క శర్మ తళుక్కుమని మెరిశారు. టెన్నిస్ లెజెండ్ జకోవిచ్ మ్యాచ్ ను చూస్తూ ఎంజాయ్ చేశారు. విరుష్క జోడీ లండన్ లోనే ఉంటున్న సంగతి తెలిసిందే.
మాటకైనా కోహ్లి, రోహిత్ పేరు చెప్పని నీరజ్ చోప్రా.. బెస్ట్ జావెలిన్ త్రో విసిరే క్రికెటర్ ఎవరంటే? ఆన్సర్ వైరల్
అట్లుంటది కోహ్లి, రోహిత్ క్రేజ్.. 4 నెలల ముందుగానే వన్డే మ్యాచ్ టికెట్లు సోల్ట్ ఔట్.. హాట్ కేకుల్లా అమ్మకం
శుభ్‌మన్ గిల్ కెప్టెన్సీపై ట్రోల్స్.. కోహ్లి అయితే ఇంగ్లాండ్ ను టీ లోపే ఆలౌట్ చేసేవాడు
స్టీవ్ స్మిత్ సంచలనం.. డాన్ బ్రాడ్‌మన్ రికార్డు బద్దలు.. లార్డ్స్ లో అదుర్స్.. కానీ కోహ్లి వెనకాలే!