vegetables News, vegetables News in telugu, vegetables న్యూస్ ఇన్ తెలుగు, vegetables తెలుగు న్యూస్ – HT Telugu

Latest vegetables Photos

బీట్‌రూట్‌ జ్యూస్‌ కామెర్ల వ్యాధికి, హెపటైటిస్‌, తెమలడం, వాంతులు, విరోచనాలు, నీళ్ల విరోచనాలు వంటి జీర్ణ సంబంధిత వ్యాధుల  చికిత్సలో ఉపయోగపడుతుంది. బీట్‌రూట్‌లో సోడియం, పొటాషియం, కాల్షియం, సల్ఫర్‌, క్లోరిన్‌, అయోడిన్‌, ఐరన్‌, కాపర్‌, విటమిన్ బి1, బి2, నియాసిన్‌, బి6లు ఉంటాయి.

Beetroot: బీట్‌రూట్‌ వినియోగంతో ఆరోగ్యానికి కలిగే ప్రయోజనాలు ఇవే… నమ్మశక్యం కానీ ఫలితాలు పొందొచ్చు!

Monday, February 17, 2025

బీట్‌రూట్ స్మూతీ: బీట్‌రూట్ స్మూతీ రిఫ్రెష్‌మెంట్‌, హెల్తీ డ్రింక్.  దీన్ని తయారు చేసుకోవడం చాలా సులువు. ముఖ్యంగా వ్యాయామం తర్వాత మీ శరీరానికి కావాల్సిన శక్తిని ఇస్తుంది. దీనికోసం మీరు చేయాల్సిందల్లా ఉడికించిన లేదా పచ్చి బీట్‌రూట్‌లను తీసుకుని, వాటితో పాటు బానానా, ఆపిల్, బెర్రీస్, యోగర్ట్ లేదా బాదం పాలు అన్నింటినీ ముక్కలు ముక్కలుగా   మిక్సీలో పట్టుకుంటే సరిపోతుంది. సూపర్ రుచికరమైన బీట్‌రూట్ స్మూతీ రెడీ అయిపోతుంది.

Beetroot Recipes: ఆరోగ్యకరమైన బీట్రూట్‌తో అద్భుతమైన ఐదు రకాల వంటకాలు తయారు చేసుకోవచ్చు! అవేంటో ఓ లుక్కేసేయండి!

Saturday, February 15, 2025

అరటి పువ్వులో ఎన్నో ఔషధ గుణాలు పుష్కలంగా ఉన్నాయి.దీన్ని తినడం వల్ల కలిగే లాభాలేంటో తెలుసుకుందాం.

Banana Flower: అరటి పువ్వంటే వట్టి ఫ్లవర్ అనుకుంటున్నారా.. అద్భుతమైన ప్రయోజనాలు అందించే ఔషధం!

Friday, December 27, 2024

చలికాలంలో తేమతో కూడిన వాతావరణం వల్ల కూరగాయలు త్వరగా పాడైపోతాయి. పచ్చిమిర్చిని ఎక్కువ కాలం తాజాగా ఉంచడానికి ఇక్కడ కొన్ని చిట్కాలు ఉన్నాయి.

Storage tips: పచ్చిమిర్చి ఎక్కువ కాలం పాటూ ఫ్రిజ్ లో తాజాగా ఉండాలా? ఈ చిట్కాలు పాటిస్తే నెల రోజులు నిల్వ ఉంటాయి

Friday, December 27, 2024

పండ్లు, కూరగాయలు కూడా సమతులాహారంలో భాగమే. ఇవి లేకుండా ఆరోగ్యకరమైన ఆహారం అసంపూర్తిగా ఉంటుంది. అయితే ఆధునిక కాలంలో పురుగుమందులను ఉపయోగించి పంటలు పండిస్తున్నారు.

pesticide foods: వీటిని తినేముందు మరొక్కసారి ఆలోచించండి.. చాలా డేంజర్..

Friday, December 20, 2024

బచ్చలి ఆకుల్లో యాంటీ ఆసిడ్స్‌, మాగ్నిషియం వృద్ధులలో  జ్ఙాపకశక్తిని మెరుగు పరచడంతో పాటు ఆల్జీమర్స్‌ వంటి వ్యాధులు దరి చేరకుండా కాపాడుతుంది.

Best leafy Vegetable Spinach: బచ్చలి ఆకులతో బహుళ ప్రయోజనాలు, ఈ విషయాలు తెలిస్తే అసలు వదలరు…

Thursday, December 12, 2024

ముల్లంగిని తినేందుకు ఎక్కువ మంది ఇష్టపడరు. దూరంగా ఉంచుతుంటారు. ముల్లంగి వల్ల కలిగే ప్రయోజనాలు తెలియక అలా చేస్తుంటారు. పోషకాలతో నిండిన ముల్లంగిని రెగ్యులర్‌గా తింటే ఆరోగ్యానికి చాలా లాభాలు ఉంటాయి. ఆ వివరాలు ఇక్కడ చూడండి.

Radish: ముల్లంగి వల్ల ఆరోగ్యానికి కలిగే ఈ ప్రయోజనాల గురించి తెలుసా?

Monday, November 25, 2024

బ్లాక్ మార్కెటింగ్ కు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. రాష్ట్రంలో పామాయిల్, కూరగాయలు, పప్పుల వంటి ఉత్పత్తులు పెంచేందుకు వ్యవసాయ శాఖ ప్రత్యేక ప్రణాళిక అమలు చేయాలని ఆదేశించారు. పెద్ద ఎత్తున గిడ్డంగులను అందుబాటులోకి తేవడంతో రైతులకు, వినియోగదారులకు కూడా న్యాయం చేయవచ్చన్నారు. నిత్యావసరాల ధరల నియంత్రణలో ప్రజలకు ఉపశమనం కల్పించేలా చర్యలు ఉంటేనే హర్షిస్తారన్నారు. ఆ స్థాయిలో అధికారులు ప్రణాళికలను అమలు చేయాలని ముఖ్యమంత్రి సూచించారు.

CM Chandrababu Review : నిత్యావసరాల ధరల నియంత్రణకు తగిన చర్యలు, బ్లాక్ మార్కెటింగ్ పై సీరియస్ యాక్షన్ - సీఎం చంద్రబాబు

Saturday, October 12, 2024

మంచి ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే ఆహారంలో పండ్లు, కూరగాయలు సమాన పరిమాణంలో చేర్చుకోవాలి. పచ్చి పండ్లు తిన్నట్టుగా కూరగాయలు తినకూడదు. కూరగాయల్లోని అన్ని ప్రయోజనాలు, పోషకాలు వండుకుని తింటేనే పొందవచ్చు. కొన్ని కూరగాయలను పచ్చిగా తినొచ్చు. అయితే నేరుగా, వండకుండా తినగలిగే కూరగాయలేంటో ఇప్పుడు చూద్దాం.

Health tips: ఈ కూరగాయలను పచ్చిగా తినడం ప్రమాదకరం, ఇవి కొన్ని వ్యాధులకు కారణమవుతాయి

Saturday, October 5, 2024

ఇటీవల కురిసిన భారీ వర్షాలు తెలుగు రాష్ట్రాలను అతలాకుతలం చేసిన సంగతి తెలిసిందే. లక్షల ఎకరాల్లో పంట నష్టం వాటిల్లిందని ప్రభుత్వ నివేదికలు చెబుతున్నారు. ఇవన్నీ ఇప్పుడు సామాన్యుడి జేబుకు చిల్లు పెడుతున్నాయి. కూరగాయలు, నిత్యావసరాల ధరలు చుక్కల్ని తాకుతున్నాయి.

Vegetables Prices Rise : సామాన్యుడి జేబుకి చిల్లు, భారీగా పెరిగిన కూరగాయల రేట్లు

Monday, September 16, 2024

విజయవాడలోని అన్ని రైతు బజార్ల నుంచి కూరగాయల్ని రిటైల్ దుకాణాలకు యథేచ్ఛగా తరలిస్తున్నారు.  రైతు బజార్లు మొత్తం స్థానిక ప్రజాప్రతినిధులు, వారి అనుచరుల చేతుల్లో చిక్కుకోవడంతో అక్కడ సిబ్బంది పాత్ర నామమాత్రంగా మారింది. ఉన్నతాధికారుల పర్యవేక్షణ పూర్తిగా కొరవడింది.

AP Raitu Bazars: ఏపీలో రైతు బజార్లు గాడిన పడేనా? మేలు రకం మార్కెట్లకు.. ప్రజలకేమో పుచ్చులు, నాసిరకం కూరగాయలు

Wednesday, June 26, 2024

ఎండాకాలంలో శరీరాన్ని చల్లగా, హైడ్రేటెడ్ గా ఉంచే ఆహార పదార్థాలను తినాలని పోషకాహార నిపుణులు. అయితే వేడి వాతావరణంలో కొన్ని కూరగాయలు ఎక్కువగా తింటే శరీరంలో వేడి పెరుగుతుంది. ఏ కూరగాయలు తక్కువగా తినాలో తెలుసుకోండి.

Avoid These Vegetables: ఆరోగ్యంగా ఉండాలంటే ఈ కూరగాయలను తక్కువగా తినండి

Sunday, June 16, 2024

ముల్లంగిలో కేలరీలు తక్కువగా ఉంటాయి. కాల్షియం, మెగ్నీషియం, విటమిన్లు వంటి పోషకాలు పుష్కలంగా దొరుకుతాయి. ఇవి గొప్ప డిటాక్స్ లక్షణాలను కలిగి ఉంటాయి. అదనపు కొవ్వును తొలగించడంలో సహాయపడతాయి.

Radish Benefits : బరువు తగ్గడం నుంచి రక్తంలో టాక్సిన్స్ తొలగించే వరకు.. ముల్లంగితో అనేక ప్రయోజనాలు

Monday, May 27, 2024

మధుమేహం సమస్య ఇప్పుడు ప్రతి ఇంట్లో ఉంది. ఒకసారి ఈ సమస్య తలెత్తితే దానిని పూర్తిగా నయం చేయలేం. కానీ కొన్ని నియమాలను అనుసరించడం ద్వారా దీన్ని సులభంగా నియంత్రించవచ్చు. అందుకే వ్యాయామంతో పాటు సరైన ఆహారం కూడా ముఖ్యం. మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరం కాని అనేక రకాల ఆహారాలు ఉన్నాయి. ప్రాసెస్ చేసిన ఆహారాలు, స్వీట్లు, అనారోగ్యకర కొవ్వులను దూరం పెట్టాలి.

మధుమేహం ఉంటే వంకాయ తినవచ్చా? సైన్స్ ఏం చెబుతోంది?

Tuesday, January 16, 2024

పాలకూరను తరచూ తింటే కేన్సర్​ వచ్చే అవకాశం తగ్గుతుందట! ఇందులో జిఆక్సన్​థిన్​, కెరోటెనాయిడ్స్​ వంటి పదార్థాలు ఇందుకు కారణం.

పాలకూరని ‘సూపర్​ ఫుడ్​’ అని ఎందుకు అంటారో మీకు తెలుసా?

Monday, November 6, 2023

చలికాలం వచ్చిందంటే మార్కెట్లో మెంతి కూర కట్టలు విచ్చలవిడిగా లభిస్తాయి. ఈ ఆకుకూరలు కొన్ని లక్షణాలను కలిగి ఉంటాయి. ఈ ఆకు నాణ్యత తెలిస్తే మీరు ఔషధంగా స్వీకరిస్తారు.

జలుబు, దగ్గు నుంచి ఉపశమనానికి మెంతి ఆకు చేసే మేలు

Friday, November 3, 2023

మీరు పైల్స్ లేదా హేమోరాయిడ్స్‌తో బాధపడుతుంటే, ముల్లంగిని తప్పకుండా తినాలి. మూలశంఖ వ్యాధితో బాధపడేవారు ప్రతిరోజూ 100 గ్రాముల ముల్లంగిని తినాలి. లేదా ముల్లంగిని ముక్కలుగా కట్ చేసి 1 టేబుల్ స్పూన్ తేనెతో తినండి. లేదా ముల్లంగి రసంలో చిటికెడు రాతి ఉప్పు కలిపి తాగండి, మీ సమస్య పరిష్కారమవుతుంది.

Radish Health Benefits: పైల్స్ సమస్యతో బాధపడుతున్నారా? ముల్లంగి తినండి, ప్రయోజనాలు ఇవే!

Tuesday, August 15, 2023

చాలా మంది వేసవిలో దోసకాయ తినడానికి ఇష్టపడతారు.  దోసకాయ తినడం మంచిదే, కానీ దోసకాయను ఎక్కువగా తినడం వల్ల అనేక రకాల ఆరోగ్య సమస్యలు వస్తాయి.

Cucumber Side Effects । దోసకాయ తినడం మంచిదే కానీ.. అందరికీ కాదు!

Thursday, May 11, 2023

ఆయుర్వేదం ప్రకారం అంజీర్ ఒంటికి చలువ చేసే ఆహారం. ఇది ప్రేగు కదలికలకు కూడా సహాయపడుతుంది.  శరీరం నుండి విషాన్ని తొలగించడంలో సహాయపడుతుంది. అంజీర్ రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో కూడా సహాయపడుతుంది.

Anjeer Health Benefits: అంజీర్ పండ్లు తింటే అమూల్యమైన ఆరోగ్య ప్రయోజనాలు!

Wednesday, April 26, 2023

క్రమరహిత హృదయ స్పందన ఉన్నవారు బొప్పాయిని అస్సలు తినకూడదు. బొప్పాయిని ఎక్కువ మొత్తంలో తీసుకోవడం వల్ల గుండె సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది.

Papaya Side Effects: బొప్పాయి తినడం ఆరోగ్యకరమే కానీ, వీరు తినకూడదు!

Wednesday, April 12, 2023