vande-bharat-express News, vande-bharat-express News in telugu, vande-bharat-express న్యూస్ ఇన్ తెలుగు, vande-bharat-express తెలుగు న్యూస్ – HT Telugu
తెలుగు న్యూస్  /  అంశం  /  vande bharat express

Latest vande bharat express Photos

తెలుగు రాష్ట్రాల్లో నేటి నుంచి మరో రెండు వందే భారత్  రైళ్లు అందుబాటులోకి రానున్నాయి.

Vande Bharat: తెలుగు రాష్ట్రాల్లో నేటి నుంచి మరో రెండు వందే భారత్ రైళ్లు… సికింద్రాబాద్-విశాఖ, పూరీ-విశాఖ మధ్య పరుగులు

Tuesday, March 12, 2024

ఇవాళ్టి నుంచి ఈ రైలు కాచిగూడలో ఉదయం 5.45 గంటలకు బయలుదేరుతుంది. యశ్వంత్‌పూర్ చేరుకునే సమయంలో మాత్రం ఎలాంటి మార్పు ఉండదని రైల్వే శాఖ స్పష్టం చేసింది.

Vande Bharat Express : మరింత వేగంగా 'వందేభారత్'..! కాచిగూడ - యశ్వంత్‌పూర్‌ రూట్లో ట్రైన్ స్పీడ్ పెంపు

Thursday, December 21, 2023

ఇది స్లీపర్ కోచ్ అంటే నమ్మశక్యంగా లేదు కదా. వందే భారత్‌లోని స్లీపర్ రైలు కోచ్‌ స్టార్ హోటల్‌ గదిలా కనిపిస్తుంది.

వందే భారత్ ఎక్స్‌ప్రెస్ స్లీపర్ కోచ్.. కొత్త ఏడాదిలో పరుగులు

Wednesday, October 4, 2023

ఇప్పటికే తెలంగాణ నుంచి రెండు వందే భారత్ ఎక్స్ ప్రెస్ లు నడుస్తుండగా… తాజాగా ప్రారంభించిన దానితో కలిపి మూడో ఎక్స్ ప్రెస్ అవుతుంది. కాచిగూడ స్టేషన్లో జరిగిన కార్యక్రమానికి గవర్నర్‌ తమిళిసై, కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి తదితరులు హాజరయ్యారు. ఇవాళ దేశవ్యాప్తంగా మొత్తం 9 వందే భారత్ ఎక్స్ ప్రెస్ లను వర్చువల్ గా ప్రారంభించారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ.

Vande Bharat Express : హైదరాబాద్ - బెంగళూరు వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌ ప్రారంభం... టికెట్ ధరలివే

Sunday, September 24, 2023

మొత్తం మీద 10 ద్వీపాలను కనెక్ట్​ చేస్తూ ఈ వాటర్​ మెట్రో ప్రయాణిస్తుంది. కేరళ పర్యాటక రంగంలో ఇదొక గేమ్​ ఛేంజర్​గా అధికారులు భావిస్తున్నారు.

Kochi water metro : దేశంలోనే తొలి వాటర్​ మెట్రోను ప్రారంభించిన మోదీ

Tuesday, April 25, 2023

ట్రైన్ నెంబర్ ( Train number 2070) సికింద్రాబాద్ నుంచి ఉదయం 6 గంటలకు వందే భారత్ ఎక్స్ ప్రెస్ బయల్దేరి… మధ్యాహ్నం 02. 30 గంటలకు తిరుపతికి చేరుతుంది, నల్గొండ, గుంటూరు, ఒంగోలు, నెల్లూరు స్టేషన్లలో ఈ ట్రైన్ ఆగుతుంది.

Vande Bharat Bookings: సికింద్రాబాద్ - తిరుపతి వందేభారత్ బుకింగ్స్ ఓపెన్.. పూర్తి వివరాలివే

Saturday, April 8, 2023

వందే భారత్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలు (Vande Bharat Express) ఈ నెల 15న ప్రారంభం కానుంది. సికింద్రాబాద్ - విశాఖపట్నం మధ్య నడిచే ఈ రైలును దిల్లీ నుంచి ప్రధాని మోదీ ఆదివారం వర్చువల్‌గా ప్రారంభించనున్నారు.

Vande Bharat Express in AP Telangana : వందే భారత్‌ టైమింగ్స్‌, ఆగే స్టేషన్లు ఇవే

Friday, January 13, 2023