సీఎస్ఐఆర్ యూజీసీ నెట్ జూన్ ఎగ్జామ్ 2025 షెడ్యూల్‌ను సవరించారు. HTET 2024 కారణంగా పరీక్ష తేదీని మార్చాల్సి వచ్చింది. కొత్త పరీక్ష తేదీ ఎప్పుడో చూడండి.