ugadi News, ugadi News in telugu, ugadi న్యూస్ ఇన్ తెలుగు, ugadi తెలుగు న్యూస్ – HT Telugu

Latest ugadi Photos

ముంబైతో సహా మహారాష్ట్ర అంతటా గుడి పడ్వాను ఘనంగా నిర్వహించుకున్నారు.  మరాఠీల నూతన సంవత్సరం గుడిపడ్వా. ఈ పండుగ రోజున  సాంప్రదాయ దుస్తులు ధరించిన మహిళలు ఊరేగింపుగా నృత్యం చేస్తారు.

Gudipadwa 2024 : కనుల పండువగా గుడి పడ్వా ఉత్సవాలు, ఫోటోలపై ఓ లుక్కేయండి

Tuesday, April 9, 2024

మేషరాశి వారికి గత కొంతకాలంతో పోల్చితే.. ఈ క్రోధి నామ సంవత్సరం కలసివస్తుంది. మేషరాశి ఉద్యోగస్తులకు ఉద్యోగంలో అభివృద్ధి కలుగుతుంది. నిరుద్యోగులకు ఉద్యోగప్రాప్తి ఉంటుంది. ఉద్యోగస్తులకు ప్రమోషన్లు వంటివి రావొచ్చు.

ఉగాది పంచాంగం : మేష రాశి వారిదే శ్రీ క్రోధి నామ సంవత్సరం- డబ్బు, ఆరోగ్యం, సంతోషం!

Tuesday, April 9, 2024

బృహస్పతి జన్మ రాశిలో సంచరించడం, శని దేవుడు 10వ ఇంట, రాహువు స్థానము, కేతువు పంచమ స్థానము నందు ఉన్నందున వృషభ రాశి వారికి ఈ సంవత్సరం మధ్యస్థ లాభాలు కలుగుతాయి.

Ugadi 2024 : ఈ రాశివారికి ఆ విషయంలో ఇబ్బందులు.. డబ్బు ఖర్చు ఎక్కువ

Tuesday, April 9, 2024

ఏప్రిల్ 9వ తేదీ ఉగాది రోజు మీ రాశి ఫలం ఎలా ఉందో ఇప్పుడే ఇక్కడ తెలుసుకోండి.

ఏప్రిల్ 9, రేపటి రాశి ఫలాలు.. ఉగాది ఈ ఆరు రాశుల వారికి అదృష్టాన్ని ఇస్తుంది

Monday, April 8, 2024

ఉద్యోగస్తులకు ఈ సంవత్సరం మధ్యస్థ ఫలితాలు ఉంటాయి. ఉద్యోగంలో ఒత్తిళ్లు పెరగొచ్చు. ఉద్యోగం మారే ప్రయత్నం చేసినప్పటికీ నూతన ఉద్యోగంలో కూడా ఒత్తిళ్లు పెరగొచ్చు. వృషభ రాశి వ్యాపారస్తులకు వ్యాపారంలో మధ్యస్థం నుంతి అనుకూల ఫలితాలు కనిపిస్తాయి.

ఉగాది పంచాంగం : వృషభ రాశి వారికి ఆ విషయంలో ఇబ్బందులు తప్పవు!

Monday, April 8, 2024

ఉగాదిని హిందూ చాంద్రమాన క్యాలెండర్ లోని చైత్ర మాసం మొదటి రోజున నిర్వహించుకుంటారు. గ్రెగోరియన్ క్యాలెండర్ ప్రకారం ఈ సంవత్సరం ఏప్రిల్ 9 న ఉగాది వచ్చింది. ఉగాది పండుగను భారతదేశంలోని వివిధ ప్రాంతాలలో వివిధ పేర్లతో పిలుస్తారు. దీనిని కర్ణాటక, ఆంధ్రప్రదేశ్,  తెలంగాణలో ఉగాది పండుగ అని పిలుస్తారు. మహారాష్ట్ర, డయ్యూ డామన్ లలో గుడి పడ్వా అని పిలుస్తారు.

Ugadi 2024: కొత్త ఏడాది ఉగాది రోజున చేయాల్సిన పూజా విధానం ఇదిగో

Friday, April 5, 2024

బుధవారం ఉదయం ఏడు నుంచి 9 గంటల నడుమ విమాన ప్రాకారం, ధ్వజస్తంభం చుట్టూ ఊరేగింపుగా ఆలయంలోనికి ప్రవేశించారు.. ఆ తరువాత శ్రీవారి మూలవిరాట్టుకు, ఉత్స‌వ‌మూర్తులకు నూతన వస్త్రాలను సమర్పించారు.

Ugadi Asthanam at Tirumala: శ్రీవారి ఆలయంలో శాస్త్రోక్తంగా 'ఉగాది ఆస్ధానం'

Wednesday, March 22, 2023

శ్రీ శోభ‌కృత్ నామ సంవ‌త్స‌ర‌మంతా ప్ర‌జ‌ల‌కు మంచి జ‌ర‌గాల‌ని ఆకాక్షించిన ముఖ్యమంత్రి జగన్. రైతులకు మేలు జరగాలని.. అక్క చెల్లెమ్మలు, సకల వృత్తుల వారు సంతోషంగా ఉండాలని ఆకాంక్షించారు.

Ugadi Celebrations: తెలుగు సంస్కృతి ఉట్టిపడేలా సీఎం జగన్ ఇంట ఉగాది సంబరాలు

Wednesday, March 22, 2023

బొబ్బట్టు, పోలెలు లేదా హోలిగే: బొబ్బట్టు అనేది బెల్లం, కొబ్బరి లేదా శనగ పప్పు పూరకంతో నింపి చేసే ఒక పరోటా లాంటి వంటకం. ఉగాది పండుగ సమయంలో ఇది ఒక ప్రసిద్ధ వంటకం. తరచుగా నెయ్యి లేదా పాలతో వడ్డిస్తారు.

Ugadi Traditional Foods । ఉగాది రోజున ఈ సాంప్రదాయ రుచులను తప్పక ఆస్వాదించాలి!

Tuesday, March 21, 2023

దేవత శైలపుత్రిని.. భవాని, పార్వతి లేదా హేమవతి అని కూడా పిలుస్తారు, శైలపుత్రి దేవి దుర్గా దేవి మొదటి అభివ్యక్తి. ఆమె ఒక ఎద్దును స్వారీ చేస్తుంది. ఒక చేతిలో త్రిశూలం, మరొక చేతిలో కమలం పట్టుకుని భక్తులకు దర్శనమిస్తుంది.

Chaitra Navratri 2022: దుర్గామాత 9 రూపాల గురించి మీకు తెలుసా..?

Saturday, April 2, 2022