twitter News, twitter News in telugu, twitter న్యూస్ ఇన్ తెలుగు, twitter తెలుగు న్యూస్ – HT Telugu

Latest twitter Photos

2022 ముగింపునకు వచ్చేసింది. ఈ సంవత్సరం కూడా ప్రపంచవ్యాప్తంగా ఎన్నో ఘటనలు జరిగాయి. ఆర్థిక సంక్షోభాల నుంచి రాజకీయాలు, క్రీడల వరకు చాలా మార్పులు చోటు చేసుకున్నాయు. అయితే అందులో కొన్ని ఊహించని విధంగా ఆకస్మికంగా జరిగాయి. ఇలా 2022లో హఠాత్తుగా జరిగిన ఐదు విషయాలను ఇక్కడ తెలుసుకోండి.

2022 Round up: 2022లో జరిగిన 5 ఆకస్మిక విషయాలు

Monday, December 26, 2022

కృతి ఒక జత స్ట్రాపీ ఫ్లాట్ చెప్పులతో తన వేషధారణను పూర్తి చేసింది. మిలియన్ డాలర్ల చిరునవ్వుతో ఫోటోలకు ఫోజులిచ్చింది.

Kriti Sanon : డేట్ నైట్​కి వెళ్లాలనుకుంటే.. కృతిసనన్​ను ఫాలో అయిపోండి..

Tuesday, June 14, 2022

7. Chic Knots and Drapes - ఈ సంవత్సరం డిజైనర్లు కాలర్‌బోన్, పోర్ట్రెయిట్ నెక్లెస్ డిజైన్‌లను దాటేసి మరింత సొగసైన, మరింత అందమైన రూపం ఇచ్చే వివిధ సిల్హౌట్‌లపై నాట్లు , డ్రేప్‌లను తీసుకువచ్చి ఫ్యాషన్ సెన్స్‌లో సరికొత్త సంచలనాన్ని సృష్టించారు.

Fashion Tips | స్టైల్ బేబీ జిందాబాద్.. మహిళల కోసం లేటెస్ట్ ఫ్యాషన్ ట్రెండ్స్!

Monday, June 6, 2022

ట్రెండీ ఫ్యాషన్‌ల కంటే క్లాసిక్‌లను ఇష్టపడే పురుషులకు పోలో టీ-షర్ట్ బెస్ట్ ఛాయిస్. ఇవి చాలా రంగుల్లో లభ్యమవుతున్నప్పటికీ బేసిక్స్ లేదా బోల్డ్ రంగులను ఎంచుకోవడం ఉత్తమం. పోలో టీషర్ట్ వేసుకున్నప్పుడు చైన్ లేదా గడియారం, తెల్లటి బూట్లు, సన్ గ్లాసెస్ వంటి యాక్సెసరీస్ ధరించడం గొప్ప లుక్ వస్తుంది.

Men Fashion Tips | మగాళ్లు స్టైల్‌గా ఉండాలంటే.. ఈ ఫ్యాషన్ చిట్కాలు ఫాలో అవ్వాలి!

Wednesday, June 1, 2022

ఈ ఫోటోషూట్​లలో.. గాబ్రియెల్లా ఫుల్ స్లీవ్‌లతో వచ్చిన తెల్లటి బ్రాలెట్ టాప్‌ని ధరించి, కిల్లర్ వెస్ట్‌లైన్‌ను ప్రదర్శించింది. దీనిని హై-వెస్ట్ మ్యాచింగ్ వైట్ మిడి స్కర్ట్‌తో జత చేసింది. బంగారు నెక్‌పీస్, వేలి ఉంగరాల స్టాక్, పచ్చలు పొదిగిన బ్రాస్‌లెట్, ఒక జత నలుపు సన్ గ్లాసెస్‌తో గాబ్రియెల్లా తనను డిజైన్ చేసుకుంది. లేత గోధుమరంగు హీల్స్‌తో తన వేషధారణను పూర్తి చేస్తూ.. ఎర్రటి లిప్​స్టిక్​, రోజీ బ్లష్, బుగ్గలను హైలైట్ చేస్తూ.. నల్లటి ఐలైనర్ స్ట్రీక్స్‌తో కోహ్ల్-లైన్డ్ కళ్లు, మాస్కరాతో నిండిన కనురెప్పలు, పింక్ ఐషాడో, నిండిన కనుబొమ్మలతో తనను తాను సిద్ధం చేసుకుంది.

Gabriella , Arjun Rampal | మోనోక్రోమ్ డ్రెస్సింగ్​లో… హీట్​ ఎక్కిస్తున్న జంట

Tuesday, April 12, 2022

షర్ట్‌లెస్ ప్యాంట్‌సూట్‌ల సిజ్లింగ్ ట్రెండ్ కొత్తేమీ కాదు. కానీ బాలీవుడ్ హాటీ మౌని రాయ్ ఈ ట్రెండ్​ స్టైల్ బార్‌ను ఒక మెట్టుపైకి తీసుకువెళ్లింది. స్మోకింగ్ హాట్ మోనోక్రోమ్ ఫోటోషూట్‌లో భారీ బ్లాక్ ప్యాంట్‌సూట్‌లో తన భర్త సూరజ్ నంబియార్‌తో ఫోజులిచ్చింది.

Mouni Roy | భర్తతో కలిసి ఫోటోషూట్​లో పాల్గొన్న హాటీ బ్యూటీ నాగిని

Tuesday, March 29, 2022

ఈ చీరను బ్రైడల్ ఫ్యాషన్ లేబుల్ మిశ్రూ డిజైన్ చేశారు. క్లిష్టమైన ఫ్లోరల్ మెటాలిక్ వర్క్‌తో.. బ్లష్ పింక్ చీరను, బ్లౌజ్​ తీర్చిదిద్దారు. బొమ్మలు, పువ్వులు. మెటాలిక్ డిజైన్‌లతో చీరను తీర్చిదిద్దారు.

Mouni Roy | చీర కట్టుతో అభిమానులను కట్టిపడేసిన బాలీవుడ్ హాటీ బ్యూటీ

Friday, March 25, 2022

మృదువైన పింక్ లిప్‌స్టిక్‌ను ధరించి, శ్రద్ధా కపూర్ వైట్ మేకప్ లుక్‌తో శ్రద్దా గ్లామ్ కనిపిస్తోంది.

Shraddha Kapoor: లెహంగాలో శ్రద్ధా కపూర్.. కొంటె చూపులతో కవ్విస్తున్న చేవి పోగుల

Sunday, March 6, 2022