tv-serials-actors News, tv-serials-actors News in telugu, tv-serials-actors న్యూస్ ఇన్ తెలుగు, tv-serials-actors తెలుగు న్యూస్ – HT Telugu

Latest tv serials actors Photos

నాగిన్ 6 సీరియ‌ల్‌లో లీడ్ రోల్ లో త‌న న‌ట‌న‌తో బుల్లితెర ప్రేక్ష‌కుల‌కు ఆక‌ట్టుకుంటోంది తేజ‌స్వి ప్ర‌కాష్. ఈ సీరియ‌ల్‌లో ఒక్కో ఎపిసోడ్ కోసం రెండు ల‌క్ష‌ల వ‌ర‌కు రెమ్యున‌రేష‌న్ అందుకుంటున్న‌ట్లు స‌మాచారం.

Highest Remuneration Tv Actors: సినిమా స్టార్స్‌తో స‌మానంగా రెమ్యున‌రేష‌న్ అందుకుంటున్న టీవీ సీరియ‌ల్ యాక్ట‌ర్స్ వీళ్లే!

Tuesday, May 21, 2024

కన్నడ నటి ప్రియాంక చించోలి బెంగళూరులోని తన కొత్త ఇంట్లోకి ప్రవేశించిన ఫోటోలను ఇన్ స్టా గ్రామ్‌లో తాజాగా పంచుకున్నారు.

Priyanka Chincholi: బెంగళూరులో గృహప్రవేశం చేసిన సీరియల్ నటి.. ప్రియాంక ఫొటోలు వైరల్

Sunday, March 31, 2024

సీతా రామ అనే కన్నడ సీరియల్‌తో బుల్లితెరపై రీఎంట్రీ ఇచ్చిన నటి రమోలా. ఆమె ఈ సీరియల్ లో చాందిని పాత్రలో నటిస్తోంది.

Seetha Rama Serial: సీతా రామ సీరియల్ నటి రమోలా గ్లామరస్ పిక్స్.. నడుము అందాలతో రచ్చ

Saturday, March 30, 2024

టీవీ నుంచి బాలీవుడ్ వరకు తన నటన, అందంతో అభిమానుల హార్ట్ బీట్‌ను పెంచుతున్న మౌని రాయ్, ఇటీవల తన కొన్ని ఫోటోలను షేర్ చేసింది, దాంతో ఆమె అభిమానులు మౌనీని పొగడ్తలతో ముంచెత్తుతున్నారు.

Mouni Roy: డీప్ నెక్ డ్రెస్సులో సీరియల్ నటి అందాలు.. మౌనీ రాయ్ హాట్ షో

Monday, March 25, 2024

సోషల్ మీడియాలో హాట్ షో చేసే రీతూ చౌదరి తాజాగా స్లీవ్ లెస్ బ్లౌజ్ వేసుకుని వయ్యారంగా అందాల విందు చేసింది. దీంతో అవి వైరల్ అవుతున్నాయి.

Rithu Chowdary: జబర్దస్ బ్యూటి రీతూ చౌదరి ఓవర్ హాట్ షో.. లేటెస్ట్ ఫొటోలు వైరల్

Saturday, March 2, 2024

హాట్ బ్యూటి మౌని రాయ్ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటుంది. తరచుగా తన స్టైల్‌తో ఇంటర్నెట్‌లో అరాచకం సృష్టిస్తుంది. తాజా ఫోటోలలో మౌని రాయ్ హై ఓల్టేజ్ గ్లామర్‌ను జోడిస్తూ దర్శనం ఇచ్చింది.

Mouni Roy: నాగిని సీరియల్ హీరోయిన్ సెక్సీ షో.. బ్లాక్ డ్రెస్సులో చూపు తిప్పుకోనివ్వని పోజులు

Friday, February 16, 2024

పవిత్ర రిష్టా సీరియల్ ఫేమ్ అంకిత లోఖండే బిగ్ బాస్ హిందీ 17 టాప్ 5లో స్థానం సంపాదించుకుంది. జనవరి 18న బిగ్ బాస్ 17 హిందీ గ్రాండ్ ఫినాలే జరగనున్న నేపథ్యంలో అంకిత లోఖండే సెక్సీ పిక్స్ వైరల్ అవుతున్నాయి.

Bigg Boss 17: బిగ్ బాస్ కాంట్రవర్సీ బ్యూటి అంకిత లోఖండే సెక్సీ పిక్స్ వైరల్

Sunday, January 28, 2024

2012లో నిధి భానుశాలి 'తారక్ మెహతా కా ఊల్టా చష్మా' సీరియల్‌లో నటించడం ప్రారంభించింది. తర్వాత ఐదేళ్లకు అంటే 2017లో ఆ సీరియల్ నుంచి నిధి తప్పుకోవాల్సి వచ్చింది.

Nidhi Bhanushali: సీరియల్ చైల్డ్ ఆర్టిస్ట్ హాట్ షో.. నిధి భానుషాలి లేటెస్ట్ పిక్స్ వైరల్

Thursday, January 25, 2024

ఇప్పుడు జ్యోతి రాయ్.. తన బోల్డ్ గా ఉన్న ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. వీటిని చూసి గుప్పెడంత మనసు సీరియల్ ఫ్యాన్స్ షాక్ అవుతున్నారు. ఈమె.. ఆమెనా అంటున్నారు. వయసు మించిన పాత్ర చేస్తుందని, మంచి హీరోయిన్ మెటిరీయల్ అని కామెంట్స్ చేస్తున్నారు.

Jyothi Rai Hot Pics : నువ్.. గుప్పెడంత మనసులో రిషి తల్లి జగతినా? వయసుకు మించిన పాత్ర

Wednesday, August 23, 2023

శోభాశెట్టికి తెలుగులో చాలా క్రేజ్ ఉంది. బుల్లితెరపై తన నటనతో ఆకట్టుకుంటోంది. కన్నడ బుల్లితెరపై ప్రస్థానాన్ని మెుదలు పెట్టింది ఈ ముద్దుగుమ్మ. తెలుగులోనే ఎక్కువ బిజీగా ఉంది. సినిమాల్లో అవకాశం రావడంతో శోభ కన్నడలో ఓ సీరియల్ మధ్యలోనే వదిలేసింది.

Bigg Boss Telugu 7 : బిగ్ బాస్‌లోకి నటి శోభా శెట్టి.. ఆమె క్యూట్ ఫొటోలు ఇదిగో

Sunday, July 30, 2023