
గుండె నిండా గుడి గంటలు సెప్టెంబర్ 13 ఎపిసోడ్‌లో మేడపై మరో గది కట్టాలనుకుంటున్నట్లు సత్యం చెబుతాడు. కానీ, దానికి బాలు, మీనా ఒప్పుకోరు. సత్యం డబ్బు కోసం మరొకరిని అడగడం ఇష్టంలేదంటారు. దాంతో ప్రతి వారం అన్నదమ్ములు ముగ్గురు గదులను రొటేషన్ పద్ధతిలో వాడుకోవాలని సుశీల పరిష్కారం చెబుతుంది.



