ts-rains News, ts-rains News in telugu, ts-rains న్యూస్ ఇన్ తెలుగు, ts-rains తెలుగు న్యూస్ – HT Telugu

Latest ts rains Photos

మరోవైపు తెలంగాణకు రెయిన్ అలర్ట్ ఇచ్చింది హైదరాబాద్ వాతావరణ కేంద్రం. ఇవాళ(మే 12) ఆదిలాబాద్‌, ఆసిఫాబాద్‌, మంచిర్యాల, నిర్మల్‌, నిజామాబాద్‌, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్‌, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్‌, వరంగల్‌, హన్మకొండ, జనగాం, సిద్దిపేట, మేడ్చల్‌ మల్కాజ్‌గిరి, వికారాబాద్‌, సంగారెడ్డి, మెదక్‌, కామారెడ్డి, మహబూబ్‌నగర్‌, జిల్లాల్లో అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో వర్షం కురిసే అవకాశం ఉందని అంచనా వేసింది.

TS AP Weather Updates : ఏపీ, తెలంగాణకు భారీ వర్ష సూచన - ఐఎండీ తాజా అప్డేట్స్ ఇవే

Sunday, May 12, 2024

ద్రోణి ప్రభావంతో ఉత్తర కోస్తాలో ఇవాళ, రేపు తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతవరణశాఖ తెలిపింది. పలుచోట్ల ఉరుములతో కూడిన వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని పేర్కొంది. దక్షిణ కోస్తాతో పాటు రాయలసీమ జిల్లాల్లో కూడా తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈదురుగాలలు వీచే అవకాశం కూడా ఉంది. గాలి వేగం 30- 40 కి.మీతో వీచే అవకాశం ఉందని ఐఎండీ హెచ్చరించింది.

TS AP Weather Updates : కొనసాగుతున్న ద్రోణి ప్రభావం...! ఈ నెల 16 వరకు తెలంగాణలో వర్షాలు

Saturday, May 11, 2024

మరో నాలుగైదు రోజులు వాతావరణం చల్లగా ఉండే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఇక మే 13వ తేదీన పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది.

TS Weather Updates : తెలంగాణలో ఆ తేదీ వరకు వానలే..! 13వ తేదీన భారీ వర్ష సూచన - తాజా అప్డేట్స్ ఇవే

Thursday, May 9, 2024

ఇవాళ (మే 8) హైదరాబాద్ వెదర్ చూస్తే... ఇవాళ సాయంత్రం నగరంలో ఈదురుగాలులతో కూడిన వర్షం పడే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. సాయంత్రం వరకు తేలికపాటి నుంచి మోస్తరు వర్షం కురిసే ఛాన్స్ ఉందని, ఆ తర్వాత భారీ వర్షం పడొచ్చని తెలిపింది.

TS Weather Updates : తెలంగాణలో మరో 5 రోజులు వానలు..! ఇవాళ కూడా హైదరాబాద్ కు భారీ వర్ష సూచన..!

Wednesday, May 8, 2024

తెలంగాణలోని వాతావరణం చల్లబడింది. ఎండల నుంచి ప్రజలకు కాస్త ఉపశమనం లభించింది. హైదరాబాద్ సహా పలు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది.

TS Rains : హైదరాబాద్ లో వడగండ్ల వాన, కరీంనగర్ లో వర్ష బీభత్సం

Tuesday, May 7, 2024

భానుడి భగభగలతో తెలుగు రాష్ట్రాల ప్రజలంతా విలవిల్లాడిపోతున్నారు. పలు జిల్లాల్లో ఉష్ణోగ్రతలు 45 నుంచి 47 డిగ్రీలపైనే నమోదవుతున్నాయి. అధిక ఉష్ణోగ్రతలతో పాటు వేడిగాలులు తీవ్రంగా వీస్తున్నాయి.

AP TS Weather Updates : ద్రోణి ఎఫెక్ట్..! ఏపీకి భారీ వర్ష సూచన, రేపట్నుంచి తెలంగాణలోనూ వానలు..!

Sunday, May 5, 2024

ఏపీ, తెలంగాణలో కొద్దిరోజులుగా ఎండల తీవ్రత మళ్లీ పెరిగింది. 45 డిగ్రీలు దాటిపోతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. చాలాచోట్ల 40 నుంచి 45 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి.

TS Weather Updates : ఐఎండీ చల్లని కబురు - ఆ తేదీ తర్వాత తెలంగాణలో వర్షాలు..!

Thursday, May 2, 2024

జూన్ 8-11 తేదీల మధ్య నైరుతి రుతుపవనాలు తెలంగాణలోకి ప్రవేశిస్తాయని వాతావరణ శాఖ అంచనా వేస్తుంది. జూన్ లో రుతుపవనాల వర్షాలు ప్రారంభం అయ్యి జులైలో భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది.

TS Monsoon Rains : తెలంగాణకు ఐఎండీ చల్లటి కబురు, ఈ ఏడాది అధిక వర్షాలు-జూన్ 8, 11 మధ్య రుతుపవనాల ఎంట్రీ

Wednesday, April 17, 2024

ఇక ఈ సమ్మర్ లో సీమ జిల్లాల్లో భానుడి ప్రతాపం ఎక్కువగా ఉంది. మిగతా ప్రాంతాలతో పోల్చితే… ఇక్కడ ఎండలు ఎక్కువగా ఉంటున్నాయి. అయితే సీమ జిల్లాలకు వర్ష సూచన ఇచ్చింది ఐఎండీ.

AP Weather Updates : ఏపీకి మరోసారి IMD కూల్ న్యూస్ - మరో రెండు రోజులు వర్షాలు..! వెదర్ రిపోర్ట్ వివరాలివే

Friday, April 12, 2024

సెంట్రల్ మహారాష్ట్రలో కేంద్రీకృతమైన ఆవర్తనం కర్ణాటక మీదుగా దక్షిణ తమిళనాడు వరకు సముద్ర మట్టానికి సగటున 900 మీటర్ల ఎత్తులో కొనసాగుతోందని తెలిపింది. ఆవర్తనం ప్రభావంతో గంటకు 30-40 కి.మీ వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని పేర్కొంది.

AP TS Weather : తెలంగాణలో రాగల 5 రోజులు వర్షాలు, ఏపీలో తగ్గుతున్న ఉష్ణోగ్రతలు

Tuesday, April 9, 2024

ఇక దక్షిణ కోస్తా, రాయలసీమ జిలాల్లో మాత్రం.... ఎండల తీవ్రత ఎక్కువగా ఉంటుందని ఐఎండీ హెచ్చరించింది. ఎలాంటి వర్ష సూచన లేదని తెలిపింది.

AP Weather Updates : మండుతున్న వేసవిలో ఏపీకి IMD చల్లని కబురు - ఇవాళ, రేపు వర్షాలు!

Sunday, April 7, 2024

ఏప్రిల్ 09, 10వ తేదీల్లో కూడా తేలికపాటి నుంచి ఒక మోస్తారు వర్షాలు అక్కడకక్కడ కురిసే ఛాన్స్ ఉందని ఓ ప్రకటనలో వివరించింది.

TS Weather Updates : ఎండల నుంచి ఉపశమనం..! తెలంగాణలో 3 రోజుల పాటు వర్షాలు, హైదరాబాద్ లో మాత్రం ‘వేడి’ పరిస్థితులే!

Saturday, April 6, 2024

ఓవైపు ఎండలతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఉదయం 9 దాటితే చాలు బయటికి వెళ్లాలంటేనే భయపడిపోతున్నారు. ఇలాంటి సమయంలో… ఐఎండీ చల్లని కబురు తీసుకొచ్చింది. తెలంగాణకు వర్ష సూచన ఉందని పేర్కొంది.

AP TS Weather Updates : మండుతున్న వేసవిలో తెలంగాణకు IMD చల్లని కబురు - ఆ తేదీ తర్వాత తేలికపాటి వర్షాలు..!

Wednesday, April 3, 2024

ఇవాళ, రేపు  ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, వరంగల్, హన్మకొండ, జనగామ, భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్, మల్కాజ్ గిరి, సంగారెడ్డి, మెదక్, సిద్దిపేట జిల్లాల్లో పొగమంచు పరిస్థితులు అధికంగా ఉంటుందని హెచ్చరించింది. ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించింది.

AP Telangana Weather : ద్రోణి ఎఫెక్ట్..! ఇవాళ, రేపు ఏపీలో వర్షాలు

Saturday, January 6, 2024

గత  మూడు నాలుగు రోజులుగా వాతావరణం పూర్తిగా చల్లబడింది. తెలుగు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తున్నాయి. అయితే ఈ పరిస్థితి నవంబరు 28వ తేదీ వరకు ఉండే అవకాశం ఉంది.

Weather Updates : 'అల్పపీడనం' ఎఫెక్ట్ - ఇవాళ ఏపీలోని ఈ జిల్లాల్లో వర్షాలు

Sunday, November 26, 2023

గత రెండు మూడు రోజులుగా వాతావరణం పూర్తిగా చల్లబడింది. తెలుగు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తున్నాయి. తాజాగా మరో అప్డేట్ ఇచ్చింది వాతావరణ శాఖ.

TS AP Weather : ఈ నెల 27న బంగాళాఖాతంలో అల్పపీడనం! ఏపీ, తెలంగాణలో వర్షాలు

Saturday, November 25, 2023

ఈ నెల 27 నాటికి అల్పపీడనం కాస్త… వాయుగుండంగా బలపడతుందని అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఈ ప్రభావంతో ఏపీలో రెండు మూడు రోజులపాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది.

AP TS Weather : తెలుగు రాష్ట్రాల్లో తేలికపాటి వర్షాలు - ఈనెల 26న మరో అల్పపీడనం!

Thursday, November 23, 2023

ఇవాళ పల్నాడు, ప్రకాశం, కర్నూలు, నెల్లూరు, నంద్యాల, నెల్లూరు, వైఎస్ఆర్ అన్నమయ్య, చిత్తూరుతో పాటు తిరుపతి జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ఓ ప్రకటనలో వెల్లడించింది.

TS AP Weather : ద్రోణి ఎఫెక్ట్... తెలుగు రాష్ట్రాల్లో ఇవాళ, రేపు వర్షాలు!

Wednesday, November 22, 2023

బంగాళాఖాతంలో ఈ నెల 15న అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.

Weather Updates : 15న బంగాళాఖాతంలో అల్పపీడనం..! ఏపీకి వర్ష సూచన

Saturday, November 11, 2023

తెలంగాణలో రాగల 5 రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం తెలిపింది. ఎల్లో హెచ్చరికలను జారీ చేసింది.

TS AP Weather : మరో 5 రోజులు వానలు..! ఎల్లో హెచ్చరికలు జారీ

Thursday, September 28, 2023