తెలంగాణ కేబినెట్ విస్తరణకు గ్రీన్ సిగ్నల్..! చోటు దక్కేదెవరికో...?
తెలంగాణ కేబినెట్ విస్తరణకు కాంగ్రెస్ హైకమాండ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో రేపే విస్తరణకు ముహుర్తం ఫిక్స్ చేసినట్లు తెలిసింది. ఆరు ఖాళీలు ఉండగా… ప్రస్తుతం ముగ్గురు లేదా నలుగురిని కేబినెట్ లోకి తీసుకునే అవకాశం ఉంది.