trending-telangana News, trending-telangana News in telugu, trending-telangana న్యూస్ ఇన్ తెలుగు, trending-telangana తెలుగు న్యూస్ – HT Telugu

Latest trending telangana Photos

తెలంగాణలో ఆయిల్ పామ్ సాగును ప్రభుత్వం ప్రోత్సాహిస్తోంది. రైతులకు ఎక్కువ ఆదాయం వచ్చే మార్గాలను చూపుతోంది. పంట వేసింది మొదలు.. కోత కోసే వరకు ఈ మెళకువలు పాటిస్తే.. ఎక్కువ లాభాలు పొందొచ్చని అధికారులు చెబుతున్నారు. ముఖ్యంగా 10 విషయాలు గుర్తుంచుకోవాలని అంటున్నారు.

Oil Palm Cultivation : చెట్లకు డబ్బులు కాస్తాయా..! వీటిని పెంచితే మీకే తెలుస్తుంది

Tuesday, December 17, 2024

రైతు భరోసా నిధులు పక్క దారి పట్టకుండా ఉండేందుకు కేబినెట్ సబ్ కమిటీ కీలక సిఫార్సులు చేసింది. రైతు భరోసాకు సీలింగ్ పెట్టాలని సూచించింది. రైతు భరోసా అమలుపై చేపట్టిన అభిప్రాయ సేకరణ ప్రకారం... ఎపెట్టుబడి సాయంపై పరిమితి పెట్టాలని సూచనలు వచ్చాయని తెలిపింది. మెజార్టీ రైతులు ఏడు, ఏడున్నర ఎకరాల వరకు లిమిట్ పెట్టాలని తెలిపింది. మరికొంత మంది 10 ఎకరాలు, ఇంకొంత మంది 5 ఎకరాల వరకు రైతు భరోసా ఇవ్వాలని సూచించారని సబ్ కమిటీ తెలిపింది.

Rythu Bharosa Update : రైతు భరోసాపై కీలక అప్డేట్- ఎవరెవరికి, సీలింగ్ పై సిఫార్సులిలా

Monday, December 16, 2024

ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులను గుర్తించే దిశగా తెలంగాణ ప్రభుత్వం సర్వే చేస్తోంది. ప్రత్యేకంగా రూపొందించిన మొబైల్ యాప్ ద్వారా ఈ సర్వే నిర్వహిస్తున్నారు. అన్ని జిల్లాల్లోనూ సర్వే నడుస్తోంది.

TG Indiramma Housing Survey : 'ఇందిరమ్మ' ఇళ్ల సర్వే అప్డేట్ - ఈ నెలాఖరులోపే పూర్తి...!

Sunday, December 15, 2024

కోడి గుడ్ల ధరలు కొండెక్కాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా ఒక్క గుడ్డు ధర 7 రూపాయలకు చేరింది. దీంతో పౌల్ట్రీ రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నా.. వినియోగదారులు మాత్రం వామ్మో గుడ్డా.. అంటున్నారు.

AP TG Egg Price : కొండెక్కిన కోడి గుడ్ల ధరలు.. గుడ్డు ప్రియులకు గడ్డు కాలమే!

Tuesday, December 10, 2024

ఉమ్మడి వరంగల్‌ జిల్లా ప్రత్యేకమైన చపాట మిర్చికి.. జియోగ్రాఫికల్‌ ఇండెక్స్‌ లభించనుంది. వచ్చే ఏప్రిల్‌లో లభించనున్నట్టు అధికారులు చెబుతున్నారు.

Warangal chapata Mirchi : వరంగల్ రైతులకు మరో గుర్తింపు.. చపాట మిర్చికి జియోగ్రాఫికల్‌ ఇండెక్స్‌!

Monday, December 9, 2024

తెలంగాణలో ఇందిరమ్మ ఇళ్ల కోసం చాలా మంది ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే దరఖాస్తులను కూడా స్వీకరించారు. గ్రామాల్లో ఇందిరమ్మ కమిటీలను కూడా ఏర్పాటు చేశారు. అయితే లబ్ధిదారులను గుర్తించేందుకు సర్కార్ లోతుగా కసరత్తు చేస్తోంది.

TG Indiramma Housing Scheme Updates : 'ఇందిరమ్మ ఇళ్ల యాప్' రెడీ..! లాంచింగ్ ఎప్పుడంటే..

Wednesday, December 4, 2024

రానున్న రోజుల్లో కోడి గుడ్డు ధర మరింత పెరిగే అవకాశం ఉందని వ్యాపారులు చెబుతున్నారు. చలికాలంలో గుడ్ల వినియోగం ఎక్కువగా ఉంటుందని అంటున్నారు. కోళ్ల దాణా రేట్లు, రవాణా ఖర్చులు కూడా గుడ్ల రేట్లపై ప్రభావం చూపనున్నాయి.

Chicken Eggs Rates : తెలుగు రాష్ట్రాల్లో భారీగా పెరిగిన కోడిగుడ్ల ధరలు, తగ్గిన చికెన్ రేట్లు

Sunday, December 1, 2024

కౌజు పిట్టలు చిన్న పక్షులు. ఇవి త్వరగా పెరుగుతాయి. అలాగే ఎక్కువ గుడ్లు పెడతాయి. వీటిని అతి తక్కువ స్థలంలో పెంచవచ్చు. అధిక లాభాలు పొందవచ్చు. దీంతో చాలామంది వీటి పెంపకంపై ఆసక్తి చూపిస్తున్నారు.

AP TG Quail Farming : కౌజు పిట్టల పెంపకం.. ఈ జాగ్రత్తలు తీసుకుంటే మీరు లక్షాధికారి అయినట్టే!

Tuesday, November 12, 2024

హైదరాబాద్‌ నగరంలోని పలు ప్రాంతాల్లో ఈనెల 11న తాగునీటి సరఫరాకు అంతరాయం కలగనుంది. నీటి సరఫరా పైపుల మరమ్మతుల కారణంగా సోమవారం ఉదయం 6 గంటల నుంచి మంగళవారం ఉదయం 6 గంటల వరకు నీటి సరఫరా నిలిపివేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు.

Hyderabad Water Supply : హైదరాబాద్ వాసులకు అలర్ట్, ఈ నెల 11న తాగునీటి సరఫరాకు అంతరాయం-ఓటీఎస్ గడువు 30 వరకు పొడిగింపు

Saturday, November 9, 2024

తెలంగాణ వ్యాప్తంగా మద్యం సరఫరాకు బ్రేక్ పడింది. రాష్ట్రంలో మద్యం సరఫరా మొత్తం ఆన్ లైన్ లో జరుగుతోంది. అయితే సర్వర్ లో తలెత్తిన సాంకేతిక సమస్యతో మద్యం సరఫరాను నిలిచిపోయింది.

TG Liquor Sales : తెలంగాణలో మద్యం సరఫరాకు బ్రేక్, సర్వర్ డౌన్ తో డీలర్లకు తిప్పలు

Wednesday, November 6, 2024

రేషన్‌ కార్డు లేకపోయినా మొదటి విడతలో పేదలకు ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు.. గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి స్పష్టం చేశారు.

Indiramma Housing Scheme : తెలంగాణ ప్రభుత్వం నుంచి గుడ్‌న్యూస్.. వారికి కూడా ఇందిరమ్మ ఇండ్లు!

Tuesday, November 5, 2024

గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ వినూత్న ఆలోచన చేసింది. కేపీహెచ్‌బీ ఫ్లైఓవర్ కింద.. నగరంలో మొట్టమొదటి సారిగా క్రీడా రంగాన్ని ఏర్పాటు చేసింది. 12,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో.. బాస్కెట్‌బాల్, స్కేటింగ్, బ్యాడ్మింటన్, క్రికెట్‌తో సహా వివిధ క్రీడలు ఆడేలా ప్రాంగణాన్ని సిద్ధం చేస్తోంది.

Hyderabad : ఫ్లైఓవర్ కింద ప్లే గ్రౌండ్.. జీహెచ్ఎంసీ అధికారుల వినూత్న ఆలోచన!

Monday, November 4, 2024

తెలంగాణ ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల పథకంపై మరో అప్డేట్ ఇచ్చింది. నవంబర్ 6 నుంచి ఇందిరమ్మ ఇళ్ల పథకం ప్రారంభించనున్నట్లు ప్రకటించింది. ఈ నెల 20 లోపు లబ్ధిదారుల జాబితా విడుదల చేయనున్నారు.

Indiramma Housing Scheme : ఇందిరమ్మ ఇళ్లు పథకం షెడ్యూల్ ఇదే, లబ్దిదారుల జాబితా ఎప్పుడంటే?

Sunday, November 3, 2024

వరంగల్‌ను తెలంగాణ రాష్ట్రానికి రెండో రాజధానిగా అభివృద్ధి చేస్తామని.. మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ప్రకటించారు. వరంగల్‌లో భద్రకాళి అమ్మవారిని దర్శించుకున్న అనంతరం ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు.

Warangal : ప్రభుత్వం కీలక ప్రకటన.. రెండో రాజధానిగా వరంగల్.. అందుబాటులోకి విమానాశ్రయం!

Sunday, November 3, 2024

ఇకపై హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డుపై డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ టెస్టులు నిర్వహించనున్నారు. ఔటర్‌ రింగ్‌ రోడ్డుపై ప్రమాదాల నివారణకు పోలీసులు ఈ నిర్ణయం తీసుకున్నారు.

Hyderabad ORR : వాహనదారులకు అలర్ట్.. ఇకనుంచి ఓఆర్ఆర్‌పై డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ టెస్టులు.. దొరికితే అంతే సంగతులు!

Saturday, November 2, 2024

తెలంగాణలో గతేడాది సగటున ఒక్కొక్కరు రూ.1,623 మద్యం కోసం ఖర్చు చేయగా.. ఏపీలో రూ.1,306 ఖర్చు చేసినట్లు నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ ఫైనాన్స్ పాలసీ అంచనా వేసింది. (Disclaimer- మద్యపానం ఆరోగ్యానికి హానికరం)

AP TG Liquor Sales : మద్యం అమ్మకాల్లో తెలంగాణ టాప్.. రెండో స్థానంలో ఏపీ!

Friday, November 1, 2024

డిప్లోమా కోర్సుల్లో ప్రవేశాలకు లింక్ : https://online.braou.ac.in/PG/PGFirstHome

BRAOU Admissions 2024 : అంబేడ్కర్ ఓపెన్ వర్శిటీలో డిగ్రీ, PG అడ్మిషన్లు - ఆన్‌లైన్‌ దరఖాస్తులకు మరికొన్ని గంటలే గడువు..!

Wednesday, October 30, 2024

హైదరాబాద్‌లో ఇటీవల జరిగిన విషాద సంఘటన.. స్ట్రీట్ ఫుడ్‌పై అనుమానాలను పెంచుతోంది. స్ట్రీట్ ఫుడ్ తిని మహిళ మరణించింది. 50 మంది వరకు ఆసుపత్రి పాలయ్యారు. స్ట్రీట్ ఫుడ్స్‌లో ఉండే బ్యాక్టీరియా, సూక్ష్మజీవులు అనారోగ్యానికి కారణం అవుతున్నాయని ఫుడ్ సేఫ్టీ అధికారులు చెబుతున్నారు.

Hyderabad Street Food : హైదరాబాద్‌లో ఈ 3 రకాల స్ట్రీట్ ఫుడ్ తింటున్నారా.. అయితే బాడీ షెడ్డుకు వెళ్లినట్టే!

Tuesday, October 29, 2024

హైదరాబాద్ లో సదర్ ఉత్సవాలు ఘనంగా ప్రారంభం అయ్యాయి. ఎన్టీఆర్ గ్రౌండ్స్ లో జరిగిన సదర్ సమ్మేళనంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొన్నారు.

Hyderabad Sadar Utsavalu : హైదరాబాద్ లో ఘనంగా సదర్ ఉత్సవాలు, ఇక నుంచి అధికారికంగా నిర్వహిస్తామని సీఎం ప్రకటన

Sunday, October 27, 2024

రాష్ట్ర సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డి, ఇతర మంత్రులు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ వీఎల్వీఎస్ఎస్ సుబ్బారావు సమక్షంలో ఈ ఒప్పందం కుదిరింది. ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేష్ రంజన్ మేఘా కంపెనీ ప్రతినిధులు ఎంవోయూపై సంతకాలు చేశారు.

TG Govt Megha Pact : తెలంగాణ స్కిల్ యూనివర్సిటీ నిర్మాణ బాధ్యతలు మేఘా చేతికి, రూ.200 కోట్లు సీఎస్ఆర్ నిధులు కేటాయింపు

Saturday, October 26, 2024