tirumala-tickets News, tirumala-tickets News in telugu, tirumala-tickets న్యూస్ ఇన్ తెలుగు, tirumala-tickets తెలుగు న్యూస్ – HT Telugu

Latest tirumala tickets Photos

రథసప్తమి సందర్భంగా నాలుగు మాడ వీధుల్లోని గ్యాలరీలన్నీ పూర్తిగా నిండిపోయాయి. ఉదయం 5.30 నుండి రాత్రి 9 గంటల వరకు భక్తులు సప్తవాహనాలపై శేషాచలాధీశుని వైభవాన్ని తిలకించి తరించారు.

Tirumala Ratha Saptami 2024 : ఏడు వాహనాలపై శ్రీవారి దర్శనం - తిరుమల రథసప్తమి ఫొటోలు

Saturday, February 17, 2024

శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా 6వ రోజు ఉదయం శేషాచలాధీశుడు రాముని అవతారంలో తన భక్తుడైన హనుమంతునిపై ఊరేగి భక్తులకు దర్శనమిస్తారు.6వ రోజు సాయంత్రం 4 గంట‌ల‌కు శ్రీ‌దేవి, భూదేవి స‌మేత మ‌ల‌య‌ప్పస్వామి పుష్పకవిమానం విహ‌రిస్తారు. పుష్పక విమానం మూడు సంవత్సరాలకు ఒకసారి వచ్చే అధిక మాసం సంద‌ర్భంగా నిర్వహించే నవరాత్రి బ్రహ్మోత్సవాలలో నిర్వహిస్తారు. వాహనసేవల్లో అలసిపోయే స్వామి, అమ్మవార్లు సేద తీరడానికి పుష్పక విమానంలో వేంచేపు చేస్తారు.

Tirumala Brahmotsavam : తిరుమలలో గరుడ వాహన సేవ.. భక్తజనసంద్రంగా తిరువీధులు

Thursday, October 19, 2023

పౌరాణిక నేపథ్యంలో 108 వైష్ణవ దివ్యదేశాలలోనూ గరుడసేవ అత్యంత ప్రాముఖ్యతను సంతరించుకుంది. గరుడవాహనం ద్వారా స్వామివారు దాసానుదాస ప్రపత్తికి తాను దాసుడని తెలియజెబుతారు.

Tirumala : శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు.. మోహినీ అలంకారంలో జగన్మోహనాకారుడు

Thursday, October 19, 2023

బ్ర‌హ్మోత్స‌వాల్లో ఎక్కువ మంది సామాన్య భ‌క్తుల‌కు ద‌ర్శ‌నం క‌ల్పించేందుకు వీలుగా ఆర్జిత సేవ‌లు, ప్ర‌త్యేక ద‌ర్శ‌నాల‌ను టీటీడీ ర‌ద్దు చేసింది. శ్రీ‌వారి ఆల‌యంలో అష్ట‌ద‌ళ‌పాద‌ప‌ద్మారాధ‌న‌, తిరుప్పావ‌డ‌, క‌ల్యాణోత్స‌వం, ఊంజ‌ల్‌సేవ‌, స‌హ‌స్ర‌దీపాలంకార సేవ‌ల‌ను టీటీడీ ర‌ద్దు చేసింది.

Tirumala : అక్టోబ‌రు 15 నుంచి శ్రీ‌వారి న‌వ‌రాత్రి బ్ర‌హ్మోత్స‌వాలు.. గరుడ వాహన సేవ సమయం మార్పు

Thursday, October 12, 2023

సూర్యప్రభ వాహనం సేవలో శ్రీవారి భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఉదయం 8 నుండి 10 గంటల వరకు సూర్యప్రభ వాహనంపై స్వామివారు దర్శనం ఇచ్చారు.

Tirumala Brahmotsavam 2023 : సూర్యప్రభ వాహనంపై శ్రీవారు

Sunday, September 24, 2023

గురు శిష్యులైన శ్రీరామ హనుమంతులు తత్త్వ వివేచన గావించిన మహనీయులు కనుక వాహ్య వాహకరూపంలో ఈ ఇరువురిని చూసిన వారికి పుణ్య ఫలం లభిస్తుంది.

Tirumala Brahmotsavam : తిరుమల బ్రహ్మోత్సవాలు - హ‌నుమంత వాహ‌నంపై వేంకటాద్రిరామునిగా శ్రీ మ‌ల‌య‌ప్ప‌స్వామి

Saturday, September 23, 2023

గ్యాలరీలలో వేచి ఉన్న భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలుగకుండా నిరంతరాయణంగా అన్నప్రసాద వితరణ సాగుతోంది. చంటి పిల్లలకోసం పాలను సైతం టీటీడీ గ్యాలరీలలో అందిస్తుంది. 3 లక్షలకు పైగా గరుడ వాహన సేవకు భక్తులు తరలివస్తారని టీటీడీ అంచనా వేసింది. ఈ ఏడాది మరింత మంది సామాన్య భక్తులకు గరుడ వాహన సేవ దర్శన భాగ్యం కల్పించేందుకు రీఫిల్లింగ్ వ్యవస్థను అందుబాటులోకి టీటీడీ తీసుకొచ్చింది. గరుడ సేవ సందర్భంగా గురువారం సాయంత్రం నుండి ద్విచక్ర వాహనాల అనుమతిని టిటిడి రద్దు చేసింది. గరుడ వాహనసేవకు విశేష సంఖ్యలో భక్తులు విచ్చేసే దృష్ట్యా 5 వేల మందితో పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. 2 వేల సీసీ కెమెరాలతో నిఘా ఏర్పాటు చేసిన టిటిడి… కమాండ్ కంట్రోలు రూంలో భద్రతను పర్యవేక్షిస్తున్నారు అధికారులు.

Tirumala Brahmotsavam 2023 : గరుడ వాహనంపై తిరుమల శ్రీవారు.. భక్తజనసంద్రమైన తిరుమాడ వీధులు

Friday, September 22, 2023

పురాణాల ప్రకారం శ్రీనివాసుడు వేంకటాద్రిపై వెలిసిన తొలినాళ్లలోనే బ్రహ్మదేవున్ని పిలిచి లోకకల్యాణం కోసం తనకు ఉత్సవాలు నిర్వహించాలని ఆజ్ఞాపించారట. ఈ ప్రకారం ఆనందనిలయం మధ్యలో ఆవిర్భవించిన శ్రీవేంకటేశ్వరుడికి కన్యామాసం(ఆశ్వయుజం) లోని శ్రవణ నక్షత్రం నాటికి పూర్తయ్యేలా బ్రహ్మదేవుడు తొమ్మిదిరోజుల పాటు బ్రహ్మోత్సవాలు నిర్వహించార‌ట‌. అందువల్లే ఇవి ‘బ్రహ్మోత్సవాలు’గా ప్రసిద్ధిచెంది అప్పటినుండి నిరాటంకంగా కొనసాగుతున్నాయి.

Tirumala Brahmotsavam 2023 : బ్ర‌హ్మాండ‌నాయ‌కుని బ్ర‌హ్మోత్స‌వాలకు సర్వం సిద్ధం

Saturday, September 16, 2023

మొదటి రోజు కరీంనగర్ నుంచి (Train No. 12762) రాత్రి 07.15 గంటలకు రైలు బయల్దేరుతుంది. పెద్దపల్లి స్టేషన్ వద్ద ఎక్కేవారు రాత్రి 8.05 నిమిషాలకు, వరంగల్ వద్ద రాత్రి 9.15, ఖమ్మం వద్ద 11 గంటలకు రైలు స్టేషన్ కు చేరుకుంటుంది. రాత్రి మొత్తం జర్నీలో ఉంటారు.

IRCTC Tourism : కరీంనగర్ నుంచి 'సప్తగిరి' టూర్... ఈ ఆలయాలను చూడొచ్చు - ప్యాకేజీ వివరాలివే

Thursday, August 24, 2023

అక్టోబర్‌ నెలకు సంబంధించిన సుప్రభాతం, తోమాల, అర్చన, అష్టదళ పాదపద్మారాధన ఆర్జిత సేవల టికెట్లను విడుదల చేయనున్నారు.

Tirumala Tickets : శ్రీవారి భక్తులకు అలర్ట్, రేపు ఆర్జిత సేవా టికెట్లు విడుదల

Monday, July 17, 2023

సాధారణంగా ప్రతి సంవత్సరం సౌరమానం ప్రకారం దక్షిణాయన పుణ్యకాలంలో కర్కాటక సంక్రాంతి నాడు ఆణివార ఆస్థానం  నిర్వహిస్తారు. అయితే సౌరమానాన్ని అనుసరించే తమిళుల కాలమానం ప్రకారం ఆణిమాసం చివరి రోజున నిర్వహించే కొలువు కావడంతో ఆణివార ఆస్థానం అని పేరు. పూర్వం మహంతులు దేవస్థాన పరిపాలనను స్వీకరించిన రోజు అయిన ఈ ఆణివార ఆస్థానం పర్వదినంనాటి నుండి టీటీడీ వారి ఆదాయ వ్యయాలు, నిల్వలు తదితర వార్షిక లెక్కలు ప్రారంభమయ్యేవి. టీటీడీ ధర్మకర్తల మండలి ఏర్పడిన తరువాత వార్షిక బడ్జెట్‌ను మార్చి – ఏప్రిల్‌ నెలలకు మార్చారు.

Tirumala : శ్రీవారి భక్తులకు అలర్ట్... జులై 17న బ్రేక్ దర్శనాలు రద్దు

Saturday, July 15, 2023

సెప్టెంబర్‌ నెలకు సంబంధించిన ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లను శనివారం ఉదయం విడుదల చేసింది టీటీడీ. రూ.300 ప్రత్యేక దర్శన టోకెన్లను ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంచింది.

Tirumala : తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్, జూన్ 26న గదుల కోటా విడుదల

Saturday, June 24, 2023