tirumala-brahmotsavam News, tirumala-brahmotsavam News in telugu, tirumala-brahmotsavam న్యూస్ ఇన్ తెలుగు, tirumala-brahmotsavam తెలుగు న్యూస్ – HT Telugu
తెలుగు న్యూస్  /  అంశం  /  tirumala brahmotsavam

Latest tirumala brahmotsavam Photos

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న నారాలోకేష్, బ్రాహ్మణి ఇతర కుటుంబ సభ్యులు

Nara Devansh: తిరుమలలో దేవాన్ష్ పుట్టినరోజు వేడుకలు…అన్నదానంలో పాల్గొన్న కుటుంబ సభ్యులు

Thursday, March 21, 2024

రథసప్తమి సందర్భంగా నాలుగు మాడ వీధుల్లోని గ్యాలరీలన్నీ పూర్తిగా నిండిపోయాయి. ఉదయం 5.30 నుండి రాత్రి 9 గంటల వరకు భక్తులు సప్తవాహనాలపై శేషాచలాధీశుని వైభవాన్ని తిలకించి తరించారు.

Tirumala Ratha Saptami 2024 : ఏడు వాహనాలపై శ్రీవారి దర్శనం - తిరుమల రథసప్తమి ఫొటోలు

Saturday, February 17, 2024

స్నపనతిరుమంజనంలో ముందుగా విష్వక్సేనారాధన, పుణ్యహవచనం, ముఖ ప్రక్షాళన, ధూపదీప నైవేద్యం, ఛత్ర ఛామర వ్యజన దర్పణాది నైవేద్యం, రాజోపచారం నిర్వహించారు. అర్ఘ్యపాద నివేదనలో భాగంగా పాలు, తేనె, కొబ్బరినీళ్లు, పసుపు, గంధంతో స్నపనం నిర్వహించారు.

Tirumala : తిరుమలలో కన్నుల పండుగగా చక్రస్నానం

Monday, October 23, 2023

భక్తులకు కనువిందు చేస్తున్న మలయప్ప స్వామి

Tirumala Brahmotsavam: అశ్వవాహనంపై కల్కి అవతారంలో కనువిందు చేసిన వెంకటేశ్వరుడు

Monday, October 23, 2023

శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా 6వ రోజు ఉదయం శేషాచలాధీశుడు రాముని అవతారంలో తన భక్తుడైన హనుమంతునిపై ఊరేగి భక్తులకు దర్శనమిస్తారు.6వ రోజు సాయంత్రం 4 గంట‌ల‌కు శ్రీ‌దేవి, భూదేవి స‌మేత మ‌ల‌య‌ప్పస్వామి పుష్పకవిమానం విహ‌రిస్తారు. పుష్పక విమానం మూడు సంవత్సరాలకు ఒకసారి వచ్చే అధిక మాసం సంద‌ర్భంగా నిర్వహించే నవరాత్రి బ్రహ్మోత్సవాలలో నిర్వహిస్తారు. వాహనసేవల్లో అలసిపోయే స్వామి, అమ్మవార్లు సేద తీరడానికి పుష్పక విమానంలో వేంచేపు చేస్తారు.

Tirumala Brahmotsavam : తిరుమలలో గరుడ వాహన సేవ.. భక్తజనసంద్రంగా తిరువీధులు

Thursday, October 19, 2023

పౌరాణిక నేపథ్యంలో 108 వైష్ణవ దివ్యదేశాలలోనూ గరుడసేవ అత్యంత ప్రాముఖ్యతను సంతరించుకుంది. గరుడవాహనం ద్వారా స్వామివారు దాసానుదాస ప్రపత్తికి తాను దాసుడని తెలియజెబుతారు.

Tirumala : శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు.. మోహినీ అలంకారంలో జగన్మోహనాకారుడు

Thursday, October 19, 2023

తిరుమల శ్రీవారి న‌వ‌రాత్రి బ్రహ్మోత్సవాల్లో నాలుగో రోజైన బుధ‌వారం మలయప్పస్వామి కల్పవృక్ష వాహనంపై రాజమన్నార్ అలంకారంలో భక్తులు దర్శనమిచ్చారు.

Tirumala : తిరుమలలో నవరాత్రి బ్రహ్మోత్సవాలు-కల్పవృక్ష వాహనంపై శ్రీవారి కటాక్షం

Wednesday, October 18, 2023

న‌వ‌రాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా మూడో రోజైన మంగళవారం ఉదయం శ్రీ మలయప్పస్వామివారు యోగనరసింహస్వామి అలంకారంలో సింహ వాహనంపై విహరించారు.

Tirumala : తిరుమల నవరాత్రి బ్రహ్మోత్సవాలు, సింహ వాహనంపై యోగనరసింహుడు

Tuesday, October 17, 2023

తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి వారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి.

Tirumala : చిన్నశేష వాహనంపై యోగముద్రలో బద్రీనారాయణుడు

Monday, October 16, 2023

శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని తిరుమల క్షేత్రాన్ని విద్యుద్దీపాలు, పూలతో సుందరంగా అలంకరించారు. శ్రీవారి ఆలయంలో విశేష పుష్పాలతో అలంకరించారు.

తిరుమలలో న‌వ‌రాత్రి బ్రహ్మోత్సవాలు ప్రారంభం, బంగారు తిరుచ్చిపై స్వామివారు

Sunday, October 15, 2023

బ్ర‌హ్మోత్స‌వాల్లో ఎక్కువ మంది సామాన్య భ‌క్తుల‌కు ద‌ర్శ‌నం క‌ల్పించేందుకు వీలుగా ఆర్జిత సేవ‌లు, ప్ర‌త్యేక ద‌ర్శ‌నాల‌ను టీటీడీ ర‌ద్దు చేసింది. శ్రీ‌వారి ఆల‌యంలో అష్ట‌ద‌ళ‌పాద‌ప‌ద్మారాధ‌న‌, తిరుప్పావ‌డ‌, క‌ల్యాణోత్స‌వం, ఊంజ‌ల్‌సేవ‌, స‌హ‌స్ర‌దీపాలంకార సేవ‌ల‌ను టీటీడీ ర‌ద్దు చేసింది.

Tirumala : అక్టోబ‌రు 15 నుంచి శ్రీ‌వారి న‌వ‌రాత్రి బ్ర‌హ్మోత్స‌వాలు.. గరుడ వాహన సేవ సమయం మార్పు

Thursday, October 12, 2023

శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో చివరి రోజైన మంగ‌ళ‌వారం ఉదయం చక్రస్నానం వైభవంగా జరిగింది. విశేష సంఖ్యలో భక్తులు విచ్చేసి శ్రీవారి పుష్కరిణిలో పుణ్యస్నానాలు ఆచరించారు.

వైభవంగా శ్రీవారి చక్రస్నానం, నేటితో ముగియనున్న బ్రహ్మోత్సవాలు

Tuesday, September 26, 2023

కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీవారి సాల‌క‌ట్ల బ్రహ్మోత్సవాల్లో ఎనిమిదో రోజైన సోమ‌వారం రాత్రి అశ్వ వాహ‌నంపై కల్కి అలంకారంలో మలయప్పస్వామి వారు భ‌క్తుల‌కు దర్శనమిచ్చారు.

తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు, అశ్వవాహ‌నంపై శ్రీనివాసుడు విహారం

Monday, September 25, 2023

బ్రహ్మోత్సవాలలో ఎనిమిదో రోజున ఉభయ దేవేరులతో మలయప్పస్వామి మహోన్నత రథంపై ఆలయ వీధులలో విహరించారు. శ్రీవారికి భక్తులు అడుగడుగునా నీరాజనాలు సమర్పించారు. గోవిందనామస్మరణతో ఆలయ మాడవీధులు మారుమోగాయి.

తిరుమలలో వైభవంగా శ్రీవారి రథోత్సవం- గోవిందనామస్మరణతో మారుమోగిన మాడవీధులు

Monday, September 25, 2023

బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఏడోరోజు ఉదయం సూర్యప్రభ వాహనంపై ఊరేగిన శ్రీవారు.. రాత్రి చంద్రప్రభ వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు.

తిరుమల బ్రహ్మోత్సవాలు, చంద్రప్రభ వాహ‌నంపై శ్రీ కృష్ణుడి అలంకారంలో శ్రీవారు

Sunday, September 24, 2023

శ్రీదేవి, భూదేవి సమేతంగా మలయప్పస్వామివారి ఉత్సవమూర్తులను ప్రత్యేక వేదికపై ఉండి వివిధ ర‌కాల సుగంధ ద్రవ్యాలతో విశేషంగా అభిషేకం చేశారు. ముందుగా విష్వక్సేనారాధన, పుణ్యాహవచనం, ముఖ ప్రక్షాళన, ధూపదీప నైవేద్యం, ఛత్ర ఛామర వ్యజన దర్పణాది నైవేద్యం, రాజోపచారం నిర్వహించారు. అర్ఘ్యపాద నివేదనలో భాగంగా పాలు, తేనె, కొబ్బరినీళ్లు, పసుపు, గంధంతో స్నపనం నిర్వహించారు. వీటిని శంఖనిధి, పద్మనిధి, సహస్రధార, కుంభధారణలతో వైఖానస ఆగమోక్తంగా స్నపనం చేపట్టారు.

తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు- శోభాయమానంగా స్నప‌న తిరుమంజ‌నం

Sunday, September 24, 2023

సూర్యప్రభ వాహనం సేవలో శ్రీవారి భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఉదయం 8 నుండి 10 గంటల వరకు సూర్యప్రభ వాహనంపై స్వామివారు దర్శనం ఇచ్చారు.

Tirumala Brahmotsavam 2023 : సూర్యప్రభ వాహనంపై శ్రీవారు

Sunday, September 24, 2023

నిద్ర లేవగానే ఐశ్వర్యానికి ప్రతీక అయిన ఏనుగును దర్శించడం వల్ల భోగభాగ్యాలు అభివృద్ధి అవుతాయని నమ్మకం. మంగళకరమైన గజరాజుకు అతిశయమైన మంగళత్వం కలిగించేందుకు శ్రీవారు ఆరో రోజు తన సార్వభౌమత్వాన్ని భక్తులకు తెలిపేందుకు గజవాహనంపై ఊరేగుతారు.

తిరుమలలో గజవాహనంపై శ్రీవారు కనువిందు, ఆకట్టుకున్న కళా ప్రదర్శనలు

Saturday, September 23, 2023

స్వర్ణరథంపై కోనేటి రాయుడు, భక్తకోటికి దర్శనం

స్వర్ణరథంపై కోనేటి రాయుడు, భక్తకోటికి దర్శనం

Saturday, September 23, 2023

గురు శిష్యులైన శ్రీరామ హనుమంతులు తత్త్వ వివేచన గావించిన మహనీయులు కనుక వాహ్య వాహకరూపంలో ఈ ఇరువురిని చూసిన వారికి పుణ్య ఫలం లభిస్తుంది.

Tirumala Brahmotsavam : తిరుమల బ్రహ్మోత్సవాలు - హ‌నుమంత వాహ‌నంపై వేంకటాద్రిరామునిగా శ్రీ మ‌ల‌య‌ప్ప‌స్వామి

Saturday, September 23, 2023