telangana-news News, telangana-news News in telugu, telangana-news న్యూస్ ఇన్ తెలుగు, telangana-news తెలుగు న్యూస్ – HT Telugu

Latest telangana news Photos

గ్రామాలు, వార్డుల్లో ఒక రోజు ముందే దరఖాస్తుదారుడికి సమాచారం ఇస్తున్నారు. అధికారులు వచ్చే సమయానికి సంబంధిత ధ్రువపత్రాలన్నీ సిద్ధం చేసుకొని ఉండాలని దరఖాస్తుదారులకు సూచిస్తున్నారు.

TG Indiramma Housing Survey : అలాంటి వారికి 'ఇందిరమ్మ' ఇళ్లు రాదు..! ఈ విషయాలను తెలుసుకోండి

Saturday, December 21, 2024

కొత్త కార్డుల జారీ ద్వారా రాష్ట్ర ఖజానాపై అదనంగా రూ.956 కోట్ల భారం పడనుందని ఉత్తమ్ వెల్లడించారు. ప్రస్తుతం 18 లక్షల రేషన్‌ కార్డుల దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణకు ముందు తెలంగాణలో 91.68 లక్షల రేషన్ కార్డుదారులు ఉండేవని పేర్కొన్నారు.

TG New Ration Cards : కొత్త రేషన్ కార్డు కోసం చూస్తున్నారా..? కీలక అప్డేట్ వచ్చేసింది

Friday, December 20, 2024

భారీ వర్ష సూచనల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది. రైతులు వ్యవసాయ పనుల్లో జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది.

TG Weather ALERT : ఐఎండీ రెయిన్ అలర్ట్ - తెలంగాణలో ఆ తేదీ నుంచి మళ్లీ వర్షాలు..!

Friday, December 20, 2024

ప్రకృతి అందాలు, చారిత్రక కట్టడాలకు పుట్టినిల్లు ఓరుగల్లు. ముఖ్యంగా వరంగల్ నగరంలోని పలు ప్రదేశాలను ప్రభుత్వం అభివృద్ధి చేస్తోంది. దీంతో పర్యాటకుల తాకిడి పెరుగుతోంది. ఒకే రోజులో చాలా ప్రదేశాలను సందర్శించే అవకాశం ఉంది.

Telangana Tourism : ప్రకృతి అందాలు.. చారిత్రక కట్టడాలు.. ఓరుగల్లు నగరం పర్యాటకులకు స్వర్గధామం

Thursday, December 19, 2024

రేషన్ కార్డు ఉన్నవారికి తెలంగాణ ప్రభుత్వం శుభవార్తను అందించింది. త్వరలోనే సన్నబియ్యం ఇవ్వాలని నిర్ణయించింది. ఈ మేరకు పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అసెంబ్లీలో కీలక ప్రకటన చేశారు.

Telangana Ration Card Holders : రేషన్ కార్డు ఉందా... మీకో గుడ్ న్యూస్..! అసెంబ్లీలో కీలక ప్రకటన

Thursday, December 19, 2024

ఏపీలో ఇవాళ శ్రీకాకుళం,విజయనగరం,అల్లూరి, విశాఖ జిల్లాల్లోని కొన్ని ప్రదేశాలలో భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.

Telangana Weather Updates : ఐఎండీ రెయిన్ అలర్ట్ - ఇవాళ, రేపు తెలంగాణలో తేలికపాటి వర్షాలు..!

Thursday, December 19, 2024

బ్రిటిష్ వెస్లియన్ మెథడిస్టులు మెదక్ చర్చిని నిర్మించారు, దీనిని డిసెంబర్ 25, 1924న పవిత్రం చేశారు. 1914లో కరువు సమయంలో.. ఈ ప్రాంతానికి సహాయం చేయడానికి.. పనికి ఆహారం కార్యక్రమంలో భాగంగా ఈ చర్చిని నిర్మించారు.

100 Years of Medak Church : మెదక్ చర్చికి వందేళ్లు.. ఈ చర్చిని బ్రిటిష్ వారు ఎందుకు నిర్మించారో తెలుసా?

Tuesday, December 17, 2024

https://gmckhammam.org/recruitement/  లింక్ పై క్లిక్ చేసి అప్లికేషన్ ఫామ్ ను డౌన్లోడ్ చేసుకోవాలి. పూర్తి వివరాలను నమోదు చేసి... ఆఫ్ లైన్ లో సబ్మిట్ చేయాల్సి ఉంటుంది.  విద్యార్హత, టీచింగ్‌ అనుభవం, ఇంటర్వ్యూ తదితరాల ఆధారంగా తుది జాబితాను ప్రకటిస్తారు.

TG Govt Medical College Recruitment 2024 : ఖమ్మం ప్రభుత్వ మెడికల్ కాలేజీలో 55 ఉద్యోగాలు - మంచి జీతం, కేవలం ఇంటర్వ్యూనే..

Monday, December 16, 2024

రైతు భరోసా నిధులు పక్క దారి పట్టకుండా ఉండేందుకు కేబినెట్ సబ్ కమిటీ కీలక సిఫార్సులు చేసింది. రైతు భరోసాకు సీలింగ్ పెట్టాలని సూచించింది. రైతు భరోసా అమలుపై చేపట్టిన అభిప్రాయ సేకరణ ప్రకారం... ఎపెట్టుబడి సాయంపై పరిమితి పెట్టాలని సూచనలు వచ్చాయని తెలిపింది. మెజార్టీ రైతులు ఏడు, ఏడున్నర ఎకరాల వరకు లిమిట్ పెట్టాలని తెలిపింది. మరికొంత మంది 10 ఎకరాలు, ఇంకొంత మంది 5 ఎకరాల వరకు రైతు భరోసా ఇవ్వాలని సూచించారని సబ్ కమిటీ తెలిపింది.

Rythu Bharosa Update : రైతు భరోసాపై కీలక అప్డేట్- ఎవరెవరికి, సీలింగ్ పై సిఫార్సులిలా

Monday, December 16, 2024

తెలుగు రాష్ట్రాలను చలి వణికిస్తోంది, ఆదిలాబాద్‌, అల్లూరి జిల్లాల్లో ఉష్ణోగ్రతలు కనిష్ట స్థాయికి పడిపోయాయి.  చలి తీవ్రతతో తెల్లవారిన తర్వాత కూడా మంచుతెరలు వీడటం లేదు.

AP TG Winter Updates: తెలుగు రాష్ట్రాలపై చలిపంజా, అల్లూరి, ఆదిలాబాద్ జిల్లాల్లోకనిష్ట ఉష్ణోగ్రతలు...

Monday, December 16, 2024

ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులను గుర్తించే దిశగా తెలంగాణ ప్రభుత్వం సర్వే చేస్తోంది. ప్రత్యేకంగా రూపొందించిన మొబైల్ యాప్ ద్వారా ఈ సర్వే నిర్వహిస్తున్నారు. అన్ని జిల్లాల్లోనూ సర్వే నడుస్తోంది.

TG Indiramma Housing Survey : 'ఇందిరమ్మ' ఇళ్ల సర్వే అప్డేట్ - ఈ నెలాఖరులోపే పూర్తి...!

Sunday, December 15, 2024

భారీ వర్ష సూచన నేపథ్యంలో పరివాహక ప్రాంతాల ప్రజలు, లోతట్టు ప్రాంతాలవారు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. ముఖ్యంగా తిరుపతి, చిత్తూరు జిల్లా వ్యాప్తంగా మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి‌‌‌‌. వాగులు వంకలు, నదులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి

Telangana Rains : తెలంగాణకు ఐఎండీ రెయిన్ అలర్ట్ - ఆ తేదీ నుంచి మళ్లీ వర్షాలు..!

Saturday, December 14, 2024

లబ్దిదారులు వికలాంగులు/అనాథలు/ ఒంటరి మహిళలు/వితంతువులు/ ట్రాన్సో జెండర్లు, పారిశుద్ధ్య కార్మికులు ఉంటే ఇందిరమ్మ ఇళ్లలో ప్రాధాన్యం ఉంటుందని ప్రభుత్వం ప్రకటించిన సంగతి తెలిసిందే. వీరిని కూడా యాప్ ద్వారానే గుర్తిస్తున్నారు, అన్ని కలిపి 30 - 35 ప్రశ్నలు ఉంటాయి. దరఖాస్తుదారుల ఇళ్లకు వెళ్లి అధికారులు ఆయా వివరాలను యాప్లో నమోదు చేస్తున్నారు.

TG Indiramma Housing Survey : కొనసాగుతున్న ఇందిరమ్మ ఇళ్ల సర్వే - దరఖాస్తుదారుడికి ఒక రోజు ముందే సమాచారం..!

Saturday, December 14, 2024

మొదటి విడతలో సొంత స్థలం ఉన్న నిరు పేదలకు ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయనుంది. ఆ దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది.

TG Indiramma Housing Survey : 'ఇందిరమ్మ' ఇంటి సర్వేలో 35 ప్రశ్నలు - అంతా యాప్ లోనే..!

Friday, December 13, 2024

కోడి గుడ్ల ధరలు కొండెక్కాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా ఒక్క గుడ్డు ధర 7 రూపాయలకు చేరింది. దీంతో పౌల్ట్రీ రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నా.. వినియోగదారులు మాత్రం వామ్మో గుడ్డా.. అంటున్నారు.

AP TG Egg Price : కొండెక్కిన కోడి గుడ్ల ధరలు.. గుడ్డు ప్రియులకు గడ్డు కాలమే!

Tuesday, December 10, 2024

ఉమ్మడి వరంగల్‌ జిల్లా ప్రత్యేకమైన చపాట మిర్చికి.. జియోగ్రాఫికల్‌ ఇండెక్స్‌ లభించనుంది. వచ్చే ఏప్రిల్‌లో లభించనున్నట్టు అధికారులు చెబుతున్నారు.

Warangal chapata Mirchi : వరంగల్ రైతులకు మరో గుర్తింపు.. చపాట మిర్చికి జియోగ్రాఫికల్‌ ఇండెక్స్‌!

Monday, December 9, 2024

ముందస్తు క్రిస్మస్ సంబరాల నేపథ్యంలో కేకుల వినియోగం పెరిగింది.  కేక్‌ల తయారీలో కోడిగుడ్ల వినియోగం అధికంగా ఉంటుంది. దీంతో ధరలు తగ్గటం లేదని వ్యాపారులు చెబుతున్నారు. ఇప్పుడు ఉన్న ధరలతో పోల్చితే స్వల్పంగా మరికొంత కూడా పెరుగొచ్చని అంచనా వేస్తున్నారు.

AP TG Chicken Rates : గుడ్డు ధర పైపైకి…! తగ్గిన చికెన్ ధరలు

Sunday, December 8, 2024

వర్ష సూచన ఉన్నప్పటికీ తెలుగు రాష్ట్రాలకు హెచ్చరికలు లేవని వాతావరణశాఖ తెలిపింది. అయితే అన్న దాతలు మాత్రం అలర్ట్ గా ఉండాలని సూచించింది. పంట నష్టం వాటిల్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలని పేర్కొంది.

AP TG Weather News : బలపడనున్న 'అల్పపీడనం' - ఏపీ, తెలంగాణకు వర్ష సూచన

Sunday, December 8, 2024

ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులను గుర్తించేందుకు తెలంగాణ సర్కార్ సిద్ధమైంది. ఇందులో భాగంగా ఇటీవలే ప్రత్యేక మొబైల్ యాప్ ను తీసుకొచ్చింది. అంతేకాకుండా… ఇందిరమ్మ ఇంటి నమూనాను కూడా విడుదల చేసింది.

TG Indiramma Housing App : 'ఇందిరమ్మ ఇళ్ల యాప్'లో ఏ వివరాలను ఎంట్రీ చేస్తారు..? వీటిని తెలుసుకోండి

Saturday, December 7, 2024

భూమధ్య రేఖ ప్రాంత హిందూ మహాసముద్రం దానికి అనుకుని ఉన్న ఆగ్నేయ బంగాళాఖాతంలో సగటు సముద్రమట్టానికి 3.1 కిమీ ఎత్తు వరకు ఉపరితల ఆవర్తనం విస్తరించి ఉందని తెలిపింది.

AP TG Weather Updates : ఇవాళ బంగాళాఖాతంలో మరో అల్పపీడనం..! ఈ జిల్లాలకు వర్ష సూచన

Saturday, December 7, 2024