sun-planet News, sun-planet News in telugu, sun-planet న్యూస్ ఇన్ తెలుగు, sun-planet తెలుగు న్యూస్ – HT Telugu

Latest sun planet Photos

సూర్యభగవానుడు తొమ్మిది గ్రహాలకు అధిపతి. నెలకొకసారి తన స్థానాన్ని మార్చుకుంటాడు. సూర్యుని సంచారం అన్ని రాశులపై భారీ ప్రభావం చూపుతుంది. సింహ రాశికి సూర్యుడు అధిపతి.

Lord Sun: సూర్యుడి వల్ల ఈ మూడు రాశుల వారికి ధన ప్రవాహం పెరిగిపోతోంది

Friday, July 5, 2024

సూర్యభగవానుడికి గ్రహాలలో ప్రత్యేకమైన స్థానం ఉంది. నెలకు ఒకసారి ప్రదేశాలను మార్చగలడు. సూర్యభగవానుడు ఒక రాశి నుండి మరొక రాశికి మారినప్పుడు కొన్ని రాశులపై ప్రభావం పడుతుంది. అతను సింహ రాశికి అధిపతి. తొమ్మిది గ్రహాలలో సూర్యుడు అత్యంత శక్తివంతమైన గ్రహం.

Lord Sun : మిథున రాశిలో బుధుడితో సూర్యుడు.. ఈ రాశులవారికి ఎలాంటి లోటూ ఉండదు

Friday, June 14, 2024

జ్యోతిషశాస్త్రంలో సూర్యుని గమనానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. త్వరలోనే సూర్యుడు.. రాహువు పరిపాలించే ఆర్ద్ర నక్షత్రంలోకి ప్రవేశిస్తాడు. జూన్ 23న సూర్యుడు మృగశిర నక్షత్రం నుంచి అర్ధ నక్షత్రానికి మారతాడు. ఇది 5 రాశుల వారికి ఎంతో మేలు చేస్తుంది. ఈ 15 రోజుల్లో మిథున రాశి, సింహంతో సహా 5 రాశుల వారి భవితవ్యం పూర్తిగా మారుతుంది. ఆర్ద్ర నక్షత్రంలో సూర్యుడు ప్రవేశించడంతో ఏ రాశి వారు అదృష్టవంతులో తెలుసుకుందాం.

జూన్​ 23 నుంచి ఈ రాశుల వారికి అన్నీ మంచి రోజులే.. ప్రమోషన్​తో పాటు భారీ ధన లాభాం!

Tuesday, June 11, 2024

గ్రహాలకు రాజు అయిన సూర్యుడు ఒక నిర్దిష్ట కాలం తర్వాత తన స్థానాన్ని మార్చుకుంటాడు. ఈ సూత్రం ఆధారంగా ఇప్పుడు సూర్యుడు అశ్వినీ నక్షత్రంలోకి ప్రవేశించాడు. సూర్యుని నక్షత్రం ప్రతి 15 రోజులకు ఒకసారి మారుతుంది. కాగా ఇవాళ సూర్యుడు తన స్థానాన్ని మార్చుకుంటున్నాడు. దీని ఫలితంగా పలు రాశిచక్ర చిహ్నాలు రాబోయే 14 రోజుల్లో లాభాలను చూస్తాయి.

Lucky Zodiac for Next 14 Days : అశ్వినీ నక్షత్రంలోకి సూర్యుడి ప్రవేశం, వచ్చే 14 రోజులు ఈ రాశుల వారికి అదృష్టం!

Saturday, April 27, 2024

ఒక రాశి నుండి మరొక రాశికి మారడానికి రెండున్నర సంవత్సరాలు పడుతుంది. దీని వల్ల 30 సంవత్సరాల తర్వాత శని భగవానుడు తన సొంత రాశి అయిన కుంభరాశిలో సంచరిస్తున్నాడు. శని భగవానుని చూస్తే అందరూ భయపడతారు. ఈ సంవత్సరం అంతా ఒకే రాశిలో సంచరించే శనిదేవుని సంచారం చాలా ముఖ్యమైనదిగా పరిగణిస్తారు.

Conjunction Benefits : శని, సూర్యుడితో శుక్రుడు.. వీరికి అడ్డు లేదు ఇక!

Saturday, March 16, 2024

కుంభ రాశిలో బుధుడు, సూర్య, శని గ్రహాల కలయికతో రాశుల ప్రభావంపై పూర్తి వివరాల కోసం మీరు మీ జ్యోతిష్కుడిని సంప్రదించాల్సి ఉంటుంది.

మూడు గ్రహాల కలయిక.. ఈ రాశుల వారికి భారీ నష్టాలు- కలహాలు- ఆరోగ్య సమస్యలు!

Monday, February 19, 2024

మాఘ మాసంలోని శుక్ల పక్షంలోని సప్తమి తిథిని రథసప్తమి అంటారు. రథసప్తమిని సూర్యజయంతి, అచల సప్తమి అని కూడా అంటారు. రథసప్తమి నాడు సూర్య భగవానుడికి పూజలు చేసి నైవేద్యాలు సమర్పిస్తారు. మత విశ్వాసాల ప్రకారం రథసప్తమి నాడు సూర్యుడిని ఆరాధించడం వల్ల దీర్ఘాయువు, సంపద, కుటుంబ ఆనందం, శ్రేయస్సు  లభిస్తాయి.

Rath Saptami 2024: ఈ ఏడాది రథసప్తమి ఎప్పుడు వచ్చింది? ఆఅరోజు ప్రాముఖ్యత ఏంటి?

Saturday, February 10, 2024

Sun Transit : శని, సూర్యుడు కలిసి మంచి యోగాన్ని ఇవ్వబోతున్నారు. అదృష్టాన్ని పొందే రాశులు ఎవరో చూద్దాం..

Saturn and Sun Together : కుంభ రాశిలో శని, సూర్యుడు.. ఆదాయంలో మార్పులు జరిగేది వీరికే

Sunday, February 4, 2024

ఆదిత్య మంగళ యోగం కారణంగా.. మేష రాశి వారికి అంతా మంచే జరగనుంది. వృత్తి పరంగా దూసుకెళతారు. జీతం పెరుగుతుంది. సైడ్​ బిజినెస్​ అవకాశాలు మెరుగుపడతారు. సంతోషంగా ఉంటారి.

ఆదిత్య మంగళ యోగం- ఈ రాశుల వారి కలలు నెరవేరే సమయం..!

Saturday, February 3, 2024

ఫిబ్రవరి 13న సూర్యుడు కుంభరాశిలోకి ప్రవేశిస్తాడు. మార్చి 7వ తేదీన శుక్రుడు కుంభరాశిలోకి ప్రవేశిస్తాడు. కుంభరాశిలో శుక్రుడు, సూర్యుని కలయిక ఉంది. ఈ సమయంలో మూడు రాశిచక్ర గుర్తులకు మంచి జరుగుతుంది. సూర్యుడు, శుక్రుడు కలయిక వల్ల లాభపడే రాశులను చూద్దాం.

Sun and Venus : సూర్యుడు, శుక్రుడి సంయోగం.. ఈ రాశులవారికి అద్భుతం

Friday, February 2, 2024

మకర రాశి శనిదేవుని సొంత రాశి. కొత్త సంవత్సరంలో సూర్యుడు శని సొంత రాశి మకర రాశిలోకి ప్రవేశించాడు.

Sun transit: శని రాశిలోకి సూర్యుడు.. కోటీశ్వరయోగం పొందబోతున్న రాశులు ఇవే

Thursday, January 18, 2024

శని దేవుడు కర్మకు అధిపతిగా పరిగణిస్తారు. శని ప్రస్తుతం కుంభరాశిలో ఉన్నాడు. 2024 సంవత్సరం అంతా ఈ రాశిలో సంచారిస్తాడు. 2025 వరకు ఈ రాశిలో ఉంటాడు. శని శుభ స్థానంతో కొన్ని రాశులకు మేలు జరుగుతుంది. అదే శని స్థానం అశుభం అయితే కొన్ని ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది.

Money Luck : శని, సూర్యుడి కలయిక.. వీరి జీవితంలోకి కొత్త వ్యక్తులు

Tuesday, January 9, 2024

ఆదిత్య ఎల్ 1 మరో మైలురాయిని అధిగమించడంపై ప్రధాని మోదీ ఇస్రో శాస్త్రవేత్తలను అభినందించారు. "భారతదేశం మరో మైలురాయిని అధిగమించింది. భారతదేశపు మొట్టమొదటి సోలార్ అబ్జర్వేటరీ ఆదిత్య-ఎల్ 1 చివరి గమ్యస్థానానికి చేరుకుంది. అత్యంత సంక్లిష్టమైన అంతరిక్ష యాత్రలను సాకారం చేయడంలో మన శాస్త్రవేత్తల అంకితభావానికి ఇది నిదర్శనం" అని ప్రధాని నరేంద్ర మోదీ ట్వీట్ చేశారు.

Aditya L1: ఆదిత్యుడి అధ్యయనంలో మరో కీలక ముందడుగు..; వైరల్ ఫొటోస్

Saturday, January 6, 2024

కొత్త సంవత్సరం మొదటి నెలలో సూర్యుడు రాశి మారబోతున్నాడు. జనవరి 15న సూర్యుడు మకరరాశిలోకి ప్రవేశిస్తాడు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం మకరరాశిలో సూర్యుని ప్రవేశం కొన్ని రాశుల వారికి అదృష్టాన్ని తెస్తుంది. వారికి డబ్బు వస్తుంది. ఆకస్మిక సంపదలు బలమైన యోగాన్ని సృష్టిస్తాయి.

Sun Transit: సూర్య సంచారం.. జనవరి 15 నుంచి ఈ రాశుల వారికి డబ్బే డబ్బు

Saturday, January 6, 2024

వేద జ్యోతిషశాస్త్రం ప్రకారం సూర్యుడు, కుజుడు కలయిక కారణంగా కొన్ని రాశుల వాళ్ళు రాబోయే కాలంలో లాభాన్ని చూడబోతున్నారు. ఆర్థిక అంశాలే కాకుండా గౌరవం, తండ్రి ఆరోగ్యం, ప్రభుత్వ ఉద్యోగాలు, ఆత్మవిశ్వాసం వంటి అంశాలకు సూర్యుడు కారకుడు. మరోవైపు కుజుడు ధైర్యం, పరాక్రమం, శౌర్యానికి కారకుడు. ఈ రెండు గ్రహాల కలయిక వల్ల లాభ ముఖం చూడబోతున్నారు.

Surya mangal yuti: సూర్య మంగళ యుతి.. ఈ రాశులకి ఆస్తి, డబ్బు కలిసొస్తుంది

Saturday, December 23, 2023

సూర్య భగవానుడు తులారాశిలో సంచరిస్తూ నవంబర్ 17న వృశ్చికరాశిలోకి ప్రవేశించాడు. సూర్య భగవానుడి  సంచారంతో పలు రాశులపై ప్రభావం పడుతుంది.

Sun Transit : సూర్య భగవానుడి సంచారం.. ఈ రాశులకు ధన లాభం

Sunday, November 19, 2023

సింహం: ధనానికి సంబంధించిన విషయాల్లో జాగ్రత్తగా ఉండటం మంచిది. పరిశ్రమలు, వ్యాపారాలలో చాలా శ్రమ అవసరం. మీ ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించండి. ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. కుటుంబ సభ్యులతో గొడవలు పెట్టుకోకపోవడమే మంచిది.

zodiac signs: సూర్యుడి గమనంలో మార్పులు..ఈ రాశుల వారికి ఇబ్బందులు తప్పవు..

Saturday, October 21, 2023

అక్టోబర్ 14 నాటి సూర్యగ్రహణం భారతదేశంలో కనిపించదు. కానీ ప్రపంచంలోని చాలా దేశాలలో ఇది కనిపిస్తుంది. అమెరికా, కెనాడా, మెక్సికో, బార్బడోస్, అర్జెంటీనా, కొలంబియా, గయానా, నికరాగ్వా, ట్రినిడాడ్ అండ్ టొబాగో, క్యూబా, పెరూ, పరాగ్వే, ఉరుగ్వే, వెనిజులా, జమైకా, హైతీ, ఈక్వెడార్, గ్వాటెమాలా, బ్రిటిష్ వర్జిన్ ఐలాండ్స్, తదితర దేశాల్లో గ్రహణం కనిపిస్తుంది.

Surya Grahan : రేపటి సూర్యగ్రహణం భారతదేశంలో కనిపిస్తుందా? సూతక వ్యవధి ఎంత?

Friday, October 13, 2023

సూర్య భగవానుడికి దయ ఎక్కువ అని అంటూ ఉంటారు. భక్తులు ప్రార్థిస్తే, వారి కోరుకున్నది అయ్యే విధంగా దీవిస్తాడు. సూర్య భగవానుడు ఆశిస్సులు ఉన్న వారు.. జీవితంలో ఉన్నతస్థాయికి చేరుకుంటారు.

ఆదివారం ఈ పనులు చేస్తే సూర్య భగవానుడి కోపానికి గురవుతారు.. జాగ్రత్త!

Sunday, September 17, 2023

సెప్టెంబర్ 17న సూర్యుడు బుధుడు పాలించే కన్యారాశిలోకి ప్రవేశిస్తాడు. వేద జ్యోతిషశాస్త్రంలో సూర్యుడు ఆత్మ, తండ్రి, ప్రభుత్వం, అధికారం వంటి వాటికి కారకుడు. జాతకంలో సూర్యుడు బలమైన స్థానంలో ఉంటే మీ జీవితంలోని అన్ని చెడులతో పోరాడటానికి మీకు శక్తి, సంకల్ప శక్తి, రోగనిరోధక శక్తి లభిస్తుంది.

17న సూర్య గ్రహ సంచారం.. 4 రాశుల వారికి మంచి రోజులు

Wednesday, September 6, 2023