
మన జాతకంలో కొన్ని గ్రహాల స్థానం బలహీనంగా ఉన్నప్పుడు సమస్యలు రావచ్చు. కొన్ని గ్రహాల స్థానం బలహీనంగా ఉన్నప్పుడు వాటిని రత్నాల ద్వారా మార్చే అవకాశం ఉంటుంది. మరి ఏ గ్రహానికి ఏ రత్నాన్ని ధరించాలి? ఏ రత్నం వలన గ్రహం బలంగా మారుతుంది? సమస్యలు తొలగిపోతాయి అనే విషయాలను తెలుసుకుందాం.



