నిన్ను కోరి సీరియల్ జూన్ 20 ఎపిసోడ్లో శ్యామల తమ గదిలో పడకోకుండా ప్లాన్ చేస్తారు. కానీ, శ్యామల దోమల స్ప్రే కొడుతుంది. దోమల స్ప్రే వాసన భరించలేక తల్లీకూతుళ్లు డోర్ తీస్తారు. దాంతో శ్యామల వెళ్లి పడుకుంటుంది. చంద్రకళ సెకండ్ నైట్ తర్వాత వాంతులు వచ్చినట్లు చేస్తుంది. అది చూసి శ్రుతి భయపడిపోతుంది.