Star Maa Serials: స్టార్ మా సీరియల్స్ తెలుగు
తెలుగు న్యూస్  /  అంశం  /  స్టార్ మా సీరియల్స్

Latest star maa serials Photos

తాజాగా నాచుర‌ల్ స్టార్ నానితో న‌టించే ఛాన్స్ కొట్టేసింది దీపికా రంగ‌రాజు. అయితే సినిమాలో కాదు. నానితో క‌లిసి ఓ యాడ్ ఫిల్మ్‌లో న‌టించింది.

Brahmamudi Kavya: నాచుర‌ల్ స్టార్ నానితో న‌టించే ఛాన్స్ కొట్టేసిన బ్ర‌హ్మ‌ముడి కావ్య - కానీ ఓ ట్విస్ట్‌

Tuesday, April 8, 2025

ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన లేటెస్ట్ ఫొటోల్లో పుష్ప  మూవీలో శ్రీవ‌ల్లిని గుర్తు చేసింది బ్ర‌హ్మ‌ముడి కావ్య‌. లంగా ఓణీ ధ‌రించి శ్రీవ‌ల్లి లుక్‌లోకి మారిపోయింది.

Brahmamudi Kavya: శ్రీవ‌ల్లి లుక్‌లో బ్ర‌హ్మ‌ముడి కావ్య - లంగా ఓణీలో అదుర్స్‌!

Wednesday, April 2, 2025

సీరియ‌ల్‌లోనే కాదు సోష‌ల్ మీడియాలో ఎక్కువ‌గా ట్రెడిష‌న‌ల్ ఫొటోల‌నే పోస్ట్ చేస్తుంటుంది కృతిక‌.

Khruthika Umashankar: ట్రెడిష‌న‌ల్ లుక్‌లో మ‌గువ ఓ మ‌గువ సీరియ‌ల్ హీరోయిన్

Saturday, March 29, 2025

Star Maa Serials TRP Ratings: స్టార్ మా, జీ తెలుగు సీరియల్స్ టీఆర్పీ రేటింగ్స్ లో కార్తీకదీపం 2 సీరియల్ నంబర్ వన్ గా నిలిచింది. గతవారం కంటే కాస్త టీఆర్పీ తగ్గినా 13.14తో తొలి స్థానాన్ని నిలుపుకుంది.

Star Maa Serials TRP Ratings: మళ్లీ జోరు పెంచిన గుండె నిండా గుడి గంటలు.. స్టార్ మా సీరియల్స్ లేటెస్ట్ టీఆర్పీ రేటింగ్స్

Thursday, March 27, 2025

కార్తీక దీపం సీరియ‌ల్ తెలుగులో పెద్ద స‌క్సెస్ అయ్యింది. స్టార్ మా సీరియ‌ల్‌లో ఆరేళ్ల పాటు ఈ సీరియ‌ల్ టెలికాస్ట్ అయ్యింది.

Karthika Deepam: కార్తీక దీపం వంట‌ల‌క్క హీరోయిన్‌గా న‌టించిన త‌మిళ మూవీ ఏదంటే?

Wednesday, March 19, 2025

రంగుల రాట్నం సీరియ‌ల్‌లో హీరోగా న‌టించిన రాజేష్...మాధురికి త‌మ్ముడు అవుతాడు. కానీ ఈ సీరియ‌ల్‌లో రాజేష్‌కు అత్త‌గా మాధురి న‌టించింది.

Brahmamudi Dhanyalaxmi: బ్రహ్మముడి ధాన్య‌ల‌క్ష్మి న‌టించిన సినిమాలు ఇవే - ప్ర‌భాస్ బాహుబ‌లిలోనూ!

Tuesday, March 18, 2025

బ్ర‌హ్మ‌ముడి సీరియ‌ల్ టైమ్‌ను ఇటీవ‌ల‌ రాత్రి నుంచి మ‌ధ్యాహ్నానికి ఛేంజ్ చేశారు. అప్ప‌టి ఈ సీరియ‌ల్ టీఆర్‌పీ రేటింగ్స్ దారుణంగా ప‌డిపోయాయి.

Brahmamudi Kavya: ఐఏఎస్ ఎగ్జామ్స్‌కు ప్రిపేర్ అవుతోన్న బ్ర‌హ్మ‌ముడి కావ్య - ఆన్స‌ర్స్‌ చ‌క‌చ‌కా చెప్పేసిందిగా!

Tuesday, March 11, 2025

ఇల్లు ఇల్లాలు పిల్ల‌లు సీరియ‌ల్‌లో ప్ర‌భాక‌ర్‌, ఆమ‌ని లీడ్ రోల్స్‌లో న‌టిస్తున్నారు. ప్ర‌శాంత్‌, ర‌ఫీక్ షా, లావ‌ణ్య‌, వైభ‌వ్ సూర్య‌,  అన్షురెడ్డి కీల‌క పాత్ర‌లు పోషిస్తున్నారు.

Illu Illalu Pillalu Serial: వంద ఎపిసోడ్స్ పూర్తి చేసుకున్న ఇల్లు ఇల్లాలు పిల్ల‌లు సీరియ‌ల్‌ - టీఆర్‌పీలో సెకండ్ ప్లేస్‌

Friday, March 7, 2025

బ్ర‌హ్మ‌ముడి సీరియల్‌లో మాన‌స్ నాగుల‌ప‌ల్లి, దీపిక  రంగ‌రాజు లీడ్ రోల్స్‌లో న‌టిస్తున్నారు. ఒప్పుడు టీఆర్‌పీలో టాప్‌లో ఉన్న ఈ సీరియ‌ల్ ప్ర‌స్తుతం వెనుక‌బ‌డిపోయింది

Telugu Serial:బ్ర‌హ్మ‌ముడి సీరియ‌ల్‌లోకి యామిని ఎంట్రీ - ఈ బ్యూటీ బ్యాక్‌గ్రౌండ్ ఇదే!

Sunday, March 2, 2025

ప్ర‌స్తుతం జెమిని టీవీలో టెలికాస్ట్ అవుతోన్న భైర‌వి సీరియ‌ల్‌లో డ్యూయ‌ల్ రోల్‌లో న‌టిస్తోంది మాన్సీ జోషి.
వ‌గామి, చైత్ర పాత్ర‌ల్లో  క‌నిపిస్తోంది.

Tv Serial Actress: ప్రియుడిని పెళ్లి చేసుకున్న‌దేవ‌త‌ సీరియ‌ల్ న‌టి - వెడ్డింగ్ ఫొటోలు వైర‌ల్‌

Friday, February 21, 2025

యువ పేరుతో 2008లో హీరో నాగార్జున ఓ సీరియ‌ల్‌ను నిర్మించాడు. ఈ తెలుగు సీరియ‌ల్‌లో ర‌ష్మి గౌత‌మ్‌, కృష్ణుడు, విశ్వ‌తో పాటు ప‌లువురు టాలీవుడ్ ఆర్టిస్టులు కీల‌క పాత్ర‌లు పోషించారు.

Anushka Shetty: అనుష్క గెస్ట్ రోల్‌లో న‌టించిన స్టార్ మా సీరియ‌ల్ ఏదంటే?

Thursday, February 20, 2025

ఓ వైపు సీరియ‌ల్స్‌తో బిజీగా ఉంటూనే క‌న్న‌డంలో ప‌లు సినిమాలు చేసింది జ్యోతిరాయ్‌.

Guppedantha Manasu Jagathi: గుప్పెడంత మ‌న‌సు జ‌గ‌తి న‌టించిన సినిమాలు ఇవే - తెలుగులో హీరోయిన్‌గా!

Thursday, December 26, 2024

బ్ర‌హ్మ‌ముడి కావ్య బిగ్‌బాస్ హౌజ్‌లోకి ఎంట్రీ ఇవ్వ‌బోతున్న‌ది. ఈ న్యూస్ గురించే ఆమె పోస్ట్ పెట్టిన‌ట్లు స‌మాచారం

Brahmamudi Kavya: బిగ్‌బాస్‌లోకి ఎంట్రీ ఇస్తోన్న బ్ర‌హ్మ‌ముడి కావ్య - స‌ర్‌ప్రైజ్ అంటూ పోస్ట్‌!

Monday, December 9, 2024

సీరియ‌ల్స్‌కు దూరంగా ఉండాల‌ని జ్యోతిరాయ్ ఫిక్స‌యింది. ఇక‌పై సీరియ‌ల్స్ చేయ‌న‌ని ఇటీవ‌ల ఇచ్చిన ఓ ఇంట‌ర్వ్యూలో తెలిపింది.

Jyothi Rai: ఇక‌పై సీరియ‌ల్స్ చేయ‌ను - గుప్పెడంత మ‌న‌సు జ‌గ‌తి షాకింగ్ కామెంట్స్‌

Friday, September 20, 2024

బార్క్ ప్ర‌క‌టించిన లేటెస్ట్ టీఆర్‌పీ రేటింగ్‌లో స్టార్ మా సీరియ‌ల్స్‌లో 12.01 తో బ్ర‌హ్మ‌ముడి టాప్‌లో నిలిచింది.  అర్బ‌న్ ఏరియాలో ఈ సీరియ‌ల్‌ 9.36 టీఆర్‌పీని సొంతం చేసుకున్న‌ది.

Gundeninda Gudigantalu Serial: లేటెస్ట్ టీఆర్‌పీ రేటింగ్స్‌లో బ్ర‌హ్మ‌ముడిని బీట్ చేసిన గుండెనిండా గుడి గంట‌లు సీరియ‌ల్‌

Thursday, September 5, 2024

ఊర్వ‌శివో రాక్ష‌సివో సీరియ‌ల్‌లో ప్ర‌గ‌తి, నిఖిల్‌, ఆయేషా కీల‌క పాత్ర‌ల్లో న‌టించారు. త‌ల్లీకూతుళ్ల అనుబంధం నేప‌థ్యంలో రివేంజ్ డ్రామాగా ఈ సీరియ‌ల్ తెర‌కెక్కింది.

Oorvasivo Rakshasivo Serial: ఏడాదిలోపే ఊర్వ‌శివో రాక్ష‌సివో సీరియ‌ల్‌కు శుభంకార్డు - బిగ్‌బాస్ కోస‌మేనా?

Sunday, August 25, 2024

ప్రేక్షకుల మధ్య వరలక్ష్మి వ్రతం కార్యక్రమాన్ని సత్యభామ సీరియల్ టీమ్ నిర్వహించుకుంది. స్టార్ మా ఛానెల్ ఈ కార్యక్రమాన్ని వరంగల్‍లో ఏర్పాటు చేసింది.

Satyabhama Serial: ప్రేక్షకులతో వరలక్ష్మి వ్రతం చేసుకున్న సత్యభామ సీరియల్ టీమ్: ఫొటోలు

Saturday, August 24, 2024

ఈటీవీ సీరియ‌ల్స్‌లో రంగుల‌రాట్నం 3.64 టీఆర్‌పీతో మొద‌టిస్థానంలో నిలిచింది. మ‌న‌సంతా నువ్వే 3.40 టీఆర్‌పీ రేటింగ్‌తో రెండో ప్లేస్‌ను ద‌క్కించుకున్న‌ది.

Top Telugu Serials: తెలుగు సీరియ‌ల్స్ టీఆర్‌పీ రేటింగ్ - ఏ ఛానెల్‌లో ఏ సీరియ‌ల్ టాప్‌లో ఉందంటే?

Friday, August 23, 2024

బ్ర‌హ్మ‌ముడి త‌ర్వాత త‌ర్వాత సెకండ్ ప్లేస్‌లో కార్తీక దీపం 2 సీరియ‌ల్ నిలిచింది. ఈ సీక్వెల్ సీరియ‌ల్‌కు 10.91 టీఆర్‌పీ వ‌చ్చింది.

Trp Ratings: తిరుగులేని బ్ర‌హ్మ‌ముడి - కార్తీక దీపం 2 డౌన్ - స్టార్ మా సీరియ‌ల్స్ లేటెస్ట్ టీఆర్‌పీ రేటింగ్స్‌!

Saturday, August 17, 2024

ఊర్వ‌శివో రాక్ష‌సివో సీరియ‌ల్ 3.36తో స్టార్ మా సీరియ‌ల్స్‌లో టీఆర్‌పీ ప‌రంగా లాస్ట్ ప్లేస్‌లో నిలిచింది.

Star Maa Serials: స్టార్ మా సీరియ‌ల్స్ టీఆర్‌పీ రేటింగ్స్ - కార్తీక దీపం 2 ప్లేస్ ఇదే - లాస్ట్‌లో ఉన్న సీరియ‌ల్ ఏదంటే?

Saturday, July 27, 2024