అల్లు అర్జున్, డైరెక్టర్ అట్లీ కాంబినేషన్‌లో భారీ ప్రాజెక్ట్ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఇందులో హీరోయిన్‌గా బాలీవుడ్ బ్యూటి దీపికా పదుకొణె ఫిక్స్ అయింది. దీనికి సంబంధించిన స్పెషల్ వీడియోను మేకర్స్ ఇవాళ (జూన్ 7) రిలీజ్ చేశారు. దీంతో ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.