sonyliv News, sonyliv News in telugu, sonyliv న్యూస్ ఇన్ తెలుగు, sonyliv తెలుగు న్యూస్ – HT Telugu

Latest sonyliv Photos

మలయాళ బ్లాక్ కామెడీ క్రైమ్ థ్రిల్లర్ సినిమా ‘ప్రావింకూడు షప్పు’ మంచి హిట్ సాధించింది. బాసిల్ జోసెఫ్, షౌబిన్ షాహిర్, చెంబన్ వినోద్ జోస్ ప్రధాన పాత్రలు పోషించిన ఈ చిత్రం జనవరి 16న థియేటర్లలో రిలీజైంది.

OTT Malayalam: ఒకే రోజు ఓటీటీల్లోకి రెండు మలయాళ చిత్రాలు.. ఒకటి థ్రిల్లర్.. మరొకటి రొమాంటిక్ కామెడీ

Monday, April 7, 2025

Indian Idol 15 Finale: ఇండియన్ ఐడల్ 15 సీజన్ ముగింపుకు వచ్చేసింది. వచ్చే ఆదివారం (ఏప్రిల్ 6) గ్రాండ్ ఫినాలే జరగనుంది. ఇందులో మొత్తం ఆరుగురు సింగర్లు ట్రోఫీ కోసం తలపడబోతున్నారు. వీళ్లలో మన కర్నూలుకు చెందిన తెలుగు సింగర్ అనిరుధ్ సుస్వరం కూడా ఉన్నాడు.

Indian Idol 15 Finale: ఇండియన్ ఐడల్ ఫైనల్లో మన తెలుగు సింగర్.. గ్రాండ్ ఫినాలే ఎప్పుడో తెలుసా.. మీరూ ఓట్లేయండి

Monday, March 31, 2025

Sony Liv Malayalam Thrillers: సోనీ లివ్ ఓటీటీలో ఉన్న మూవీ బౌగేన్‌విల్లే (Bougainvillea). ఇది ఓ సైకో కిల్లర్ చుట్టూ తిరిగే స్టోరీ. చివరి వరకు ట్విస్టులు, క్లైమ్యాక్స్ తో మతి పోతుంది. సోనీ లివ్ ఓటీటీలో అందుబాటులో ఉంది.

Sony Liv Malayalam Thrillers: సోనీ లివ్ ఓటీటీలో ఉన్న బెస్ట్ మలయాళం థ్రిల్లర్ మూవీస్ ఇవే..

Tuesday, March 18, 2025

మిసెస్ ఓటీటీ: జీ5 ఓటీటీలో సన్యా మల్హోత్రా నటించిన 'మిసెస్' టాప్ 4లో ట్రెండింగ్ అవుతోంది. ఈ చిత్రం మలయాళ సినిమా ది గ్రేట్ ఇండియన్ కిచెన్‌కు హిందీ రీమేక్. ఈ సినిమా కూడా బెస్ట్.

OTT: ఓటీటీలో టాప్ 10 ట్రెండింగ్ సినిమాలు.. చూడాల్సిన బెస్ట్ మూవీస్ 6.. తెలుగులోనే స్ట్రీమింగ్.. ఇక్కడ చూసేయండి!

Thursday, March 13, 2025

OTT Must Watch today: అమెజాన్ ప్రైమ్ వీడియోలో రామ్ చరణ్ నటించిన గేమ్ ఛేంజర్ మూవీ స్ట్రీమింగ్ కు వచ్చింది. థియేటర్లలో మిస్ అయితే ఇక్కడ చూసేయండి.

OTT Must Watch today: ఈరోజు ఓటీటీలోకి వచ్చిన ఈ 8 సినిమాలు, వెబ్ సిరీస్ అస్సలు మిస్ కావద్దు.. ఓ డాక్యుమెంటరీ కూడా..

Friday, February 7, 2025

OTT Top 7 Thriller Movies: మలయాళం ఇండస్ట్రీ నుంచి వచ్చిన కొన్ని టాప్ థ్రిల్లర్ మూవీస్ నెట్‌ఫ్లిక్స్, ప్రైమ్ వీడియో, హాట్‌స్టార్, సోనీలివ్ లాంటి ఓటీటీ ప్లామ్‌ఫామ్స్ లో ఉన్నాయి.

OTT Top 7 Thriller Movies: ఓటీటీలో ఉన్న టాప్ 7 మలయాళం థ్రిల్లర్ మూవీస్ ఇవే.. ఎక్కడ చూడాలంటే?

Thursday, January 30, 2025

OTT Upcoming Malayalam Movies: ఈ ఏడాది తొలి మలయాళం హిట్ ఐడెంటిటీ (Identity). ఈ మూవీ జనవరి 2న రిలీజై సంచలన విజయం సాధించింది. టొవినో థామస్, త్రిష నటించిన ఈ సినిమా జనవరి 24న తెలుగులోనూ రాబోతోంది. ఈ మూవీ ఓటీటీ స్ట్రీమింగ్ ఫిబ్రవరి నెల చివర్లో ఉండనుంది. ఏ ప్లాట్‌ఫామ్ అన్నది త్వరలోనే అనౌన్స్ చేయనున్నారు.

OTT Upcoming Malayalam Movies: ఓటీటీలోకి వచ్చే నెలలో రాబోతున్న బ్లాక్‌బస్టర్ మలయాళం సినిమాలు ఇవే

Monday, January 20, 2025

ది సైలెన్స్ ఆఫ్ ది లాంబ్స్ అనేది 1991 క్రైమ్ థ్రిల్లర్ సైకలాజికల్ చిత్రం. దీనిలో ఎఫ్‌బీఐ ఏజెంట్ మహిళలను వేటాడే ఒక నేరస్థుడి కథగా సాగుతుంది. దీనికి 8.6 ఐఎమ్‌డీపీ రేటింగ్‌ ఉంది. ఈ సినిమాను అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీలో చూడవచ్చు.

OTT Thrillers: బ్రెయిన్‌కు పని చెప్పే టాప్ 6 ఓటీటీ సైకలాజికల్ థ్రిల్లర్ సినిమాలు ఇవే.. ఒక్కసారి స్టార్ట్ చేస్తే ఆపలేరు!

Thursday, October 17, 2024

OTT Horror Comedy: ఈ వారం ఓటీటీల్లోకి దసరా సందర్భంగా కొన్ని ఇంట్రెస్టింగ్ సినిమాలు, వెబ్ సిరీస్ రాబోతున్నాయి.

OTT Horror Comedy: ఈ వారమే ఓటీటీలోకి ఫ్రీగా వస్తున్న బ్లాక్‌బస్టర్ హారర్ కామెడీ.. ఈ సినిమాలు, వెబ్ సిరీస్ కూడా..

Tuesday, October 8, 2024

2013లో వచ్చిన హారర్ డ్రామా హారర్ స్టోరీ మూవీ యూట్యూబ్‌లో అందుబాటులో ఉంది.

OTT Horror Movies: ఈ 6 ఓటీటీ హారర్ సినిమాలు చూస్తే దడుసుకోవాల్సిందే.. చూడటమంటే రిస్కే!

Thursday, September 26, 2024

India vs Pakistan Live Streaming:  ప్రస్తుతం జరుగుతున్న ఆసియా ఛాంపియన్స్ ట్రోఫీలో భారత హాకీ జట్టు డిఫెండింగ్ ఛాంపియన్ గా బరిలోకి దిగుతోంది. లీగ్ లో వరుసగా నాలుగు మ్యాచ్ లు గెలిచి ఇప్పటికే సెమీఫైనల్ టికెట్ కన్ఫర్మ్ చేసుకుంది. లీగ్ లో ఐదో, చివరి మ్యాచ్ లో చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్ తో భారత్ తలపడనుంది. ఈ టోర్నీలో పాకిస్థాన్ ఇప్పటికే సెమీస్ కు చేరుకుంది. లీగ్ పట్టికలో భారత్ 12 పాయింట్లతో మొదటి స్థానంలో ఉండగా, పాకిస్థాన్ 8 పాయింట్లతో రెండో స్థానంలో ఉంది.

India vs Pakistan Live Streaming: ఇండియా, పాకిస్థాన్ హైఓల్టేజ్ హాకీ మ్యాచ్ లైవ్ స్ట్రీమింగ్ వివరాలు ఇవే

Friday, September 13, 2024

జైదీప్ అహ్లావత్, అభిషేక్ బెనర్జీ నటించిన 'పాతాళ్ లోక్' వెబ్ సిరీస్‌ను అమెజాన్ ప్రైమ్ వీడియోలో వీక్షించవచ్చు. ఇది కూడా చాలా మంచి విజయం సాధించిన వెబ్ సిరీస్.

OTT Web Series: ఆధిపత్య పోరుపై వచ్చిన బెస్ట్ ఓటీటీ వెబ్ సిరీసులు- ఒక్కసారి చూస్తే ఆపడం కష్టం!

Friday, August 23, 2024

Best Web Series: ఓటీటీల్లో మీ మనుసులు తేలిక చేసే కామెడీ, రొమాంటిక్ వెబ్ సిరీస్ లు కొన్ని ఉన్నాయి. వాటిలో ఏవో బెస్ట్ సిరీసో ఒకసారి చూద్దాం.

Best Web Series: మంచి కామెడీ, రొమాన్స్ ఉన్న టాప్ 6 వెబ్ సిరీస్ ఇవే.. ఎక్కడ చూడాలంటే?

Monday, August 5, 2024

గాంత్ ఒక మర్డర్ మిస్టరీ, క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్. ఇది ఆఫీసర్ గదర్ సింగ్ చుట్టూ తిరిగే కథ. ఈ సిరీస్ ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురి ఆత్మహత్య కేసు చుట్టూ తిరుగుతుంది. మీరు ఈ సిరీస్‌ని జియో సినిమాలో చూడవచ్చు.

OTT Weekend Watch: ఈ వీకెండ్‌కు ఓటీటీలో వీక్షించేందుకు బెస్ట్ 6 సినిమాలు, వెబ్ సిరీసులు- ఒక్కోటి ఒక్కో రకం- ఎక్కడంటే?

Saturday, June 15, 2024

సీనియ‌ర్ న‌టి రేవ‌తి, షేన్ నిగ‌మ్ ప్ర‌ధాన పాత్ర‌ల్లో సూప‌ర్ నాచుర‌ల్ హార‌ర్ థ్రిల్ల‌ర్‌గా తెర‌కెక్కిన భూత‌కాలం విమ‌ర్శ‌కుల ప్ర‌శంస‌ల‌తో పాటు ప్రేక్ష‌కుల మ‌న్న‌న‌ల్ని అందుకున్న‌ది. ఈ మ‌ల‌యాళం హార‌ర్ మూవీని సోనీ లివ్ ఓటీటీలో చూడొచ్చు.

Malayalam Horror Movies: ఓటీటీలో మిస్స‌వ్వ‌కుండా చూడాల్సిన మ‌ల‌యాళం హార‌ర్ మూవీస్ ఏవంటే?

Friday, March 29, 2024

మ‌మ్ముట్టి విల‌న్‌గా న‌టించిన పురు మూవీ సోనీ లివ్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. త‌క్కువ కులం వాడిని పెళ్లిచేసుకుంద‌నే కోపంతో త‌న సోద‌రిని హ‌త‌మార్చిన పోలీస్ ఆఫీస‌ర్‌గా మ‌మ్ముట్టి త‌న విల‌నిజంతో అభిమానుల‌ను భ‌య‌పెట్టాడు.

Mammootty Movies on OTT: ఓటీటీలో మిస్ కాకుండా చూడాల్సిన మ‌మ్ముట్టి సినిమాలు ఇవే - వీటిపై ఓ లుక్కేయండి

Thursday, March 14, 2024

మలయాళ మెగాస్టార్ మమ్మూట్టి ప్రధాన పాత్ర పోషించిన భ్రమయుగం బ్లాక్ బాస్టర్ అయింది. మలయాళంలో ఫిబ్రవరి 15న ఈ ఫ్యాంటసీ హారర్ థ్రిల్లర్ మూవీ థియేటర్లలో విడుదలైంది. ఆ తర్వాత ఫిబ్రవరి 23న తెలుగులోనూ వచ్చింది. ఇప్పుడు, చిత్రం ఓటీటీలోకి వచ్చేందుకు రెడీ అయింది.

Bramayugam OTT: భ్రమయుగం మూవీ ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. ఈ హారర్ థ్రిల్లర్ సినిమా ఎక్కడ చూడొచ్చంటే..

Wednesday, March 6, 2024

హాలీవుడ్ దిగ్గ‌జ ద‌ర్శ‌కుడు స్టీవెన్ స్పీల్‌బ‌ర్గ్‌ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన సేవింగ్ ప్రైవేట్ ర్యాన్ మూవీ అమెజాన్ ప్రైమ్‌లో అందుబాటులో ఉంది. ఈ సినిమాలో టామ్ హంక్స్ హీరోగా న‌టించాడు.

Hollywood Cult Movies on OTT: ఓటీటీలో త‌ప్ప‌కుండా చూడాల్సిన హాలీవుడ్ క‌ల్ట్ క్లాసిక్ మూవీస్ ఇవే - వీటిని మిస్ కావోద్దు!

Wednesday, October 25, 2023

రంగబలి, పరేషాన్ చిత్రాలు రేపు (ఆగస్టు 4) ఓటీటీ ప్లాట్‍ఫామ్‍ల్లో స్ట్రీమింగ్‍కు అందుబాటులోకి రానున్నాయి.

OTT Releases: రేపు ఓటీటీల్లోకి రానున్న రెండు కామెడీ ఎంటర్‌టైనింగ్ సినిమాలు: వివరాలివే

Thursday, August 3, 2023

సిద్ధార్థ్ ట‌క్క‌ర్  మూవీ జూలై 7 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతోంది.  హాలీవుడ్ మూవీస్‌ ది పోప్ ఎగ్జార్సిస్ట్‌, ది ఔట్ ఆఫ్ లాస్ తో పాటు  ఇంగ్లీష్  వెబ్‌సిరీస్‌లు హాక్ ఆఫ్ మై హోమ్, లింక‌న్ లాయ‌ర్ సిరీస్‌లు నెట్‌ఫ్లిక్స్‌లో ఈ వార‌మే రిలీజ‌య్యాయి.

Latest OTT Releases: ఈ వీకెండ్‌కు ఓటీటీలో ఇర‌వై సినిమాలు, సిరీస్‌లు రిలీజ్ - వీటిని అస‌లు మిస్ కావ‌ద్దు!

Saturday, July 8, 2023