Motorola: మోటరోలా అభిమానులు చాలా కాలంగా ఎదురు చూస్తున్న రేజర్ 60 అల్ట్రా, ఎడ్జ్ 60 ప్రో లాంచ్ డేట్ కన్ఫర్మ్ అయింది. ఈ రెండు మోడల్స్ ఏప్రిల్ 24వ తేదీన లాంచ్ కానున్నాయి. ఈ స్మార్ట్ ఫోన్స్ లో ఏ ప్రత్యేకతలు ఉండనున్నాయో ఇక్కడ చూడండి..