smartphone-leaks News, smartphone-leaks News in telugu, smartphone-leaks న్యూస్ ఇన్ తెలుగు, smartphone-leaks తెలుగు న్యూస్ – HT Telugu

Latest smartphone leaks Photos

ఐఫోన్ 16 సిరీస్ స్మార్ట్ ఫోన్స్ లో కృత్రిమ మేథ (AI) సామర్థ్యాలు కూడా ఉండవచ్చు. మునుపటి కంటే ఎక్కువ కోర్స్ కలిగిన న్యూరల్ ఇంజిన్ కలిగిన ఎ 18 చిప్ సెట్ ను ఇందులో అమర్చనున్నట్లు సమాచారం. కృత్రిమ మేధ, మెషిన్ లెర్నింగ్ పనులను నిర్వహించడానికి అంకితమైన ఆపిల్ చిప్ సెట్ లలో న్యూరల్ ఇంజిన్ ఒక కీలకమైన భాగం.

iPhone 16 leaks: ఐ ఫోన్ 16 లో స్క్రీన్ సైజ్ పెరుగుతోంది.. ఏఐ కేపబిలిటీ సహా మరికొన్ని అడ్వాన్స్డ్ ఫీచర్స్..

Tuesday, March 19, 2024

ఐఫోన్​ 16లో బ్యాటర్​.. 6 పర్సెంట్​ ఎక్కువగా ఉంటుంది. ఐఫోన్​ 15లో 3,349ఎంఏహెచ్​ బ్యాటరీ ఉండగా.. కొత్త స్మార్ట్​ఫోన్స్​లో 3,561ఎంఏహెచ్​ సెటప్​ ఉంటుందని తెలుస్తోంది. ప్రస్తుతం ఇవన్నీ రూమర్స్​ స్టేజ్​లోనే ఉన్నాయి. అధికారిక ప్రకటన కోసం సెప్టెంబర్​ వరకు వేచి చూడాల్సిందే.

iPhone 15 vs iPhone 16 : ఐఫోన్​ 15- ఐఫోన్​ 16 మధ్య కనిపించే భారీ మార్పులు ఇవే..!

Monday, February 19, 2024

HONOR Magic V2, గత సంవత్సరం చైనాలో ఈ ఫోన్ ను ఆవిష్కరించారు. ఇప్పుడు UKతో సహా యూరప్‌లో కూడా అందుబాటులో ఉంది. ఇది ప్రపంచంలోనే అత్యంత సన్నని ఫోల్డబుల్ స్మార్ట్ ఫోన్.

HONOR Magic V2: ఇది ప్రపంచంలోనే అత్యంత పలుచని ఫోల్డబుల్ స్మార్ట్ ఫోన్

Saturday, January 27, 2024

ఈ రెనో 11 5జీ మోడల్స్ ఆండ్రాయిడ్ 14 ఆధారిత ColorOS 14పై రన్ అవుతాయి, Reno 11 సిరీస్ AI- ఆధారిత సామర్థ్యాన్ని అందిస్తుంది, ఇన్‌ఫ్రారెడ్ రిమోట్ కంట్రోల్, లింక్‌బూస్ట్, ఫైల్ డాక్, స్మార్ట్ టచ్ తదితర ఫీచర్లు ఉన్నాయి.

OPPO Reno11 Series: ఒప్పొ రెనో 11 సిరీస్ లాంచ్; ఫొటోగ్రఫీ లవర్స్ కు బెస్ట్ ఆప్షన్

Saturday, January 13, 2024

Samsung Galaxy S24 జనవరి 17, 2024 న లాంచ్ అవుతోంది. ఈ స్మార్ట్ ఫోన్ లో Galaxy Al ఫీచర్‌లపై సామ్సంగ్ దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. కాబట్టి, హార్డ్‌వేర్ అప్‌గ్రేడ్‌లు ఎక్కువగా ఉండకపోవచ్చు. ఇందులో బహుశా స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 3 లేదా ఎక్సినోస్ 2400 ప్రాసెసర్‌ని అమర్చవచ్చు,

Samsung Galaxy S24 launch: ఏఐ ఫీచర్స్ తో సామ్సంగ్ గెలాక్సీ ఎస్ 24.. లాంచ్ ఎప్పుడంటే..?

Friday, January 12, 2024

Optimal Storage Conditions - ఫోన్ ను పూర్తిగా, అంటే 100% చార్జ్ చేయడం మంచిది. కాదు. అలాగే, 20% లోపు ఉన్నప్పుడు వినియోగించడం కూడా తప్పు. సరైన చార్జింగ్ పర్సంటేజ్ అంటే 50% నుంచి 70% అని నిపుణులు చెబుతున్నారు.

Smart Phone Battery life: ఈ 5 టిప్స్ తో మీ ఫోన్ బ్యాటరీ లైఫ్ చాలా పెరుగుతుంది..

Tuesday, January 2, 2024

Realme 11 Pro: ఈ స్మార్ట్‌ఫోన్ లో 120Hz రిఫ్రెష్ రేట్‌తో 6.70-అంగుళాల కర్వ్డ్ AMOLED డిస్‌ప్లే ఉంటుంది. ఇందులో MediaTek డైమెన్సిటీ 7050తో పాటు 8 GB RAM ఉన్నాయి. ఈ స్మార్ట్‌ఫోన్‌లో 100MP ప్రైమరీ కెమెరా, 2 MP సెకండరీ కెమెరా, 16MP సెల్ఫీ సెన్సార్ ఉన్నాయి. ఇది 67W ఫాస్ట్ ఛార్జింగ్‌తో 5000mAh బ్యాటరీని కలిగి ఉంది.

Best Christmas gifts: క్రిస్ట్మస్ కు గిఫ్ట్ ఇవ్వాలంటే.. ఇవి బెస్ట్ ఆప్షన్స్..

Wednesday, December 20, 2023

1. iPhone 15 Pro Max - Apple ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్ ఇది. వెనుకవైపు 48MP ప్రైమరీ సెన్సార్‌తో ట్రిపుల్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంది. అలాగే, కొత్త 5X టెలిఫోటో లెన్స్‌ తో వస్తుంది. ప్రస్తుతం మార్కెట్లో ఉన్న ఉత్తమ కెమెరా స్మార్ట్‌ఫోన్‌లలో ఇది బెస్ట్ గా పరిగణిస్తారు. ఇందులో A17 Pro SoC చిప్ సెట్ ఉంటుంది. Apple తన స్మార్ట్ ఫోన్ లలో కన్సోల్ గేమ్‌లను కూడా అందించడం ప్రారంభించింది, రెసిడెంట్ ఈవిల్ విలేజ్ యాప్ స్టోర్‌లో ఇప్పటికే అందుబాటులో ఉంది. డెత్ స్ట్రాండింగ్ వంటి గేమ్‌లు అందుబాటులో ఉన్నాయి. ఈ ఫోన్ అడాప్టివ్ 120Hz రిఫ్రెష్ రేట్‌తో 6.7-అంగుళాల సూపర్ రెటినా XDR డిస్‌ప్లేను కలిగి ఉంది.

Best camera smartphones: అత్యుత్తమ క్వాలిటీ కెమెరాలు ఉన్న స్మార్ట్ ఫోన్స్ ఇవే..

Friday, December 15, 2023

సామ్​సంగ్​ గెలాక్సీ ఏ55.. ఇప్పటికే మార్కెట్​లో ఉన్న గెలాక్సీ ఏ54కి సక్సెసర్​గా రాబోతోంది. ఇందులో రౌండ్​ ఎడ్జెస్​తో కూడిన ఐఫోన్​ తరహా ఫ్లాట్​ ఫ్రేమ్​ డిజైన్​ ఉండనుంది. సెంటర్​ పంచ్​ హోల్​ కెమెరా ఉంటుంది. వర్టికల్లీ అలైన్డ్​ కెమెరా రేర్​లో వస్తుంది. రైట్​ సైడ్​లో పవర్​ బటన్​, వాల్యూమ్​ ఆప్షన్స్​ ఉంటాయి.

సామ్​సంగ్​ నుంచి కొత్త మిడ్​ రేంజ్​ స్మార్ట్​ఫోన్​.. గెలాక్సీ ఏ55 ఫీచర్స్​ ఇవే!

Monday, December 4, 2023

IQ 12 5G: ఈ స్మార్ట్‌ఫోన్ డిసెంబర్ 12 న భారతదేశంలో లాంచ్ కావడానికి సిద్ధంగా ఉంది. ఇది స్నాప్‌డ్రాగన్ 8 Gen 3 చిప్‌సెట్‌ని కలిగి ఉంది. వెనుకవైపు 50MP ప్రైమరీ కెమెరా, 50MP అల్ట్రావైడ్,  64MP పెరిస్కోప్ లెన్స్ ఉన్నాయి.

Upcoming Phones: డిసెంబర్ నెలలో వస్తున్న లేటెస్ట్ స్మార్ట్ ఫోన్స్ ఇవే..

Wednesday, November 29, 2023

ఈ వన్​ప్లస్​ 12లో 16జీబీ ర్యామ్​- 1టీబీ స్టోరేజ్​ వేరియంట్​ ఉంటుందని తెలుస్తోంది. 5,400ఎంఏహెచ్​ బ్యాటరీ, 100వాట్​ వయర్డ్​, 50వాట్​ వయర్​లెస్​ ఛార్జింగ్​ కెపాసిటీ దీని సొంతం.

OnePlus 12 : వన్​ప్లస్​ 12 కోసం వెయిట్​ చేస్తున్నారా? లాంచ్​ డేట్​ ఫిక్స్​..

Monday, November 20, 2023

హానర్​ 100 సిరీస్​పై ఇతర వివరాలు తెలియాల్సి ఉంది. లాంచ్​లో ఫీచర్స్​పై క్లారిటీ వస్తుంది. ఇండియాలో ఎప్పుడు లాంచ్​ అవుతుంది? అన్న వివరాలను సంస్థ ప్రకటించాల్సి ఉంది.

హానర్​ 100 లాంచ్​ డేట్​ ఫిక్స్​.. సూపర్​ కూల్​ ఫీచర్స్​తో!

Tuesday, November 14, 2023

4. Vivo Y16: Vivo Y16 స్మార్ట్ ఫోన్ లో 13MP+2MP వెనుక కెమెరా సెటప్ మరియు 5MP ఫ్రంట్ కెమెరా ఉంటుంది. ఇందులో 6.51-అంగుళాల HD+ LCD డిస్ప్లే ఉంటుంది. ఇది 3 GB RAM, 32 GB ఇంటర్నల్ స్టోరేజ్‌తో లభిస్తుంది. ఇందులో 5000 mAh బ్యాటరీ ఉంటుంది. అది 10W ఫాస్ట్ ఛార్జింగ్‌ను సపోర్ట్ చేస్తుంది.

Vivo phones under 15000: 15 వేల లోపు ధరలో బెస్ట్ స్మార్ట్ ఫోన్స్ ఇవే..

Saturday, November 4, 2023

లీక్​ అయిన డేటా ప్రకారం.. ఐకూ 12 ప్రోలో 2కే రిసొల్యూషన్​, 144హెచ్​జెడ్​ రిఫ్రెష్​ రేట్​తో కూడిన అమోలెడ్​ డ్యూయెల్​ కర్వ్​డ్​ స్క్రీన్​ ఉంటుంది. రేర్​లో కర్వ్​డ్​ స్ట్రక్చర్​ ఉంటుంది.

లాంచ్​కు సిద్ధమవుతున్న ఐకూ 12 ప్రో.. ఫీచర్స్​ లీక్​!

Monday, October 30, 2023

ఈ మోడల్​ త్వరలోనే లాంచ్​ అవుతుందని సమాచారం. ఈ గ్యాడ్జెట్స్​పై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

రెడ్​మీ 13సీ 5జీ.. ​త్వరలోనే లాంచ్​..!

Friday, October 13, 2023

Motorola Razr 40 Ultra: ఈ మోటొరోలా రేజర్ 40 అల్ట్రా ఫోల్డబుల్ ఫోన్ లో 6.9 ఇంచ్ ల ఫుల్ హెచ్ డీ ప్లస్ డిస్ ప్లే ఉంటుంది. అలాగే, 3.6 ఇంచ్ ల కవర్ డిస్ ప్లే ఉంటుంది.  ఇందులో స్నాప్ డ్రాగన్ 8 ప్లస్ జెన్ 1 చిప్ సెట్ ఉంటుంది. ఇందులో 128 ఎంపీ ప్రైమరీ కెమెరా ఉంటుంది. ఈ ఫోన్ ఒరిజినల్ ధర రూ .119999 కాగా, ఆమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ లో దీన్ని రూ. 72999 లకే సొంతం చేసుకోవచ్చు.

Amazon Great Indian Festival: ఈ ఫోల్డబుల్ ఫోన్స్ పై ఆమెజాన్ ఫెస్టివల్ లో అద్బుతమైన డిస్కౌంట్స్..

Thursday, October 5, 2023

The Motorola Edge 40 Neo : ఈ స్మార్ట్ ఫోన్ లో 10 బిట్ పొలెడ్ ప్యానెల్ తో 6.55 ఇంచ్ ల కర్వ్డ్ డిస్ ప్లే ఉంటుంది. రిఫ్రెష్ రేట్ 144 హెర్జ్స్. పీక్ బ్రైట్ నెస్ 1300 నిట్స్. లెదర్ బ్యాక్ తో ప్రీమియం లుక్ ఉంటుంది.

Motorola Edge 40 Neo: లేటెస్ట్ ఫీచర్స్ తో మోటోరోలా ఎడ్జ్ 40 నియో..

Saturday, September 30, 2023

క్రోమా స్టోర్స్ లో వినియోగదారులు రూ. 2 వేల అడ్వాన్స్ మొత్తం చెల్లించి తమకు నచ్చిన ఐ ఫోన్ 15 సిరీస్ ఫోన్ ను, యాపిల్ వాచ్ ను ప్రి బుక్ చేసుకోవచ్చు.

iPhone 15 offers: ఐ ఫోన్ 15 సిరీస్ ఫోన్లపై ఆఫర్స్ స్టార్ట్ అయ్యాయి.. ఎక్కడో తెలుసా?

Saturday, September 16, 2023

Moto G54 5G ఫోన్ లో 6000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఇది టర్బో పవర్ 33 వాట్ ఫాస్ట్ చార్జింగ్ ను సపోర్ట్ చేస్తుంది.

Moto G54 5G: మొటో జీ 54 5జీ సేల్ ప్రారంభం; ధర, ఇతర స్పెసిఫికేషన్స్ ఇవిగో..

Thursday, September 14, 2023

యాపిల్ వాచ్ అల్ట్రా 2 లో 3000 నిట్స్ డిస్ ప్లే ఉంటుంది. ఇది చాలా బ్రైట్ గా ఉంటుంది. సన్ లైట్ లో క్లియర్ గా కనిపిస్తుంది.

Apple Watch Ultra 2: యాపిల్ వాచ్ అల్ట్రా 2 ధర, స్పెసిఫికేషన్స్ ఇవే..

Wednesday, September 13, 2023