sleeping-tips-telugu News, sleeping-tips-telugu News in telugu, sleeping-tips-telugu న్యూస్ ఇన్ తెలుగు, sleeping-tips-telugu తెలుగు న్యూస్ – HT Telugu
తెలుగు న్యూస్  /  అంశం  /  sleeping tips telugu

Latest sleeping tips telugu Photos

అయితే, మరో విషయం కూడా ఈ సర్వేలో బయటకు వచ్చింది. ఉదాహరణకు, వివాహం కాని వాళ్ల కంటే వివాహితులు చాలా బాగా నిద్రపోతున్నారట. వివాహం వల్ల చాలా సందర్భాలలో ఆందోళన స్థాయిలను తగ్గిస్తుందని వారు భావిస్తున్నారట.  ఇది సరైన నిద్రపోవడానికి సహాయపడుతుందని పరిశోధనలో తేలింది.

Money and sleep: నిద్రకు, డబ్బుకున్న సంబంధం తెలిస్తే షాకవుతారు.. ఇలా చేస్తే మంచి నిద్ర మీ సొంతం..

Saturday, July 13, 2024

2. రాత్రి భోజనం తర్వాత వంటగదిని మూసివేయండి: రాత్రి భోజనం చేసిన తర్వాత, వంటగదికి తాళం వేసేయండి. దీనివల్ల అనవసరమైన చిరుతిండికి దూరంగా ఉండగలుగుతాం. రాత్రిపూట ఆహారం తీసుకోవడాన్ని ఇది అరికడుతుంది.

Midnight hunger: డే అంతా డైటింగ్ చేసి.. నైట్ మాత్రం కుమ్మేస్తున్నారా?.. ఈ టిప్స్ పాటించండి..

Wednesday, May 1, 2024

చామంతి టీ గురించి మీకు తెలుసా? వేడీ నీళ్లల్లో చామంతి పువ్వులతో టీ చేసుకుని తాగండి. ఇలా చేస్తే స్లీప్​ క్వాలిటీ కచ్చితంగా పెరుగుతుంది.

రాత్రి సరిగ్గా నిద్రపట్టడం లేదా? ఈ డ్రింక్స్​ తాగండి..

Sunday, March 24, 2024

నిద్ర చాలా ముఖ్యమైనది. ఇది మన శరీరం, మనస్సు ఆరోగ్యానికి ఇది చాలా అవసరం. ఇది నాడీ వ్యవస్థ ప్రశాంతంగా, రిలాక్స్‌గా ఉండటానికి సహాయపడుతుంది. మానసిక స్థితి, జ్ఞాపకశక్తి, సృజనాత్మక ఆలోచన, సమస్య పరిష్కార నైపుణ్యాల పెరుగుదల వంటి చక్కటి నిద్ర వల్ల దక్కుతాయి.

రాత్రి పూట త్వరగా నిద్రపట్టడం లేదా? ఈ చిట్కాలు పాటిస్తే నిద్ర మత్తుగా పట్టేస్తుంది

Wednesday, February 21, 2024

మనిషి జీవితంలో నిద్ర ముఖ్యమైన అంశం. సరిగా నిద్రలేకపోతే శారీరకంగా, మానసికంగా చాలా సమస్యలు వస్తాయి. భారతదేశ జనాభాలో నిద్రలేమి ఎక్కువ మంది అనుభవిస్తున్న సమస్య. స్లీప్ అప్నియా, హైపర్సోమ్నియా, రెస్ట్‌లెస్ లెగ్ సిండ్రోమ్, షిఫ్ట్ వర్క్ డిజార్డర్.. వంటి రోగాలు భారతీయులను పీడిస్తున్నాయి. జపాన్ తర్వాత అత్యధికంగా నిద్ర లేమితో బాధపడుతున్న దేశం మనదే.

నిద్రపోయే ముందు ఈ పనులు చేస్తే మత్తుగా నిద్రపట్టేయడం ఖాయం

Friday, January 26, 2024

నిద్ర మానవ జీవితంలో చాలా ముఖ్యమైనది. ప్రతిరోజూ కనీసం 8 గంటల నిద్ర అవసరమని వైద్య అధ్యయనాలు చెబుతున్నాయి.

Benefits of Day sleeping: పగటిపూట నిద్ర పోతే మనసు సెట్ అయిపోతుంది

Wednesday, January 24, 2024

పగటి పూట భోజనం చేసిన తర్వాత కునుకు తీస్తే మంచిదేనా? దీని వలన ఏమైనా ప్రయోజనాలు ఉన్నాయా ఇప్పుడు చూద్దాం.

Sleeping Benefits : పగటిపూట నిద్రపోతే ఆరోగ్యానికి ఎన్ని ప్రయోజనాలో తెలుసా?

Tuesday, January 23, 2024

ఆరోగ్యంగా ఉండడానికి ఆహారానికి ఎంత ప్రాధాన్యత ఉందో, నిద్రకు అంతే ప్రాధాన్యత ఉంది. కానీ చాలా మంది నిద్ర తగ్గుతున్నా పట్టించుకోరు.

Good Sleep: నిద్ర పట్టక ఇబ్బంది పడుతున్నారా? ఇలా చేయండి

Thursday, December 21, 2023

టీ, కాఫీలకు దూరంగా ఉండండి. ముఖ్యంగా, నిద్ర పోవడానికి మూడు గంటల  ముందు నుంచి టీ, కాఫీలను తీసుకోకండి. క్రమం తప్పకుండా శారీరక శ్రమ చేయండి.

Cancer Cause: సరైన నిద్ర లేకపోతే.. కేన్సర్ ముప్పు తప్పదు

Wednesday, December 20, 2023

బరువు తగ్గడానికి కీలకం శరీరంలో కేలరీల లోటును సృష్టించడం. అంటే, మీకు 1400 కేలరీలు అవసరమైతే, 1100-1200 కేలరీలు తినండి. పేరుకుపోయిన కొవ్వును కరిగించడం ద్వారా మీ శరీరం అదనపు కేలరీలను పొందుతుంది. ఆన్‌లైన్ క్యాలరీ కాలిక్యులేటర్ సహాయంతో మీకు రోజుకు ఎన్ని కేలరీలు అవసరమో గుర్తించండి.

Weight Loss Tips: పండుగ సందర్భంగా విందు భోజనాలతో బరువు పెరిగారా?.. మళ్లీ స్లిమ్ కావాలంటే ఈ టిప్స్ ఫాలో కండి..

Wednesday, October 25, 2023

అల్లం అత్యంత ప్రసిద్ధ భారతీయ సుగంధ ద్రవ్యాలలో ఒకటి. అల్లం రెగ్యులర్ గా వంటలో ఉపయోగిస్తారు. అల్లం వల్ల కలిగే ప్రయోజనాల గురించి చాలా మందికి తెలియదు. కానీ ఆరోగ్యాన్ని మార్చే శక్తి ఒక చిన్న అల్లం ముక్కకు ఉంది.

Ginger Benefits: చిన్న అల్లం ముక్కతో ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయో తెలుసా..?

Friday, October 13, 2023