sedentary-lifestyle News, sedentary-lifestyle News in telugu, sedentary-lifestyle న్యూస్ ఇన్ తెలుగు, sedentary-lifestyle తెలుగు న్యూస్ – HT Telugu
తెలుగు న్యూస్  /  అంశం  /  sedentary lifestyle

Latest sedentary lifestyle Photos

‘‘పాలిసిస్టిక్ ఓవరీ సిండ్రోమ్ (పిసిఒఎస్) ఉన్న మహిళలు లక్షణాల నుంచి ఉపశమనం పొందడానికి, సంపూర్ణ ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి, సమస్యల ప్రమాదాన్ని తగ్గించడానికి సహాయపడే జీవనశైలి మార్పుల నుండి గణనీయంగా ప్రయోజనం పొందవచ్చు. పిసిఒఎస్ ఉన్న మహిళలకు తరచుగా సిఫార్సు చేసే కొన్ని జీవనశైలి మార్పులు ఇక్కడ ఉన్నాయి" అని గుర్‌గ్రామ్‌లోని సెక్టార్ 14 లో గల క్లౌడ్‌నైన్ హాస్పిటల్ గైనకాలజీ విభాగం డైరెక్టర్ డాక్టర్ చేతనా జైన్ చెప్పారు.

Lifestyle changes to manage PCOS: పీసీఓఎస్‌ను నియంత్రించేందుకు అనుసరించాల్సిన జీవనశైలి మార్పులు ఇవే

Wednesday, February 14, 2024

రోజూ వ్యాయామం చేయండి. కనీసం గంటన్నర పాటు వ్యాయామం చేయడం శరీరానికి మేలు చేస్తుంది. ఎముకల బలం పెరుగుతుంది. కుదరకపోతే రోజుకు అరగంటైనా వ్యాయామం చేయాలి.

Healthy Habits: మీ అలవాట్లు ఇలా మార్చుకుంటే.. మీకు ఏ రోగాలు రావు!

Tuesday, August 15, 2023

পথ চলতে চলতে, এমনকী বাড়িতেও অনেকে দাঁড়িয়ে দাঁড়িয়ে জল খান। বিষয়টি যে ভাবার মতো, বা পাত্তা দেওয়ার মতো— সে কথাও অনেকে মনে করেন না। আসলে জল সব সময়েই খাওয়া উচিত বসে। নাহলে হতে পারে সমস্যা।

Water Drinking Tips: నీరు తాగేటపుడు ఈ తప్పులు చేస్తే, తిప్పలే!

Saturday, April 29, 2023

పరధ్యానం: పనిచేస్తున్నప్పుడు పరధ్యానం వదిలేయండి, మీ పనిపై మీ ఏకాగ్రతను కలిగి ఉండండి.

Productivity । మీ పనితీరు మెరుగుపడాలంటే ఈ 5 అలవాట్లు మార్చుకోండి!

Sunday, March 26, 2023

మధుమేహం విషయంలో వివిధ ఆహారాలపై ఆంక్షలు ఉంటాయి. కాబట్టి ఏమి తినాలనే ప్రశ్న ఉత్పన్నమవుతుంది. ఏ ఆహారం తీసుకోవడం వల్ల రక్తంలో గ్లూకోజు ఆకస్మికంగా పెరగకుండా ఉంటుందో తెలుసుకోవాలి.

షుగర్ ఉంటే మూడు పూటలా ఏం తినాలి? డయాబెటిస్ డైట్ ఇక్కడ చూడండి

Thursday, March 9, 2023

నడకను చాలా మంది వ్యాయామంగా భావించరు, కానీ నిజానికి ఇది ఎంతో మంచి వ్యాయామం. ఆయుర్దాయం పెంచుకోవాలనుకుంటే ఎలా నడవాలో తెలుసుకోండి.

Live Longer। మీ ఆయుర్దాయం పెంచుకోవాలనుకుంటే, ఈ ఒక్కటి చాలు!

Monday, March 6, 2023

మీ ఆహారపు అలవాట్లకు, మీ ఆరోగ్యానికి మధ్య  చాలా దగ్గరి సంబంధం ఉంది.  ఏ కారణం చేతనైనా మీరు ఉదయం అల్పాహారాన్ని  దాటవేయకూడదు, ఎందుకంటే...

Skipping Breakfast । పొరపాటున కూడా బ్రేక్‌ఫాస్ట్ చేయడం మానేయకండి, ఎందుకంటే?

Monday, February 13, 2023

చాలా గంటలు కూర్చోవడం ఇప్పుడు ఆఫీసులో దినచర్య. కంప్యూటర్ ముందు నిత్యం కూర్చుని పని చేయాలి. ఇది మెడ నొప్పి మాత్రమే కాకుండా, శరీరానికి అనేక ఇతర నష్టాలను కూడా కలిగిస్తుంది. బరువు పెరగడంతో పాటు మధుమేహం, ఇతర శారీరక సమస్యలు కూడా సంభవించవచ్చు.

ఎక్కువ సేపు కూర్చొని పని చేస్తున్నారా? అల్జీమర్స్ సహా ఈ వ్యాధుల ప్రమాదం

Wednesday, January 18, 2023

బలమైన పెర్ఫ్యూమ్‌లను ఉపయోగించడం వలన కూడా కొంతమంది శరీర దుర్వాసన సమస్యను పరిష్కారం కాదు. అయితే కొన్ని సాధారణ ఆహారాలు తినడం వల్ల సహజంగానే ఈ సమస్య నుంచి బయటపడవచ్చు.

Body Odor Reducing Foods । ఈ ఆహారాలను తరచుగా తినండి, శరీర దుర్వాసన సమస్య ఉండదు!

Sunday, December 18, 2022