scooter News, scooter News in telugu, scooter న్యూస్ ఇన్ తెలుగు, scooter తెలుగు న్యూస్ – HT Telugu

Latest scooter Photos

ఏథర్ రిజ్టా ఈ-స్కూటర్​.. 450ఎక్స్​ని రూపొందించిన ప్లాట్​ఫామ్​పై ఆధారపడి ఉంటుంది. మెయిన్ ఫ్రేమ్ ఒకేలా ఉన్నప్పటికీ, తక్కువ సీటు హైట్​తో మోడల్​ని మరింత సౌకర్యవంతంగా చేయడానికి సబ్ ఫ్రేమ్ కొత్తగా వచ్చింది. ఈ స్కూటర్​ 0-40 కిలోమీటర్ల వేగాన్ని 3.7 సెకన్లలో అందుకుంటుంది. దీని టాప్​ స్పీడ్​ 80కేఎంపీహెచ్​.

అందరికి అందుబాటు ధరలో బెస్ట్​ ఫ్యామిలీ ఎలక్ట్రిక్​ స్కూటర్​ ఇది- రేంజ్​ కూడా ఎక్కువే.!

Friday, November 22, 2024

యెజ్డీ లైనప్ లో రోడ్ స్టర్ అత్యంత చౌకైన మోటార్ సైకిల్. ఫ్లిప్ కార్ట్ లో రోడ్ స్టర్ ప్రారంభ ధర రూ.1,96,142 కాగా, డీలర్ షిప్ ధరలు రూ.2.06 లక్షల నుంచి రూ.2.13 లక్షల వరకు ఉన్నాయి.

Flipkart Big Billion Day Sale: ఫ్లిప్ కార్ట్ బిగ్ బిలియన్ డే సేల్ లో ఈ టూ వీలర్స్ పై భారీ డిస్కౌంట్స్

Saturday, September 28, 2024

టీవీఎస్ మోటార్ కంపెనీ కొత్త తరం జూపిటర్ ను భారత మార్కెట్లో విడుదల చేసింది. ఇది డ్రమ్, డ్రమ్ అల్లాయ్, డ్రమ్ ఎస్ఎక్స్ సీ, మరియు డిస్క్ ఎస్ఎక్స్ సీ అనే నాలుగు వేరియంట్లలో లభిస్తుంది.

2024 TVS Jupiter: న్యూ లుక్ లో, అప్ గ్రేడెడ్ ఇంజన్, ఫీచర్స్ తో 2024 టీవీఎస్ జూపిటర్ లాంచ్

Thursday, August 22, 2024

బిఎమ్ డబ్ల్యూ సిఇ 04 కంప్లీట్లీ బిల్ట్ యూనిట్ (సిబియు) గా భారతదేశంలోకి వచ్చింది. దీనిని మొదట 2021 లో ఆవిష్కరించారు.

BMW CE 04: బీఎండబ్ల్యూ నుంచి ఇండియాలోనే అత్యంత ఖరీదైన ఎలక్ట్రిక్ స్కూటర్

Wednesday, July 24, 2024

2024 యమహా ఏరోక్స్ ఎస్ మోడల్ లో ప్రధానంగా స్మార్ట్ కీ అదనంగా ఉంది దీని ద్వారా కీలెస్ ఇగ్నిషన్ ను పొందవచ్చు,

Yamaha Aerox 155 S: స్మార్ట్ కీ తో స్టైలిష్ స్కూటర్.. యమహా ఏరోక్స్ 155 ఎస్

Friday, July 19, 2024

రిజ్టా గరిష్ట వేగం గంటకు 80 కిలోమీటర్లు. ఈ ఎలక్ట్రిక్ మోటార్ 4.3 కిలోవాట్ల శక్తిని, 22 ఎన్ఎమ్ గరిష్ట టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది. గంటకు 0-40 కిలోమీటర్ల వేగాన్ని 4.7 సెకన్లలో అందుకుంటుంది.

Ather Rizta: ఫోటోలు: ఏథర్ రిజ్టా.. ఫస్ట్ ఫ్యామిలీ ఎలక్ట్రిక్ స్కూటర్.. బెస్ట్ ఇన్ క్లాస్

Sunday, May 26, 2024

విడా వి1 ప్రో అతిపెద్ద అడ్వాంటేజ్ ఏమిటంటే ఇది రిమూవబుల్ బ్యాటరీ ప్యాక్లతో వస్తుంది. కాబట్టి, వినియోగదారులు బ్యాటరీ ప్యాక్ లను తొలగించి వాటిని ఛార్జ్ చేయడానికి వారి ఇంటికి తీసుకెళ్లవచ్చు.

Vida V1 Pro: రిమూవబుల్ బ్యాటరీ ప్యాక్ తో విడా వి1 ప్రో ఎలక్ట్రిక్ స్కూటర్; సెపరేట్ గా చార్జింగ్ చేసుకోవచ్చు..

Thursday, May 9, 2024

ఏథర్ హాలోలో ఏథర్ చిట్ చాట్ అనే కొత్త ఫీచర్ ఉంది, ఇది రైడర్, వెనుక కూర్చున్న వ్యక్తి మధ్య హెల్మెట్-టు-హెల్మెట్ కమ్యూనికేషన్ కు వీలు కల్పిస్తుంది.

Ather smart helmet : ఏథర్​ స్మార్ట్​ హెల్మెట్​ లాంచ్​.. ధర ఎంతంటే..

Sunday, April 7, 2024

బజాజ్​ చేతక్​ ఈ-స్కూటర్​ కొత్త వర్షెన్​లో హై టెక్​ ఫీచర్స్​ ఉన్నాయి. 5 ఇంచ్​ టీఎఫ్​టీ డిస్​ప్లే వస్తోంది. ఇందులోనే.. టర్న్​ బై టర్న్​ నేవిగేషన్​, మ్యూజిక్​ కంట్రోల్​, కాల్​ మేనేజ్​మెంట్​, కస్టమైజ్​డ్​ డిస్​ప్లే థీమ్స్​ వంటివి కనిపిస్తున్నాయి.

2024 బజాజ్​ చేతక్​ ఎలక్ట్రిక్​ స్కూటర్​ని చూశారా?

Sunday, January 7, 2024

రివర్​ ఇండీ ఎలక్ట్రిక్​ స్కూటర్​లో 4 కేడబ్ల్యూహెచ్​ బ్యాటరీ ప్యాక్​ ఉంటుంది. దీని రేంజ్​ 120 కి.మీలు. ఈ మోడల్​ ఎక్స్​షోరూం ధర రూ. 1.25లక్షలు.

2023 టాప్​ 5 ఎలక్ట్రిక్​ స్కూటర్స్​ ఇవే..!

Monday, December 25, 2023

ఈ ఎలక్ట్రిక్ స్కూటర్‌ కు బ్లూ టూత్ కనెక్టివిటీ ఉంది. అలాేగే, ఇందులో 4-అంగుళాల LCD స్క్రీన్‌ ఉంది. ఆండ్రాయిడ్,  లేదా ఐఓఎస్ స్మార్ట్ ఫోన్ తో దీన్ని అనుసంధానించుకోవచ్చు.

Acer MUVI 125 4G: ఇండియన్ ఎలక్ట్రిక్ స్కూటర్స్ మార్కెట్లోకి తైవాన్ దిగ్గజ కంపెనీ ఏసర్..

Thursday, October 19, 2023

స్పోర్టీ, స్టైలిష్ లుక్ తో మరింత ఆకర్షణీయంగా ఈ బైక్ ను తీర్చిదిద్దారు. ఎల్ఈడీ హెడ్ ల్యాంప్, ఎల్ఈడీ టెయిల్ ల్యాంప్ తో పాటు డే టైమ్ రన్నింగ్ లైట్ ను కూడా స్టైలిష్ గా రూపొందించారు. స్ప్లిట్ సీట్, చంకీ ఫ్యుయెల్ ట్యాంక్, స్ల్పిట్ గ్రాబ్ రెయిల్ లు యూత్ ను ఆకట్టుకునేలా ఉన్నాయి.

Hero Karizma XMR 210: మళ్లీ సరికొత్తగా హీరో కరిజ్మా బైక్.. యూత్.. బీ రెడీ!

Thursday, August 31, 2023

ఆగస్ట్ 24 నుంచి ఈ టీవీఎస్ ఎక్స్ బుకింగ్స్ ప్రారంభమయ్యాయి. నవంబర్ నెలలో ఈ బైక్ డెలివరీ ఉంటుంది.

TVS X: స్టైల్ లో క్లాస్; రేంజ్ లో బెస్ట్; ధర మాత్రం ప్రీమియం.. టీవీఎస్ ‘ఎక్స్’

Saturday, August 26, 2023

ఆదర్ ఎనర్జీ ఎలక్ట్రిక్ స్కూటర్స్ లైనప్ లో ఆదర్ గ్రిడ్ (Ather Grid) అనే చార్జింగ్ నెట్ వర్క్ అదనపు సదుపాయం.

Ather 450X: ఇండియన్ మార్కెట్లో మరో ఎలక్ట్రిక్ స్కూటర్; ట్రెండీ లుక్స్ తో అదరగొడ్తోంది..

Saturday, July 22, 2023

నీలవర్ణం రంగు హైలైట్​గా నిలుస్తోంది. మార్కెట్​లో ఈ కలర్​ ఆప్షన్​ తక్కువగా ఉండటంతో విడా వీ1కు గిరాకి లభిస్తుందని సంస్థ భావిస్తోంది. బ్లాక్​ కలర్​ కూడా ఇంప్రెసివ్​గా ఉంది.

Hero Vida V1 : కొత్త కలర్​ ఆప్షన్స్​తో సరికొత్తగా హీరో విడా వీ1..

Saturday, June 10, 2023

ఇండియా లాంగెస్ట్ రేంజ్ ఎలక్ట్రిక్ స్కూటర్‌ను సింపుల్ ఎనర్జీ లాంచ్ చేసింది. ఈ సింపుల్ వన్ ఎలక్ట్రిక్ స్కూటర్ బ్యాటరీని ఒక్కసారి ఫుల్ చార్జ్ చేస్తే 212 కిలోమీటర్ల వరకు ప్రయాణించేలా రేంజ్ ఇస్తుంది. ప్రస్తుతం దేశంలో ఇదే అత్యధిక రేంజ్ ఇచ్చే స్కూటర్‌గా ఉంది.

Simple One: ఇండియాలో లాంగెస్ట్ రేంజ్ ఇచ్చే ఎలక్ట్రిక్ స్కూటర్ ఇదే: ఫొటోలతో పాటు వివరాలు

Wednesday, May 24, 2023

ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ కు మూడు రైడింగ్ మోడ్స్ ఉన్నాయి. అవి ఎకో ( Eco), స్పోర్ట్స్ (Sports), కంఫర్ట్ (Comfort).

electric scooter: సింగిల్ చార్జ్ తో 132 కిమీలు; బ్యాట్ రీ నుంచి కొత్త రెట్రో ఎలక్ట్రిక్ స్కూటర్

Friday, May 19, 2023

ఫ్రెంట్​లో డిస్క్​ బ్రేక్​, రేర్​లో డ్రమ్​ బ్రేక్​ లభిస్తోంది. గుంతలు ఉన్న రోడ్లలో స్మూత్​ రైడ్​ కోసం సీబీఎస్​ని ఇస్తోంది టీవీఎస్​.

TVS iQube S review : టీవీఎస్​ ఐక్యూబ్​ ఎస్​ రివ్యూ.. ఈ ఎలక్ట్రిక్​ స్కూటర్​ కొనొచ్చా?

Sunday, April 23, 2023

Ampere Primus :  ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ 4 ఆకర్షణీయమైన రంగుల్లో లభిస్తుంది. అవి రాయల్ బెంగాల్ ఆరెంజ్, హ్యావ్లాక్ బ్లూ, బక్ బ్లూ, హిమాలయన్ వైట్ రంగులు.

Ampere Primus electric scooter: 107 కిమీల రేంజ్ తో ఎలక్ట్రిక్ స్కూటర్

Wednesday, April 5, 2023

River Indie Electric Scooter: లేటెస్ట్ స్టైలింగ్ డిజైన్‍తో రివర్ ఇండీ హై-స్పీడ్ ఎలక్ట్రిక్ స్కూటర్ వస్తోంది. లుక్ పరంగా చాలా డిఫరెంట్‍గా అనిపిస్తుంది. ముఖ్యంగా ఫ్రంట్ డిజైన్ దీనికి ప్రత్యేక ఆకర్షణగా ఉంది.

New River Indie: ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ చాలా డిఫరెంట్: ఫొటోలతో పాటు వివరాలు

Thursday, February 23, 2023