ఓ వ్యక్తికి మూడు పురుషాంగాలు (ట్రైఫాలియా) ఉన్నట్లు గుర్తించారు. ఇది వైద్య చరిత్రలోనే అత్యంత అరుదైన కేసు అని నిపుణులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.