science News, science News in telugu, science న్యూస్ ఇన్ తెలుగు, science తెలుగు న్యూస్ – HT Telugu

Latest science Photos

పక్షులన్నింటిలో కాకులకు చెడ్డ పేరు ఉంది. చాలామంది కాకిని చూడటం అశుభం అని కూడా భావిస్తారు. కానీ కాకులు పక్షులలో అత్యంత తెలివైనవి అని చాలా మందికి తెలియదు. కాకుల మెదడులో తెలివితో పాటు మరికొన్ని ఆశ్చర్యకరమైన లక్షణాలు కూడా ఉంటాయని ఇటీవలి అధ్యయనాల్లో తెలిసింది.

హుష్.. హుష్..! అంటూ కాకులను తరిమేస్తున్నారా? జాగ్రత్త మరి అవి పగపడతాయట!

Tuesday, April 22, 2025

ఏనుగులు పిల్లల పెంపకంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటాయి. పిల్లలు ఎదిగే వరకు వాటిని కంటికి రెప్పలా కాపాడుతాయి. ఏనుగులు తమ పిల్లలకు పాలు ఇస్తాయి. పెద్దయ్యాక ఆకులు, పండ్లు, ఇతర మొక్కలను తినడం ప్రారంభిస్తాయి. తల్లి ఏనుగు తన పిల్లలకు ఆహారం వెతకడంలో సహాయపడుతుంది.

Elephant Lifestyle : పిల్లల పెంపకంలో ఏనుగులు ఆదర్శం.. 6 ఆసక్తికరమైన విషయాలు

Friday, March 7, 2025

భారత్ కు చెందిన అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో ప్రపంచంలోని టాప్ 10 స్పేస్ ఏజెన్సీల్లో నాలుగవ స్థానంలో ఉంది. భారత్ కన్నా ముందు అమెరికా, రష్యా, చైనా స్పేస్ ఏజెన్సీలు ఉన్నాయి.

Powerful space agencies: ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన 10 అంతరిక్ష సంస్థలు ఇవే..

Tuesday, February 25, 2025

మహిళలు చాల సున్నితంగా ఉంటారు. చిన్న విషయాలను కూడా మనసులో పెట్టుకొని మానసిక ఒత్తిడికి గురవుతారు. సాంప్రదాయకంగా.. మహిళలు సంరక్షకులుగా, పోషకులుగా భావించబడతారు. ఇవి వారికి మానసిక ఒత్తిడిని కలిగిస్తాయి.

Ladies Depression : మగవారితో పోలిస్తే.. ఆడవారు ఎందుకు ఎక్కువ డిప్రెషన్‌కు గురవుతారు?

Monday, February 17, 2025

పాములు పెరుగుతున్న కొద్దీ వాటి శరీరంపై ఉండే చర్మం చిన్నదైపోతుంది. ఈ చర్మాన్ని వదిలించుకోవడం ద్వారా అవి పెరుగుదలకు అనుగుణంగా కొత్త చర్మాన్ని పొందుతాయి.

Snake Lifestyle : పాములు తరచూ కుబుసం ఎందుకు విడుస్తాయి? 7 ఆసక్తికరమైన అంశాలు

Friday, February 7, 2025

ఆదిత్య ఎల్ 1 మరో మైలురాయిని అధిగమించడంపై ప్రధాని మోదీ ఇస్రో శాస్త్రవేత్తలను అభినందించారు. "భారతదేశం మరో మైలురాయిని అధిగమించింది. భారతదేశపు మొట్టమొదటి సోలార్ అబ్జర్వేటరీ ఆదిత్య-ఎల్ 1 చివరి గమ్యస్థానానికి చేరుకుంది. అత్యంత సంక్లిష్టమైన అంతరిక్ష యాత్రలను సాకారం చేయడంలో మన శాస్త్రవేత్తల అంకితభావానికి ఇది నిదర్శనం" అని ప్రధాని నరేంద్ర మోదీ ట్వీట్ చేశారు.

Aditya L1: ఆదిత్యుడి అధ్యయనంలో మరో కీలక ముందడుగు..; వైరల్ ఫొటోస్

Saturday, January 6, 2024

ఈ పరీక్ష పేరు టీవీ-డీ1 ఫ్లైట్​ టెస్ట్ (టెస్ట్​ వెహికిల్​ డెవలప్​మెంట్​ ఫ్లైట్​ మిషన్​) ఫ్లైట్​. అనుకోని సమస్య ఏదైనా ఎదురైతే.. రాకెట్​లో నుంచి వ్యోమగాముల బృందం సురక్షితంగా బయటపడగలదా? లేదా? అన్నది తెలుసుకునేందుకు ఈ క్రూ ఎస్కేప్​ మిషన్​ ప్రయోగం ఉపయోగపడుతుంది. తాజా ప్రయోగం సక్సెస్​ అయ్యింది.

Gaganyaan : రెండో ప్రయత్నంలో గగన్​యాన్​ తొలి ‘టెస్ట్​’ సక్సెస్​!

Saturday, October 21, 2023

ఆదిత్య-L1 మిషన్ తర్వాత,  జీఎస్ఎల్వీ, ఎస్ఎస్ఎల్వీ, గగన్‌ యాన్ మానవ రహిత మిషన్, జనవరికి ముందు PSLV వంటి ప్రయోగాలను ఇస్రో చేపట్టనుంది. ఆ తరువాత, అంతరిక్ష కేంద్రం నిర్మాణాన్ని చేపట్టనుంది.

Aditya-L1 Mission: ఆదిత్య ఎల్ 1 లక్ష్యానికి చేరేది ఏ రోజో తెలుసా?

Tuesday, October 17, 2023

మంగళయాన్ 2 లోని మొడెక్స్ పేలోడ్ అంగారకుడి వాతావరణంలోని పలు మూలకాలపై పరిశోధనలు చేస్తుంది.

Mangalyaan 2 mission: మార్స్ పైకి మరో ప్రయోగం; మంగళ యాన్ 2 కి సిద్ధమవుతున్న ఇస్రో

Friday, October 6, 2023

ఆదిత్య ఎల్​1ను మోసుకెళుతున్న పీఎస్​ఎల్​వీ రాకెట్​.. శనివారం ఉదయం 11 గంటల 50 నిమిషాలకు శ్రీహరికోట నుంచి నింగిలోకి ఎగిరింది. వేలాది మంది ఔత్సాహికులు.. శ్రీహరికోటకు తరలివెళ్లి, ఆదిత్య ఎల్​1 లాంచ్​ను లైవ్​లో వీక్షించారు.

టార్గెట్​ 'సన్​'- ఆదిత్య ఎల్​1 లాంచ్​.. ఫొటోలు చూసేయండి!

Saturday, September 2, 2023

ఆదిత్య- ఎల్​1.. నిర్దేశిత ఎల్​1 లొకేషన్​ పాయింట్​కు చేరుకునేందుకు నాలుగు నెలల సమయం పడుతుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

రేపే ఆదిత్య ఎల్​-1 లాంచ్​.. ఆల్​ ది బెస్ట్​ ఇస్రో!

Friday, September 1, 2023

సూర్యుడి వెలుపలి వాతావరణ విశ్లేషణ, క్రోమో స్ఫియర్, కొరోనా ల్లో వాతావరణ పరిస్థితులు, సౌర తుపాన్లకు కారణాలు, సూర్యుడి పరిసరాల్లోని వాయువుల గుర్తింపు తదితర లక్ష్యాలతో ఈ ఆదిత్య ఎల్ 1 ప్రయోగం చేపట్టారు.

Aditya-L1 space mission: ఇక సూర్యుడి వైపు..; మరో చరిత్రాత్మక ప్రయోగానికి ఇస్రో సంసిద్ధం

Wednesday, August 30, 2023

రోవర్ చంద్రుడి ఉపరితలంపై అడుగులు వేస్తున్న దృశ్యం. దాదాపు 14 రోజుల పాటు చంద్రుడిపై ఈ రోవర్ కలియతిరుగుతుంది.

Chandrayaan-3: ఇస్రో షేర్ చేసిన చందమామ ఫొటోలు

Friday, August 25, 2023

Landing area expansion: చంద్రయాన్ 3 కోసం మరింత విసృతమైన 500m x 500m నుంచి four km  x 2.5 km ల్యాండింగ్ ఏరియాను ఇస్రో ఎంపిక చేసింది. అంటే, ఒక ప్రత్యేకమైన, ఎంపిక చేసిన ప్రదేశంలోనే కాకుండా, విస్తృతమైన ప్రదేశంలో సేఫ్ ల్యాండింగ్ కు అవకాశమున్న ప్రదేశంలో ల్యాండ్ చేసే అవకాశం లభిస్తుంది.

Chandrayaan-3: చంద్రయాన్ 3 సేఫ్ ల్యాండింగ్ కోసం ఇస్రో తీసుకున్న జాగ్రత్తలేంటి?

Wednesday, August 23, 2023

చంద్రుడి ఉపరితలంపై ల్యాండింగ్​ అన్నది.. మొత్తం మిషన్​లోనే అత్యంత కీలక ఘట్టం. ఈ నేపథ్యంలో.. సాఫ్ట్​ ల్యాండింగ్​ విజయవంతంగా జరగాలని యావత్​ భారత దేశం ప్రార్థనలు చేస్తోంది.

చంద్రయాన్​-3 'ల్యాండింగ్​'కు ముహూర్తం ఖరారు.. డేట్​, టైమ్​, లైవ్​ స్ట్రీమింగ్​ వివరాలివే!

Sunday, August 20, 2023

ఈ మిషన్​ సక్సెస్​ సాధిస్తే, చంద్రుడిపై అడుగుపెట్టిన నాలుగో దేశంగా చరిత్రలో మిగిలిపోతుంది ఇండియా.

చంద్రుడిపై ల్యాండింగ్​కు అడుగు దూరంలో చంద్రయాన్​-3

Sunday, August 20, 2023

Asteroid 2023 AQ1 - ఇదే నాసా హెచ్చరించిన అతి భారీ శిలాశలకం. జనవరి 25వ తేదీన ఈ Asteroid 2023 AQ1 భూమికి అత్యంత సమీపంలోకి రానుంది. ప్రస్తుతం గంటకు 56507 కిమీల తీవ్రమైన వేగంతో ఇది భూమివైపు దూసుకువస్తోంది. దాదాపు 305 అడుగుల వెడల్పుతో, సుమారు ఒక షిప్ సైజులో ఉండే ఈ Asteroid 2023 AQ1 ఆస్టరాయిడ్ జనవరి 25న భూమికి 39 లక్షల కిమీల దూరంలోకి రానుంది.

Asteroids to buzz Earth soon: 305 అడుగుల భారీ రాతి గ్రహశకలం దూసుకువస్తోంది..

Friday, January 20, 2023

ఇండియాలో సిమ్లా ఆపిల్ ఎలాగో జపాన్ దేశంలో కోషూ ద్రాక్ష అంత ప్రసిద్ధి. అక్కడి వైన్ ఎక్కువగా వీటి నుంచే తయారు చేస్తారు. జపాన్ లోని యమనషీ ప్రాంతంలో ఎక్కువగా ఈ రకం ద్రాక్షసాగు చేస్తారు.

Koshu Grape Wine । అందని ద్రాక్షతో అమృతం లాంటి వైన్ తయారీ!

Wednesday, October 19, 2022

దుబాయ్‌లో సోమవారం మానవరహితంగా (ఖాళీగా) ఈ ఫ్లైయింగ్ కారును 90 నిమిషాల పాటు పరీక్షించారు. ఈ ఎగిరే కారు వేగం గంటకు 130 కిమీలు

Flying Car X2 | దుబాయ్‌లో ఫ్లైయింగ్ కార్ టాక్సీలు వచ్చేశాయి.. ఇక ఎగిరిపోవచ్చు!

Wednesday, October 12, 2022

నాసా డార్ట్​ మిషన్​ విజయవంతమైంది. మిషన్​లో భాగంగా.. ఓ స్పేస్​క్రాఫ్ట్​.. గ్రహశకలాన్ని ఢీకొట్టింది. ఇందుకు సంబంధించిన ఫొటోలను జేమ్స్​ వెబ్​, హబుల్​ టెలిస్కోప్​లు బంధించాయి. ఈ ఫొటోలను తాజాగా నాసా విడుదల చేసింది.

NASA DART Mission : 'డార్ట్'​ మిషన్​ ఫొటోలు విడుదల చేసిన నాసా

Friday, September 30, 2022