sara-ali-khan News, sara-ali-khan News in telugu, sara-ali-khan న్యూస్ ఇన్ తెలుగు, sara-ali-khan తెలుగు న్యూస్ – HT Telugu

Latest sara ali khan Photos

బాలీవుడ్ బ్యూటి సారా అలీఖాన్ ఇటీవల ఓ యాక్సిడెంట్‌కు గురైన విషయం తెలిసిందే. దాంతో ఆమె కడుపులో కొంత భాగం కాలిపోయింది. ఈ ప్రమాదం తర్వాత తాజాగా సారా అలీ ఖాన్‌ ఫొటోగ్రాఫర్స్‌కి చిక్కింది. దీంతో సారా ఫొటోలు వైరల్ అవుతున్నాయి.

Sara Ali Khan: కెమెరాలకు చిక్కిన స్టార్ హీరో కూతురు.. యాక్సిడెంట్ తర్వాత సారా అలీ ఖాన్ పిక్స్ వైరల్

Sunday, March 10, 2024

Sara Ali Khan in Saree: బాలీవుడ్ నటి సారా అలీ ఖాన్ గ్లామరస్ లుక్స్ చాలాసార్లు చూసే ఉంటారు. కానీ ఇప్పుడామె చీరలో చాలా అందంగా కనిపించింది.

Sara Ali Khan in Saree: బ్లాక్ శారీలో ఎంతో ముద్దుగా కనిపిస్తున్న సారా అలీ ఖాన్

Thursday, March 7, 2024

Sara Ali Khan in Bikini: చూశారు కదా.. బాలీవుడ్ బ్యూటీ సారా అలీ ఖాన్ బికినీలో ఎలా రెచ్చిపోయిందో. ఈ బికినీలో సారా అందానికి అభిమానులు ఫిదా అవుతున్నారు.

Sara Ali Khan in Bikini: బికినీలో సెగలు రేపుతున్న సారా అలీ ఖాన్

Wednesday, November 22, 2023

Bollywood Ganesh Chaturthi 2023: బాలీవుడ్ నటి జాన్వీ కపూర్ ఈసారి ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ మనీష్ మల్హోత్రా ఇంట్లో గణేష్ చతుర్థి వేడుకలకు హాజరైంది. సాంప్రదాయ బంగారు రంగు పట్టు చీరలో జాన్వీ వినాయకుడి ఆశీర్వాదం తీసుకుంది.

Bollywood Ganesh Chaturthi 2023: బాలీవుడ్ సెలబ్రిటీల ఇళ్లలో వినాయక చవితి వేడుకలు ఎలా జరిగాయో చూస్తారా?

Wednesday, September 20, 2023

Sara Ali Khan Hot Photos: బాలీవుడ్ నటి సారా అలీ ఖాన్ లెహెంగాలోని ఈ దేశీ లుక్ అభిమానులకు విపరీతంగా ఆకట్టుకుంది. సాంప్రదాయంగా, అదే సమయంలో సెక్సీగానూ కనిపిస్తోంది. (Instagram)

Sara Ali Khan Hot Photos: లెహెంగాలో సెక్సీగా కనిపిస్తున్న సారా అలీ ఖాన్

Wednesday, August 2, 2023

సారా అలీ ఖాన్ ఇటీవల 'జరా హాట్కే జరా బచ్కే' చిత్రంలో కనిపించింది. ఈ సినిమాలో ఆమెతో పాటు విక్కీ కౌశల్  కూడా నటించాడు. ఆ సినిమా సూపర్ హిట్ అయింది.

Sara Ali Khan : పింక్ దుస్తుల్లో మెరిసిపోతున్న సారా అలీ ఖాన్

Monday, June 26, 2023

'జర హట్కే, జర బచ్కే' మూవీ కోసం ఈ హీరో విక్కీ కౌశల్, హీరోయిన్ సారా అలీ ఖాన్ ప్రమోషన్స్ విపరీతంగా చేశారు. జూన్ 2న ఈ మూవీ థియేటర్లలో విడుదలైంది. కాగా, ఈ సినిమాకు మంచి రెస్పాన్స్ వస్తుండటంతో సారా అలీ ఖాన్ సంతోషం వ్యక్తం చేశారు. వైట్ అనార్కలీ ధరించి గింగిరాలు తిరిగారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను ఇన్‍స్టాగ్రామ్‍లో పోస్ట్ చేశారు.

Sara Ali Khan: తెల్లటి అనార్కలీ డ్రెస్‍లో తళుక్కుమన్న సారా.. ఆ సంతోషంలో..

Saturday, June 3, 2023

సారా అలీ ఖాన్ తన లేటెస్ట్ ఫొటోషూట్‌లో అదరగొట్టింది. తన టాసెల్ గౌనులో ఆకర్షణీయంగా కనిపించిన ఈ ముద్దుగుమ్మ ఆకట్టుకుంది.

Sara Ali Khan Hot Photos: రెడ్ సీ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో సారా.. అందంతో పిచ్చెక్కిస్తున్న బ్యూటీ..!

Friday, May 19, 2023

సారా అలీ ఖాన్ తన లేటెస్ట్ ఫొటోషూట్‌లో పింక్ కలర్ లెహంగాలో మెరిసింది.

Sara Ali Khan Cute Photos: పింక్ కలర్ లెహంగాలో క్యూట్‌గా సారా.. చూస్తే ఎవ్వరైనా ఫిదా..!

Thursday, March 23, 2023

రెడ్ కలర్ లెహంగాలో అందంతో ఉక్కిరిబిక్కిరి చేస్తోన్న సారా అలీ ఖాన్

Sara Ali Khan in Lehenga: రెడ్ కలర్ లెహంగాలో మెరిసిపోయిన సారా.. అందంతో ఆకట్టుకున్న ముద్దుగుమ్మ..!

Sunday, March 12, 2023

బాలీవుడ్ నటి సారా అలీ ఖాన్ తన లేటెస్ట్ ఫొటోషూట్‌లో ఆకర్షణీయంగా కనిపించింది.

Sara Ali Khan Hot Pics: రెడ్ డ్రెస్‌లో హాట్‌గా కనిపిస్తున్న సారా.. చూడాల్సిందే మనసారా..!

Saturday, March 4, 2023

ప్రస్తుతం సారా అలీ ఖాన్ ఖతర్ రాజధాని దోహాలో ఉంది. అక్కడ నుంచి తన లేటెస్ట్ ఫొటోలను షేర్ చేస్తోంది ఈ ముద్దుగుమ్మ

Sara Ali Khan Hot Photos: తెలుపు రంగు దుస్తుల్లో దేవకన్యలా మెరిసిపోతున్న సారా.. చూడాల్సిందే మనసారా..!

Wednesday, March 1, 2023

సారా అలీ ఖాన్ తన క్యూట్ ఫొటోలతో ఆకర్షణీయంగా కనిపించింది. అందంతో అబ్బురపరుస్తున్న ఈ బ్యూటీ అందర్నీ తనవైపునకు తిప్పుకుంటోంది.

Sara Ali Khan Photos: క్యూట్ పిక్స్‌తో ఆకట్టుకుంటున్న సారా అలీ ఖాన్.. అందంతో అబ్బుర పరుస్తున్న బ్యూటీ..!

Thursday, February 23, 2023

సారా అలీ ఖాన్ తన స్టైలిష్ ఫిట్‌లతో, అద్భుతమైన ఫోటోలతో తన అభిమానులను ట్రీట్ చేయడంలో ఎప్పుడూ ముందు ఉంటుంది. తాజాగా ఆమె ఓ ఫోటోషూట్ నుంచి కొన్ని స్టిల్స్‌ను సోషల్ మీడియాలో షేర్ చేసింది.

Sara Ali Khan : అందమైన ఫోటోల్లో.. అదిరిపోయే ఫోజుల్తో అలరించిన సారా

Wednesday, November 23, 2022

స్విమ్ సూట్‌లో రెచ్చగొడుతున్న సారా అలీ ఖాన్

Sara Ali khan Bikini Photos: స్విమ్ సూట్‌లో సెగలు పుట్టిస్తున్న సారా.. చూసేయండి మనసారా..!

Friday, November 11, 2022

సారా అలీ ఖాన్ తన లవ్ ఆజ్ కల్ సహనటుడు, మాజీ ప్రియుడైన కార్తీక్ ఆర్యన్‌తో కలిసి అవార్డ్ ఫంక్షన్​లో ముచ్చటించింది. ఈ దృశ్యం అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంది.

Sara Ali Khan : బ్రేకప్ రూమర్స్ తర్వాత.. కార్తీక్ ఆర్యన్​తో ముచ్చట పెట్టిన సారా

Tuesday, September 13, 2022

Sara Ali Khan Hot Pics: సారా కొన్ని రోజుల కిందట ఇలా బ్లాక్‌ బ్రాలో కనిపించి పిచ్చెక్కించింది. ఈ ఫొటో చూసి బాలీవుడ్‌ హీరోయిన్లు జాన్వీ, అనన్యా పాండేలాంటి వాళ్లు కూడా ఫైర్‌ ఎమోజీలతో కామెంట్‌ చేయడం విశేషం.

Sara Ali Khan Hot Pics: బోల్డ్‌ లుక్‌లో సారా అలీ ఖాన్‌.. హాట్‌ ఫొటోస్‌తో హల్‌చల్

Monday, July 18, 2022

ఈ ఫోటోషూట్ కోసం సారా అలీ ఖాన్.. భారతదేశంలోనే అత్యంత ప్రసిద్ధ డిజైనర్లలో ఒకరైన మనీష్ మల్హోత్రా డిజైన్ చేసిన డిఫ్యూజ్ చీరను ఎంచుకుంది. బ్లాక్ బ్యాక్​ డ్రాప్​లో ఫోటోలకు అద్భుతమైన ఫోజులిచ్చింది.

Sara Ali Khan : కాక్​టైల్​ శారీలో.. కైపెక్కించే చూపుల్తో.. ఆకట్టుకున్న సారా

Wednesday, June 29, 2022

IIFA (ఇంటర్నేషనల్ ఇండియన్ ఫిల్మ్ అకాడమీ) అవార్డ్స్ 2022లో సల్మాన్ ఖాన్, షాహిద్ కపూర్, నోరా ఫతేహి వంటి మరెన్నో సినీ ప్రముఖులు అబుదాబిలో గ్రీన్ కార్పెట్ సెట్‌పై నడిచారు. ఈ స్టార్-స్టడెడ్ లిస్ట్‌లో జాక్వెలిన్ ఫెర్నాండెజ్, సారా అలీ ఖాన్, అనన్య పాండే కూడా ఉన్నారు.

IIFA Awards 2022 | ఉత్సాాహంగా సాగిన IIFA అవార్డ్స్.. తళుక్కున మెరిసిన తారలు

Saturday, June 4, 2022

ఆఫ్ షోల్డర్స్, కార్సెట్ స్టైల్ వివరాలతో బ్లాక్ సీక్విన్డ్ డ్రెస్‌లో సారా తారలా మెరిసింది. నడుము వద్ద వెండి కట్టుతో స్టేట్‌మెంట్ బ్లాక్ బెల్ట్ మరింత గ్లామ్​ను యాడ్ చేసింది.

Sara Ali Khan | పార్టీ వైబ్స్​ ఇస్తూ.. ఫ్యాషన్ దివాలా మెరిసిన సారా..

Friday, May 27, 2022