rohit-sharma News, rohit-sharma News in telugu, rohit-sharma న్యూస్ ఇన్ తెలుగు, rohit-sharma తెలుగు న్యూస్ – HT Telugu

Latest rohit sharma Photos

India vs Australia: బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా ఇండియా, ఆస్ట్రేలియా మధ్య ఐదు టెస్టుల సిరీస్ నవంబర్ 22 నుంచి ప్రారంభం కానున్న విషయం తెలిసిందే. అయితే తొలి టెస్టుకు కెప్టెన్ రోహిత్ శర్మ దూరం కాబోతున్నాడని వార్తలు వస్తున్నాయి. న్యూజిలాండ్ చేతుల్లో స్వదేశంలో వైట్ వాష్ కు గురైన ఇండియన్ తీవ్ర విమర్శల నేపథ్యంలో ఈ కీలకమైన సిరీస్ బరిలోకి దిగుతుంది.

India vs Australia: ఆస్ట్రేలియాతో తొలి టెస్టుకు టీమిండియా కెప్టెన్ ఎవరో చెప్పిన కోచ్ గౌతమ్ గంభీర్

Monday, November 11, 2024

ఒకవేళ ముంబయి ఇండియన్స్ రోహిత్ శర్మని రిటెన్ చేసుకోవాలనుకుంటే.. ధర నుంచి హార్దిక్ పాండ్యాతో సమానంగా చూడాల్సి వస్తుంది. అంటే.. హార్దిక్ పాండ్యాని రూ.18 కోట్లతో రిటెన్ చేసుకుంటే.. రోహిత్ శర్మకి కూడా అంతే చెల్లించాల్సి వస్తుంది. అప్పుడగానీ.. ఇద్దరి మధ్య ఇగో సమస్యలు రావు. ఐపీఎల్ 2024లో ఇద్దరూ కాస్త దూరం దూరంగా ఉన్నా..  టీ20 ప్రపంచకప్ ఫైనల్‌లో భారత్ గెలిచిన తర్వాత రోహిత్‌కు హార్దిక్‌పై కొంత అభిమానం పెరిగినట్లు కనిపిస్తోంది. కానీ.. టోర్నీ టైమ్‌లో సమస్యలు వచ్చే అవకాశాలూ ఉంటాయి.

IPL 2025 MI Retention: ఐపీఎల్ 2025 కోసం ముంబయి ఇండియన్స్ రిటెన్ చేసుకునే ప్లేయర్లు వీళ్లే!

Wednesday, October 30, 2024

భారత కెప్టెన్ రోహిత్ శర్మ న్యూజిలాండ్‍తో టెస్టు సిరీస్‍లో మరోసారి విఫలమయ్యాడు. రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో డకౌట్ కాగా.. నేడు (అక్టోబర్ 26) రెండో ఇన్నింగ్స్‌లో 8 పరుగులకు ఔటయ్యాడు. దీంతో సోషల్ మీడియాలో కొందరు భారత క్రికెట్ అభిమానులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అతడిని ట్రోల్ చేస్తున్నారు.

Rohit Sharma: రోహిత్.. రిటైర్ అయిపో: సోషల్ మీడియాలో హిట్‍మ్యాన్‍పై ట్రోలింగ్

Saturday, October 26, 2024

రెండో టెస్టు జరిగే పుణె పిచ్ స్లోగా ఉంటుందని సమాచారం బయటికి వచ్చింది. ఈ పిచ్ స్పిన్‍కు ఎక్కువగా అనుకూలించేలా ఉంటుందని తెలుస్తోంది. తొలి టెస్టు జరిగిన బెంగళూరు పిచ్‍తో పోలిస్తే.. ఈ పుణె పిచ్‍పై బౌన్స్ కూడా తక్కువగానే అవనుంది. పిచ్‍ను భారత్ కెప్టెన్ రోహిత్ శర్మ, హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ నేడు (అక్టోబర్ 22) పరిశీలించారు.

IND vs NZ 2nd Test: భారత్, న్యూజిలాండ్ రెండో టెస్టుకు పిచ్ ఎలా ఉండనుంది? కివీస్‍కు కష్టాలేనా!

Tuesday, October 22, 2024

న్యూజిలాండ్‍తో తొలి టెస్టులో భారత్ కష్టాల్లో ఉంది. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వేదికగా జరుగుతున్న ఈ టెస్టులో న్యూజిలాండ్ ముందు కేవలం 107 పరుగుల లక్ష్యాన్ని మాత్రమే టీమిండియా ఉంచింది. రేపు (అక్టోబర్ 20) ఐదో రోజైన చివరి రోజు ఆట జరగనుంది.

IND vs NZ 1st Test Day 5 Rain: తొలి టెస్టు చివరి రోజు వాన పడే అవకాశాలు ఎంత? టీమిండియాను వర్షం కాపాడుతుందా?

Saturday, October 19, 2024

Ind vs NZ 1st Test Day 3: బెంగళూరు టెస్టు మూడో రోజు ఆటలో టీమిండియా కాస్త కోలుకుంది తొలి ఇన్నింగ్స్ లో న్యూజిలాండ్ ను 402 పరుగులకు ఆలౌట్ చేసిన తర్వాత రెండో ఇన్నింగ్స్ మొదలు పెట్టిన టీమ్.. మూడో రోజు ముగిసే సమయానికి 3 వికెట్లకు 231 రన్స్ చేసింది. ఇంకా 125 పరుగులు వెనుకబడే ఉంది.

Ind vs NZ 1st Test Day 3: మూడో రోజు కోలుకున్నా ఇంకా పొంచే ఉన్న ఓటమి ముప్పు.. టీమిండియా గట్టెక్కుతుందా?

Friday, October 18, 2024

Ind vs NZ 1st Test Day 2: టీమిండియా స్వదేశంలో వరుసగా 18 టెస్టు సిరీస్ లు గెలిచి ఊపు మీద న్యూజిలాండ్ పైబరిలోకి దిగింది. కానీ ఫ్యాన్స్ దిమ్మదిరిగేలా తొలి టెస్ట్ తొలి ఇన్నింగ్స్ లోనే కేవలం 46 పరుగులకు కుప్పకూలి పరువు తీశారు. అయితే దీనికి ఈ ఐదు కారణాలు అని క్రికెట్ పండితులు విశ్లేషిస్తున్నారు.

Ind vs NZ 1st Test Day 2: ఇక వరుణుడే కాపాడాలి.. టీమిండియా కొంప ముంచిన ఐదు తప్పిదాలు ఇవే

Thursday, October 17, 2024

Ind vs NZ 1st Test: భారత గడ్డపైనే కాదు, టెస్టు చరిత్రలో ఆసియా గడ్డపై అత్యల్ప స్కోరు చేసిన అవమానాన్ని భారత్ మూటగట్టుకుంది. గురువారం (అక్టోబర్ 17) బెంగళూరులో న్యూజిలాండ్ తో మొదలైన తొలి టెస్టు మ్యాచ్ లో టీమిండియా తొలి ఇన్నింగ్స్ లో 46 పరుగులకే ఆలౌటైంది. ఆసియా గడ్డపై భారత్ కు ఇదే అత్యల్ప స్కోరు. ఇంతకుముందు పాకిస్థాన్ తో మ్యాచ్ లో వెస్టిండీస్ కేవలం 53 పరుగులకే ఆలౌటైన రికార్డును ఇండియన్ టీమ్ తిరగరాసింది.

Ind vs NZ 1st Test: చెత్త రికార్డు మూట గట్టుకున్న టీమిండియా.. ఆసియాలోనే ఇలా తొలిసారి.. పాకిస్థాన్ కంటే దారుణంగా..

Thursday, October 17, 2024

WTC Points Table:  కాన్పూర్ టెస్టులో ఊహకందని విజయం సాధించి బంగ్లాదేశ్ ను రెండు టెస్టుల సిరీస్ లో క్లీన్ స్వీప్ చేసిన టీమిండియా వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ (డబ్ల్యూటీసీ)లో తన నంబర్ వన్ స్థానాన్ని మరింత పదిలం చేసుకుంది. టెస్ట్ క్రికెట్ కు బజ్‌బాల్ ను పరిచయం చేసిన ఇంగ్లండే ఆశ్చర్యపోయేలా కాన్పూర్ లో ఆడిన టీమిండియా.. కేవలం రెండే రోజుల్లో టెస్టును ముగించడం విశేషం.

WTC Points Table: డబ్ల్యూటీసీ పాయింట్ల టేబుల్లో టీమిండియా నంబర్ వన్ మరింత పదిలం.. పడిపోయిన బంగ్లాదేశ్

Tuesday, October 1, 2024

దూకుడైన బ్యాటింగ్ అంటే ఏంటో బంగ్లాదేశ్‍తో రెండో టెస్టులో భారత్ చూపించింది. టెస్టు చరిత్రలో అత్యంత వేగంగా 50, 100, 150, 200, 250 పరుగులు చేసిన రికార్డులను తన ఖాతాలో వేసుకుంది. ఈ టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో భారత కెప్టెన్ రోహిత్ శర్మ దూకుడుగా ఆరంభించాడు. రెండో ఓవర్లో తొలిసారి స్ట్రైక్‍లోకి రాగా.. తొలి రెండు బంతుల్లోనే రెండు సిక్స్‌లు కొట్టాడు.

Rohit Sharma: టెస్టుల్లో తొలి రెండు బంతుల్లో రెండు సిక్స్‌లు.. రోహిత్ శర్మ కంటే ముందు ఈ ఫీట్ సాధించింది ముగ్గురే

Tuesday, October 1, 2024

Ind vs Ban 2nd Test: బంగ్లాదేశ్ తో జరుగుతున్న రెండో టెస్ట్ తొలి ఇన్నింగ్స్ లో టీమిండియా బ్యాటర్లు టీ20 స్టైల్లో చెలరేగిపోయారు. రోహిత్, యశస్వి, శుభ్‌మన్ రెచ్చిపోయి బ్యాటింగ్ చేయడంతో ఇండియన్ టీమ్ వరల్డ్ రికార్డు క్రియేట్ చేసింది.

Ind vs Ban 2nd Test: టీమిండియా వరల్డ్ రికార్డు.. టెస్టుల్లో టీ20 ఆడేశారు.. దంచి కొట్టిన యశస్వి, రోహిత్, శుభ్‌మన్

Monday, September 30, 2024

ఐసీసీ టెస్టు తాజా ర్యాంకింగ్స్ నేడు (సెప్టెంబర్ 25) వచ్చేశాయి. బంగ్లాదేశ్‍తో తొలి టెస్టులో విఫలమైన భారత కెప్టెన్ రోహిత్ శర్మ, స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ ర్యాంకుల్లో కిందికి వెళ్లారు. ఈ టెస్టులో అదరగొట్టిన యశస్వి జైస్వాల్ ర్యాంకు మెరుగుపడింది.

ICC Rankings: రోహిత్‍ను వెనక్కి నెట్టిన జైస్వాల్, పంత్.. టాప్-10 నుంచి కోహ్లీ ఔట్.. రెండో ర్యాంకుకు బుమ్రా

Wednesday, September 25, 2024

India vs Bangladesh Live: తొలి రోజు టీమిండియా పైచేయి సాధించిందంటే దానికి కారణం రవిచంద్రన్ అశ్విన్ సెంచరీయే. తన సొంత మైదానం చెపాక్ లో అతడు టెస్టుల్లో ఆరో సెంచరీ చేశాడు. తొలి రోజు ఆట ముగిసే సమయానికి అతడు 112 బంతుల్లో 102 రన్స్ చేసి అజేయంగా నిలిచాడు.

India vs Bangladesh Live: అశ్విన్ సెంచరీ.. జడేజా, యశస్వి హాఫ్ సెంచరీలు.. బంగ్లా దూకుడుకు చెక్.. తడబడి కోలుకున్న భారత్

Thursday, September 19, 2024

Ind vs Ban: ఢిల్లీ బాయ్స్ విరాట్ కోహ్లి, గౌతమ్ గంభీర్ ఎలా నవ్వుతూ ఎంజాయ్ చేస్తున్నారో చూశారు కదా. గంభీర్ టీమిండియా హెడ్ కోచ్ అయిన తర్వాత విరాట్ తో అతడు ఎలా ఉంటాడో అన్న సందేహాలకు ఈ ఫొటో సమాధానం చెప్పేసినట్లే.

Ind vs Ban: మంచి ఫ్రెండ్స్ అయిపోయిన విరాట్ కోహ్లి, గౌతమ్ గంభీర్.. జోకులేసుకొని తెగ నవ్వుకుంటూ.. ఫొటోలు వైరల్

Wednesday, September 18, 2024

శ్రీలంకతో రెండో వన్డేలో నేడు (ఆగస్టు 4) భారత కెప్టెన్ రోహిత్ శర్మ అర్ధ శతకంతో దుమ్మురేపాడు. 44 బంతుల్లోనే 5 ఫోర్లు, 4 సిక్స్‌లు బాదిన రోహిత్ 64 పరుగులు చేశాడు.

Rohit Sharma: చరిత్ర సృష్టించిన రోహిత్ శర్మ.. సచిన్ టెండూల్కర్ రికార్డు బద్దలు

Sunday, August 4, 2024

భారత జట్టు విక్టరీ పరేడ్ నేడు ముంబైలో అత్యంత భారీగా జరిగింది. ముంబైలోని నారిమన్ పాయింట్ నుంచి వాంఖడే స్టేడియం వరకు ఈ విజయోత్సవ యాత్ర సాగింది. వేలాది మంది అభిమానులు ఈ పరేడ్‍కు హాజరయ్యారు. నినాదాలతో హోరెత్తించారు. ముంబై సాగర తీరం జనసంద్రంతో నిండిపోయింది.

India Victory Parade: ప్రపంచకప్ టైటిల్‍తో టీమిండియా విక్టరీ పరేడ్.. జనసంద్రమైన ముంబై: ఫొటోలు

Thursday, July 4, 2024

భారత్ జట్టుతో కలిసి టీ20 ప్రపంచచకప్ టైటిల్‍తో ఫొటో దిగారు ప్రధాని మోదీ. ఆ సమయంలో టైటిల్‍ను తన చేత్తో నేరుగా పట్టుకోలేదు ప్రధాని. టైటిల్ పట్టుకున్న కెప్టెన్ రోహిత్ శర్మ, హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ చేతులను మోదీ పట్టుకున్నారు. కష్టపడి టైటిల్ సాధించిన వారి కృషిని గౌరవిస్తూ మోదీ ఇలా చేశారు. దీంతో దటీజ్ మోదీ అంటూ సోషల్ మీడియాలో నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.

Team India with Modi: దటీజ్ మోదీ! టైటిల్ కాకుండా రోహిత్, ద్రవిడ్ చేతులు పట్టుకున్న ప్రధాని: ఫొటోలు

Thursday, July 4, 2024

Team India Celebrations: టీ20 వరల్డ్ కప్ ట్రోఫీతో ఢిల్లీలో అడుగుపెట్టిన ఇండియన్ టీమ్ కు ఘన స్వాగతం లభించింది. అక్కడి ఐటీసీ మౌర్య హోటల్ ముందు కెప్టెన్ రోహిత్ శర్మ ఇలా డ్యాన్స్ చేస్తూ కనిపించాడు. తన చిరకాల వాంఛ నెరవేరడంతో రోహిత్ ఎంతో ఆనందంగా కనిపించాడు.

Team India Celebrations: ఢిల్లీలో టీమిండియా సెలబ్రేషన్స్.. స్టెప్పులేసిన రోహిత్ శర్మ

Thursday, July 4, 2024

World Cup Homecoming: స్వదేశానికి రావడానికి టీమిండియా ప్లేయర్స్ స్పెషల్ ఫ్లైట్ ఎక్కారు. అందులో కెప్టెన్ రోహిత్ శర్మతోపాటు సూర్యకుమార్, సిరాజ్ ఇలా ట్రోఫీతో ఫొటోలకు పోజులిచ్చారు.

World Cup Homecoming: వరల్డ్ కప్ ట్రోఫీ వచ్చేస్తోంది.. ఫ్లైట్ ఎక్కిన టీమిండియా ప్లేయర్స్.. ట్రోఫీతో పోజులు

Wednesday, July 3, 2024

T20 World Cup 2024 Final: టీమిండియా 11 ఏళ్ల తర్వాత మరో ఐసీసీ ట్రోఫీ గెలిచింది. దశాబ్దానికిపైగా ఉన్న నిరీక్షణకు తెరదించుతూ టీ20 వరల్డ్ కప్ ఫైనల్లో సౌతాఫ్రికాను 7 పరుగులతో ఓడించి ఇండియన్ టీమ్ విశ్వవిజేతగా నిలిచింది. మరి చరిత్రలో నిలిచిపోయే ఆ మధుర క్షణాలను ఫొటోల్లో చూస్తారా?

T20 World Cup 2024 Final: టీ20 వరల్డ్ కప్‌ ఫైనల్లో టీమిండియా మధుర క్షణాలు.. చరిత్రలో నిలిచిపోయే ఫొటోలు ఇవే

Sunday, June 30, 2024