republic-day News, republic-day News in telugu, republic-day న్యూస్ ఇన్ తెలుగు, republic-day తెలుగు న్యూస్ – HT Telugu

Latest republic day Photos

<p>మకర సంక్రాంతి సమయంలో కోనసీమలో జరిగే 'ప్రభల తీర్థం' వేడుకను ప్రతిబింబిస్తూ ఆంధ్రప్రదేశ్ శకటం రూపొందింది. కర్తవ్యపథ్‍పై జరిగిన పరేడ్‍లో ఇది ప్రత్యేకత ఆకర్షణగా నిలిచింది.</p>

Republic Day 2023 Parade: ‘గణతంత్ర’ పరేడ్‍లో శకటాలు.. ప్రత్యేక ఆకర్షణగా ఆంధ్రప్రదేశ్ శకటం

Thursday, January 26, 2023

<p>74వ గ‌ణ‌తంత్ర దినోత్స‌వ వేడుక‌లను గురువారం విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్‌ స్టేడియంలో ఘనంగా నిర్వహించారు. జాతీయ జెండాను రాష్ట్ర గవర్నర్‌ బిశ్వ భూషన్ హరిచందన్‌ ఆవిష్కరించారు.&nbsp;</p>

AP Republic Day In Photos : కన్నుల పండుగ్గా రిపబ్లిక్ డే వేడుకలు….

Thursday, January 26, 2023

<p>74వ గణతంత్ర దినోత్సవాన్ని భారత దేశం నేడు (జనవరి 26) జరుపుకుంటోంది. ఈజిప్ట్ప్రె సిడెంట్ అబ్దుల్ ఫతా ఇల్ సిసి.. ఈ ఏడాది రిపబ్లిక్ డేకు ముఖ్య అతిథిగా మన దేశానికి వచ్చారు. &nbsp;</p>

Republic Day: దేశవ్యాప్తంగా ఘనంగా గణతంత్ర వేడుకలు: ఫొటోలు

Thursday, January 26, 2023

<p>స్వాతంత్ర్యం వచ్చి 75 వసంతాలు పూర్తయిన సందర్భంగా 'ఆజాదీ కా అమృత్ మహోత్సవ్' పేరుతో నిర్వహించిన ప్రత్యేక వేడుకలో బీటింగ్‌ రీట్రీట్‌ను కొత్తగా అవిష్కరించారు.</p>

డ్రోన్‌ షో అదరహో.. 1000 డ్రోన్లతో త్రివర్ణ పతాక వెలుగులు

Sunday, January 30, 2022