realme News, realme News in telugu, realme న్యూస్ ఇన్ తెలుగు, realme తెలుగు న్యూస్ – HT Telugu

Latest realme Photos

డిస్ప్లే: రియల్మీ జీటీ 7 ప్రోలో 6.78 అంగుళాల ఎల్టీపీవో అమోఎల్ఈడీ క్వాడ్ కర్వ్డ్ డిస్ప్లే, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 6500 అంగుళాల పీక్ బ్రైట్నెస్ ఉన్నాయి. రియల్మీ జీటీ 6 స్మార్ట్ఫోన్లో 6.78 అంగుళాల ఎల్టీపీవో అమోఎల్ఈడీ డ్యూయల్ కర్వ్డ్ డిస్ప్లే, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 6000 నిట్స్ పీక్ బ్రైట్నెస్ ఉన్నాయి.

రియల్​మీ జీటీ 7 ప్రో వర్సెస్​ రియల్​మీ జీటీ 6- ప్రీమియం ఫీచర్ స్మార్ట్​ఫోన్స్​లో ఏది బెస్ట్​?

Monday, December 16, 2024

రియల్‍మీ జీటీ 7 ప్రో స్మార్ట్‌ఫోన్ నవంబర్ 4వ తేదీన చైనాలో లాంచ్ కానుంది. త్వరలోనే ఈ ఫ్లాగ్‍షిప్ ఫోన్ ఇండియా మార్కెట్‍లోనూ విడుదలయ్యే అవకాశం ఉంది. ఇప్పటికే ఈ మొబైల్‍ను రియల్‍మీ టీజ్ చేస్తోంది. ఏఐ ఫీచర్లతో ఈ మోడల్ రానుంది. ఇప్పటికే చాలా స్పెసిఫికేషన్లు బయటికి వచ్చాయి.

Realme GT 7 Pro: రియల్‍మీ నుంచి త్వరలో నయా పవర్‌ఫుల్ మొబైల్: స్పెసిఫికేషన్లు ఇలా.. ధర ఎంత ఉండొచ్చంటే..

Saturday, November 2, 2024

Redmi 13 5G: ఈ ఫోన్ అమెజాన్ గ్రేట్ ఫెస్టివల్ సేల్ లో రూ.13,499కు లిస్ట్ అయింది.అయితే ప్రస్తుతం అమెజాన్ రూ.1,000 కూపన్ డిస్కౌంట్ ను అందిస్తోంది. ఆ డిస్కౌంట్ అనంతరం రూ.12,499కే ఈ ఫోన్ ను కొనుగోలు చేయవచ్చు.ఈ ఫోన్ లో క్వాల్ కాం స్నాప్ డ్రాగన్ 4 జెన్ 2 చిప్ సెట్ ఉంది. ఇందులో 108 మెగా పిక్సెల్ ప్రైమరీ సెన్సార్, 2 మెగా పిక్సెల్ మాక్రో కెమెరాతో డ్యూయల్ కెమెరా సెటప్ ఉంది. ఇది 33 వాట్ ఛార్జింగ్ కు సపోర్ట్ చేస్తుంది.

108 Mp Camera Phones: ఫొటోగ్రఫీ మీ హాబీనా.. 108 ఎంపీ కెమెరా ఉన్న ఈ స్మార్ట్ ఫోన్స్ పై భారీ డిస్కౌంట్స్

Saturday, October 5, 2024

రియల్మీ నార్జో 70ఎక్స్: ఈ జాబితాలో తదుపరి ఫీచర్లతో నిండిన బడ్జెట్ స్మార్ట్ఫోన్ రియల్మీ నార్జో 70ఎక్స్. మీడియాటెక్ డైమెన్సిటీ 6100+ 6ఎన్ఎం 5జీ ప్రాసెసర్ పై ఈ స్మార్ట్ఫోన్ పనిచేస్తుంది. క్రిస్ప్ విజువల్స్ కోసం 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, ఎఫ్ హెచ్డీ రిజల్యూషన్ కూడా ఇందులో ఉన్నాయి. ఇప్పుడు రియల్మీ నార్జో 70ఎక్స్ కేవలం రూ.12249 తగ్గింపు ధరకు లభిస్తుంది.

Amazon Sale 2024: బడ్జెట్ ధరలో బెస్ట్ స్మార్ట్ ఫోన్ కోసం చూస్తున్నారా?.. అమెజాన్ సేల్ లో ఈ ఫోన్స్ పై బెస్ట్ ఆఫర్స్

Sunday, September 29, 2024

వన్​ప్లస్​ నార్డ్ 4, రియల్​మీ జీటీ 6టీ స్మార్ట్​ఫోన్​లో​ 5500 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. అయితే, విభిన్న ఛార్జింగ్ వాటేజీలను సపోర్ట్ చేస్తుంది. నార్డ్ 4 100 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్​తో వస్తుంది, రియల్​మీ జీటీ 6టీ 120 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్​తో వస్తుంది. అందువల్ల, బ్యాటరీ సెటప్​ దాదాపు ఒకేలా ఉంటుంది.

వన్​ప్లస్​ నార్డ్​ 4 వర్సెస్​ రియల్​మీ జీటీ 6టీ- ఏ మిడ్​ రేంజ్​ స్మార్ట్​ఫోన్​ బెస్ట్​?

Sunday, July 28, 2024

హానర్​ 200- మ్యాజిక్​ 6 ప్రో:- ఈ రెండ స్మార్ట్​ఫోన్స్​ని ఇండియాలో లాంచ్​ చేస్తున్నట్టు హానర్​ సంస్థ ఇప్పటికే ప్రకటించింది. హానర్​ మ్యాజిక్​ 6 ప్రోలో 6.8 ఇంచ్​ ఫుల్​ హెచ్​డీ+ కర్వ్​డ్​ ఓఎల్​ఈడీ డిస్​ప్లే ఉంటుంది.

జూన్​లో లాంచ్​కు రెడీ అవుతున్న స్మార్ట్​ఫోన్స్​ ఇవే..

Saturday, June 1, 2024

వన్ ప్లస్ నార్డ్ సీఈ 3: ఈ జాబితాలో చివరి స్మార్ట్​ఫోన్ క్వాల్కం స్నాప్​డ్రాగన్ 782జీ చిప్​సెట్​తో పనిచేసే వన్​ప్లస్ నార్డ్ సీఈ 3. సోనీ ఐఎంఎక్స్ 890తో 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, సోనీ ఐఎంఎక్స్ 355 తో 8 మెగాపిక్సెల్ అల్ట్రావైడ్ కెమెరా, 2 మెగాపిక్సెల్ మాక్రో లెన్స్ ఉన్నాయి. అమెజాన్ గ్రేట్ సమ్మర్ సేల్​లో వన్​ప్లస్​ నార్డ్ సీఈ 3ని తక్కువ ధరకే కొనుగోలు చేయవచ్చు.

అమెజాన్​ గ్రేట్​ సమ్మర్​ సేల్​లో.. ఈ స్మార్ట్​ఫోన్స్​పై బెస్ట్​ డీల్స్​- చెక్​ చేయండి..

Sunday, May 5, 2024

పోకో ఎక్స్​5:- ఇందులో 120 హెచ్​జెడ్​ రిఫ్రెష్​ రేట్​తో కూడిన 6.67 ఇంచ్​ డిస్​ప్లే ఉంటుంది. 48ఎంపీ ప్రైమరీతో కూడిన ట్రిపుల్​ రేర్​ కెమెర, 13ఎంపీ ఫ్రెంట్​ కెమెరా సెటప్​ ఈ స్మార్ట్​ఫోన్​లో ఉంటుంది. 5000ఎంఏహెచ్​ బ్యాటరీ దీని సొంతం. ఆక్టా కోర్​ స్నాప్​డ్రాగన్​ 695 ప్రాసెసర్​ ఇందులో ఉంటుంది. దీని ధర రూ. 13,999.

రూ. 20వేల బడ్జెట్​లో.. ది బెస్ట్​ స్మార్ట్​ఫోన్స్​ ఇవే..!

Sunday, February 25, 2024

రియల్​మీ 12 ప్రో+ 8జీబీ ర్యామ్​- 128జీబీ స్టోరేజ్​ ధర రూ. 29,999గా ఉంది. 8జీబీ ర్యామ్​- 256జీబీ స్టోరేజ్​ ధర రూ. 31,999, 12జీబీ ర్యామ్​- 256జీబీ స్టోరేజ్​ వేరియంట్​ ధర రూ.33,999గా ఉన్నాయి. సబ్​మెరైన్​ బ్లూ, నావిగేటర్​ కలర్స్​లో ఇవి వస్తున్నాయి.

Realme 12 Pro : రియల్​మీ 12 ప్రో సిరీస్​ ఫీచర్స్​, ధర చెక్​ చేశారా?

Tuesday, January 30, 2024

రియల్​మీ 12 ప్రో సిరీస్​లో రెండు గ్యాడ్జెట్స్​ ఉంటాయి. అవి.. 12 ప్రో, 12 ప్రో+. ఇవి.. ఇండియాతో పాటు అంతర్జాతీయ మార్కెట్​లో ఈ నెల 29న లాంచ్​కానుంది.

ఇండియాలో రియల్​మీ 12 ప్రో సిరీస్​ లాంచ్​ డేట్​ ఫిక్స్​- ఫీచర్స్​ ఇవే..

Tuesday, January 16, 2024

Realme 11 Pro: ఈ స్మార్ట్‌ఫోన్ లో 120Hz రిఫ్రెష్ రేట్‌తో 6.70-అంగుళాల కర్వ్డ్ AMOLED డిస్‌ప్లే ఉంటుంది. ఇందులో MediaTek డైమెన్సిటీ 7050తో పాటు 8 GB RAM ఉన్నాయి. ఈ స్మార్ట్‌ఫోన్‌లో 100MP ప్రైమరీ కెమెరా, 2 MP సెకండరీ కెమెరా, 16MP సెల్ఫీ సెన్సార్ ఉన్నాయి. ఇది 67W ఫాస్ట్ ఛార్జింగ్‌తో 5000mAh బ్యాటరీని కలిగి ఉంది.

Best Christmas gifts: క్రిస్ట్మస్ కు గిఫ్ట్ ఇవ్వాలంటే.. ఇవి బెస్ట్ ఆప్షన్స్..

Wednesday, December 20, 2023

రియల్​మీ సీ51లో 5000ఎంఏహెచ్​ బ్యాటరీ వస్తోంది. 33వాట్​ సూపర్​వీఓఓసీ ఛార్జింగ్​తో 0-50శాతం ఛార్జింగ్​ను కేవలం 28నిమిషాల్లో అందుకోవచ్చు అని సంస్థ చెబుతోంది.

రియల్​మీ సీ51 లాంచ్​.. తక్కువ ధర- అదిరే ఫీచర్స్​!

Monday, September 4, 2023

రియల్ మి 11 ప్రొ ప్లస్, రియల్ మి సీ 55, రియల్ మి 11 ప్రొ లపై సంస్థ ఈ ఆఫర్లను ప్రకటించింది. ఆ ఆఫర్స్ ఫ్లిప్ కార్ట్,  realme.com లలో ఆగస్ట్ 31 వరకు అందుబాటులో ఉంటాయి.

realme sale: 5వ వార్షికోత్సవం సందర్భంగా స్మార్ట్ ఫోన్స్ పై ‘రియల్ మి’ ఆఫర్స్..

Tuesday, August 29, 2023

Realme C55 Camera: ఈ ఫోన్ లో వెనుకవైపు డ్యుయల్ కెమెరా సెటప్ ఉంది. 64 ఎంపీ ప్రైమరీ కెమెరా సెన్సర్, 2 ఎంపీ లెన్స్ కెమెరా ఉంది. ముందువైపు 8 ఎంపీ సెల్ఫీ కెమెరా ఉంది. వెలుగు సరిగ్గా ఉన్నప్పుడు తీసిన ఫొటోలు బావున్నా.. వెలుతురు సరిగ్గా లేని సమయంలో తీసిన ఫొటోల క్వాలిటీ సరిగ్గా లేదని కొందరు యూజర్ల ఫిర్యాదు. అలాగే, ఫ్రంట్ కెమెరాతో తీసిన ఇమేజెస్ క్వాలిటీ విషయంలోనూ ఫిర్యాదులు వస్తున్నాయి.

Realme C55 Review: రియల్ మి సీ55 కొనాలనుకుంటున్నారా?ఈ షార్ట్ రివ్యూ చూడండి ముందు

Friday, April 7, 2023

Realme 10 Pro Coca-Cola edition: స్నాప్ డ్రాగన్ 695 చిప్ సెట్ ను, 5000mAh బ్యాటరీని, 6.72 అంగుళాల డిస్ ప్లే ను అమర్చారు.

In Pics: ఇండియాలోకి రియల్ మీ కొకాకోలా ఎడిషన్; ధర ఎంతో తెలుసా?

Friday, February 10, 2023

Samsung Galaxy S23: ఫిబ్రవరి 1వ తేదీన ఎలక్ట్రానిక్స్ దిగ్గజం సామ్సంగ్ తన ఫ్లాగ్ షిప్ మోడల్ Samsung Galaxy S23 ని ఆవిష్కరించనుంది. ఈ సిరీస్ మొత్తం మూడు ఫోన్స్ వస్తున్నాయి. అవి  standard Galaxy S23, beefed-up Galaxy S23 Plus, and top-end Galaxy S23 Ultra..

Upcoming smartphones in Feb: ఈ ఫిబ్రవరి లో వస్తున్న స్మార్ట్ ఫోన్స్ ఇవే..

Friday, January 27, 2023

రియల్‍మీ 10 ప్రో 5జీ సిరీస్ ఇండియాలో ఈ వారమే లాంచ్ అయింది. రియల్‍మీ 10 ప్రో 5జీ ప్రారంభ ధర రూ.18,999గా ఉంది. రియల్‍మీ 10 ప్రో+ 5జీ ప్రారంభ ధరను రూ.24,999గా రియల్‍మీ నిర్ణయించింది. 6.72 ఇంచుల ఫుల్ హెచ్‍డీ+ 120హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఎల్‍సీడీ డిస్‍ప్లేతో రియల్‍మీ 10 ప్రో 5జీ వస్తోంది. 108 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, 33 వాట్ల ఫాస్ట్ చార్జింగ్, 5000mAh బ్యాటరీని కలిగి ఉంది.

Smartphones Launched This Week: ఈ వారంలో లాంచ్ అయిన మొబైల్స్ ఇవే.. రియల్‍మీ 10 ప్రో 5జీ సిరీస్ నుంచి ఐకూ 11 వరకు..

Sunday, December 11, 2022

రూ.30,000 బడ్జెట్​తో.. మంచి కెమెరా సెట్​అప్.. గేమింగ్​తో ఆకట్టుకునే ఫోన్లు చాలా మార్కెట్లలో ఉన్నాయి. మీరు కూడా ఫీచర్-రిచ్ స్మార్ట్‌ఫోన్ కోసం ఎదురు చూస్తున్నట్లైతే.. ఇక్కడ మీకోసం కలెక్షన్ రెడీగా ఉంది.

Best Smartphones Under 30000 : అదిరే ఫీచర్లతో.. రూ.30,000లో దొరికే స్మార్ట్​ఫోన్స్ ఇవే..

Friday, December 9, 2022

Oppo Reno 8 5G which has a shimmery gradient design is available at a price of Rs. 29999 on Flipkart for its 128GB storage variant. It is powered by a powerful MediaTek Dimensity 1300 chipset, a 4500mAh battery, and a triple-camera setup with a 50MP primary camera.

Smartphones Under INR 30K | ఫ్లిప్‌కార్ట్ బిగ్ దీపావళి సేల్‌లో బంపర్ ఆఫర్లు..!

Sunday, October 16, 2022

Moto G31: Moto G31 అనేది బడ్జెట్ ధరలో లభించే స్టైలిష్ స్మార్ట్‌ఫోన్. వెనుకవైపు 50MP ప్రైమరీ సెన్సార్ కలిగిన ట్రిపుల్ కెమెరా సెటప్‌తో వస్తుంది, ముందు భాగంలో 6.4-అంగుళాల మాక్స్ విజన్ డిస్‌ప్లే, టియర్‌డ్రాప్ 13 MP కెమెరా, లోపల 5,000mAh బ్యాటరీ ఉన్నాయి. Moto G31 రెండు రంగులలో లభిస్తుంది- మెటోరైట్ గ్రే , బేబీ బ్లూ. ఇది రెండు స్టోరేజ్ వేరియంట్‌లలో వస్తుంది: 4+64GB వేరియంట్ ధర రూ. 10, 499 అలాగే 6+128GB వేరియంట్ ధర రూ. 11,999. Motorola అధికారిక వెబ్‌సైట్, Flipkart నుండి ఈ ఫోన్‌ను కొనుగోలు చేయవచ్చు.

Budget Smartphones | అందమైన స్మార్ట్‌ఫోన్‌లు, అందుబాటు ధరల్లో.. ఇవే మోడల్స్‌!

Monday, October 3, 2022