Ramadan: Date, Meaning, Significance, Practices, and Traditions
తెలుగు న్యూస్  /  అంశం  /  రంజాన్

Latest ramadan Photos

మీ జీవితంలో అన్ని అడ్డంకులు తొలగిపోయి విజయం రావాలి. మీకు ఈద్ శుభాకాంక్షలు.

Eid Wishes 2025: మీ ప్రియమైన వారికి ఈద్ పండుగ శుభాకాంక్షలు ఇలా ఫోటోలతో చెప్పేయండి

Monday, March 31, 2025

కసుమూరు దర్గా.. నెల్లూరు జిల్లాలోని కసుమూరు గ్రామంలో ఉంది. ఈ దర్గాకు ఎంతో చరిత్ర ఉంది. ఈ దర్గాను హజరత్ సయ్యద్ కరీముల్లా షా ఖాద్రీ (రహ్మతుల్లాహి అలైహి) జ్ఞాపకార్థం నిర్మించారు. ఈయనను కాలేషా మస్తాన్ బాబా అని కూడా పిలుస్తారు.

AP Tourism : కసుమూరు దర్గా.. కుల మతాలకు అతీతంగా సందర్శించే ప్రాంతం.. ప్రత్యేకతలు ఏంటో తెలుసా?

Friday, March 7, 2025

ముస్లింల పవిత్ర రమజాన్ నెల మార్చి 2 నుండి ప్రారంభమైంది. మొదటి రోజు నుంచే ముస్లిం సోదరసోదరీమణులు అంతా ఉపవాసం దీక్షలు చేపడతారు. ఈ రోజుల్లో ఉదయం సెహరీ సమయంలో తర్వాత సాయంత్రం ఇఫ్తార్ సమయంలో మాత్రమే ఆహారం, పానీయాలు వంటి వాటిని తీసుకుంటారు.

రోజంతా ఉపవాసం ఉండటం వల్ల అలసట రాకుండా ఉండాలన్నా, శరీరం హైడ్రేటెడ్‌గా ఉండాలన్నా వారు కొన్ని రకాల పానీయాలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. అలాంటి వాటిలో కొన్నింటి గురించి ఇక్కడ తెలుసుకోవచ్చు.

Ramadan Fastings: ఉపవాసం ఉంటున్న వారు ఇఫ్తార్‌లో ఈ డ్రింక్స్ తప్పక తాగండి, ఇవి మీకు శక్తినిచ్చి హైడ్రేటెడ్‌గా ఉంచుతాయి!

Sunday, March 2, 2025

రమజాన్ ఇస్లాంలో అత్యంత పవిత్రమైన నెలల్లో ఒకటి, ఇది ఇస్లామిక్ క్యాలెండర్‌లోని తొమ్మిదవ నెలను సూచిస్తుంది.

Ramadan 2025: ముస్లింలు ప్రపంచవ్యాప్తంగా రమజాన్‌ను ఎలా జరుపుకుంటారు? ఆ 30 రోజులు ఎందుకంత ప్రత్యేకం?

Monday, February 24, 2025

ఈద్-ఉల్-ఫితర్ పండుగను పురస్కరించుకుని గురువారం జామా మసీదులో నమాజ్ చేసేందుకు భక్తులు బారులు తీరారు.

Eid-ul-Fitr 2024: ఈద్-ఉల్-ఫితర్ సందర్భంగా మసీదులలో సామూహిక నమాజ్ లో పాల్గొన్న ముస్లింలు

Thursday, April 11, 2024

ఈద్-ఉల్-ఫితర్ సందర్భంగా న్యూఢిల్లీలోని జామా మసీదు వద్ద నమాజ్ చేస్తున్న ముస్లింలు.

Eid-ul-Fitr celebrations: భారత్ లో ఆనందోత్సాహాలతో ఈద్-ఉల్-ఫితర్ వేడుకలు

Thursday, April 11, 2024

ప్రియమైన మిత్రమా, అల్లాహ్ మీకు ఎల్లప్పుడూ మార్గనిర్దేశం చేయాలని నేను ప్రార్థిస్తున్నాను. ఈద్ సంతోషకరమైన రోజు. ఈద్ పర్వదినానికి ఆహ్వానం. అపరిమిత ఆనందాలు పొందాలని కోరుకుంటూ ఈద్ ముబారక్.. (ఫోటో: ఏఎఫ్పీ)

Eid Ul Fitr 2024 wishes: ప్రియమైనవారికి రమదాన్ ఈద్ ముబారక్ ఇలా పంపండి

Thursday, April 11, 2024

పవిత్ర రంజాన్ మాసం ముగింపు సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా ముస్లింలు జరుపుకునే ముఖ్యమైన మతపరమైన సెలవు దినం ఈద్-ఉల్-ఫితర్.

Eid-ul-Fitr celebrations: ప్రపంచవ్యాప్తంగా ప్రారంభమైన రంజాన్ సంబురాలు

Wednesday, April 10, 2024

‘ఈద్ ఉల్ ఫితర్’ పండుగ సందర్భాన్ని పురస్కరించుకుని రాష్ట్రంతో పాటు దేశవ్యాప్తంగా ఉన్న ముస్లింలకు సీఎం కేసీఆర్ శుభాకాంక్షలు తెలిపారు. హోంమంత్రి మహమూద్ అలీ ఆహ్వానం మేరకు వారి నివాసంలో నిర్వహించిన ఈద్ ఉల్ ఫితర్ వేడుకల్లో పాల్గొన్నారు.

Ramzan 2023 : ఈద్-ఉల్-ఫితర్ వేడుకలు.. హోంమంత్రి ఇంటికి సీఎం కేసీఆర్

Saturday, April 22, 2023

Ramadan celebrations: సూర్యోదయం ముందు ముస్లింలు ఆరగించే భోజనాన్ని సహార్ (Suhoor) అంటారు. రోజంతా ఉపవాసం ఉండడానికి అవసరమైన శక్తి లభించడం కోసం సూర్యోదయం ముందు కొద్ది మొత్తంలో ఆహారం తీసుకుంటారు.

Ramadan celebrations: ప్రపంచవ్యాప్తంగా రంజాన్ పండుగను జరుపుకుంటారిలా..

Friday, March 17, 2023

ఈ ఈద్‌లో ఏమి ధరించాలో అని కంగారుపడిపోతున్నారా? అయితే చింతించకండి. మీ కోసం బాలీవుడ్ తారాలు ఓ కలెక్షన్ తీసుకువచ్చారు. తారా సుతారియా నుంచి సారా అలీ ఖాన్ వరకు.. ఈ పండుగ సీజన్‌లో మీరు ఫ్యాషనబుల్ బెస్ట్‌గా కనిపించడానికి వీటిని ఎంపిక చేసుకోండి.

Eid-Al-Fitr | ఈద్ దుస్తుల ఎంపికలో గందరగోళమా..? బాలీవుడ్ తారలను ఫాలో అయిపోండి..

Friday, April 29, 2022