rajnikanth News, rajnikanth News in telugu, rajnikanth న్యూస్ ఇన్ తెలుగు, rajnikanth తెలుగు న్యూస్ – HT Telugu

Latest rajnikanth Photos

స్టార్ డైరెక్టర్ శంకర్ కూతురు ఐశ్వర్య - తరుణ్ కార్తికేయన్ వివాహం నేడు (ఏప్రిల్ 15) చెన్నైలో ఘనంగా జరిగింది. ఈ వివాహ వేడుకకు కోలీవుడ్ సూపర్ స్టార్ రజినీకాంత్ హాజరయ్యారు. వధూవరులను ఆశీర్వదించారు.

Shankar Daughter Marriage: గ్రాండ్‍గా డైరెక్టర్ శంకర్ కూతురు వివాహం.. హాజరైన స్టార్ హీరోలు: ఫొటోలు

Monday, April 15, 2024

Celebrities at Ambanis Wedding: అనంత్ అంబానీ, రాధికా మర్చంట్ ప్రీవెడ్డింగ్ వేడుకల చివరి రోజు అయిన ఆదివారం (మార్చి 3) సెలబ్రిటీలు షారుక్ ఖాన్, ధోనీ, రణ్‌బీర్ ఆలియా దంపతులు, అనన్య పాండే, రజనీకాంత్ లాంటి వాళ్లంతా సాంప్రదాయ దుస్తుల్లో కనిపించారు.

Celebrities at Ambanis Wedding: అంబానీల పెళ్లి వేడుకలో సాంప్రదాయ దుస్తుల్లో మెరిసిన సెలబ్రిటీలు.. ఫొటోలు చూశారా?

Monday, March 4, 2024

ర‌వితేజ ఈగ‌ల్ మూవీ ఫిబ్ర‌వ‌రి 9న రిలీజ్ అవుతోంది. యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా తెర‌కెక్కిన ఈ మూవీకి సినిమాటోగ్రాఫ‌ర్ కార్తిక్ ఘ‌ట్ట‌మ‌నేని ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తోన్నారు. అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్‌, కావ్య థాప‌ర్ హీరోయిన్లుగా న‌టిస్తోన్న ఈ మూవీని పీపుల్స్ మీడియా ఫ్యాక్ట‌రీ సంస్థ ప్రొడ్యూస్ చేస్తోంది. .

Tollywood Releases This Week: ర‌జ‌నీకాంత్ వ‌ర్సెస్ ర‌వితేజ - ఈ వారం టాలీవుడ్‌ బాక్సాఫీస్ విన్న‌ర్ ఎవ‌రో?

Monday, February 5, 2024

రాముడి ప్ర‌తిష్ట వేడుక‌ల కోసం కంగ‌నా ర‌నౌత్ కూడా అయోధ్య‌కు చేరుకున్న‌ది.

Celebrities at Ayodhya Ram Mandir: అయోధ్యలో చిరంజీవి, అమితాబ్‌, ర‌జ‌నీకాంత్ - సినీ ప్ర‌ముఖుల సంద‌డి

Monday, January 22, 2024

క‌మ‌ల్‌హాస‌న్ కెరీర్‌లో మైలురాయిగా నిలిచిన భార‌తీయుడు సినిమాను ర‌జ‌నీకాంత్ చేయాల్సింది. భార‌తీయుడు క‌థ‌తో ఫ‌స్ట్ ర‌జ‌నీకాంత్‌ను అప్రోచ్ అయ్యాడు శంక‌ర్‌. కానీ త‌న ఇమేజ్‌కు క‌థ సూట్ కాద‌ని ర‌జ‌నీకాంత్ భార‌తీయుడు మూవీని రిజెక్ట్ చేశాడు.

Rajinikanth Rejected Movies: భారతీయుడు, ఒకే ఒక్కడుతో పాటు రజనీకాంత్ వదులుకున్న బ్లాక్‌బ‌స్ట‌ర్ మూవీస్ ఇవే

Tuesday, December 12, 2023

Dhanush Love Story: ధనుష్ సినిమా ఇండస్ట్రీలోకి వచ్చిన కొత్తలో ఇతడు హీరో ఏంటి అనే అందరూ అనుకున్నారు. అసలు హీరోలో ఉండాల్సిన ఒక్క లక్షణం కూడా అతనిలో కనిపించలేదు. కానీ తన నటనతో మాత్రం ధనుష్ అదరగొట్టాడు. వచ్చీ రాగానే రెండు వరుస హిట్స్ అందుకున్నాడు. అప్పుడే రజనీకాంత్ కూతురు ఐశ్వర్య కూడా అతనిపై మనసు పారేసుకుంది.

Dhanush Love Story: ధనుష్, ఐశ్వర్య లవ్ స్టోరీ.. అలా మొదలై.. ఇలా విడిపోయారు

Friday, September 15, 2023

తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా నటించిన జైలర్ సినిమా ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ ఖరారైంది. అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీలోకి ఈ చిత్రం రానుంది.

Jailer OTT Details: ఓటీటీలోకి వచ్చేస్తున్న జైలర్ మూవీ.. స్ట్రీమింగ్ డేట్, ప్లాట్‍ఫామ్ వివరాలివే

Saturday, September 2, 2023

Rajnikanth In Himalayas: సినిమా హిట్స్, ఫ్లాప్స్ తో సంబంధం లేకుండా ఓ యోగిలా సాధారణ జీవితం గడుపుతాడని రజనీకాంత్ కు పేరుంది. అందుకే ఇప్పుడు జైలర్ మూవీ బ్లాక్ బస్టర్ టాక్ సొంతం చేసుకున్నా.. రజనీ మాత్రం దానితో పెద్దగా పట్టింపు లేదన్నట్లుగా హిమాలయాలకు వెళ్లి గడుపుతున్నాడు.

Rajnikanth In Himalayas: హిమాలయాల్లో రజనీకాంత్.. ఏం చేస్తున్నాడో చూడండి

Monday, August 14, 2023

జైలర్ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయింది. సినిమా విడుదలకు ముందే హిమాలయాలకు వెళ్లిపోయాడు రజనీ.

Rajinikanth In Himalayas : జైలర్ విడుదల తర్వాత హిమాలయాలకు రజనీకాంత్.. ఇదిగో ఫొటోలు

Monday, August 14, 2023

లత తల్లిదండ్రులతో రజనీకి పరిచయం ఏర్పడింది. ఆ తర్వాత లతతో ఫోన్‌లో మాట్లాడటం మొదలుపెట్టాడు. ఇద్దరూ జంటగా సినిమాలు కూడా చూసేవారు. రోజురోజుకు ప్రేమ ఇంకా పెరుగుతుంది. రజనీ ఎప్పుడైనా పెళ్లి చేసుకుంటాననే ప్రపోజల్ తెస్తాడని లతకు అర్థమైంది.

Rajinikanth Love Story : రజనీకాంత్ లవ్ స్టోరీ.. సూపర్ స్టార్ మామూలోడు కాదు..

Saturday, August 5, 2023