ప్రభాస్ ది రాజా సాబ్ సినిమాలో విలన్‌గా బాలీవుడ్ హీరో సంజయ్ దత్ చేస్తున్న విషయం తెలిసిందే. కన్నడలో సంజయ్ దత్ నటించిన సినిమా కేడీ ది డెవిల్. కన్నడ యాక్షన్ ప్రిన్స్ ధృవ సర్జా హీరోగా చేసిన కేడీ ది డెవిల్ టీజర్‌ను రిలీజ్ చేశారు. కేడీ ది డెవిల్ టీజర్ లాంచ్‌లో సంజయ్ దత్ ఇంట్రెస్టింగ్ విశేషాలు చెప్పారు.