తెలంగాణలో కొత్త రేషన్ కార్డుల జారీ ప్రక్రియ కొనసాగుతోంది. ఓవైపు దరఖాస్తుల పరిశీలన కొనసాగుతుండగా... మరోవైపు అఫ్రూవ్ అయిన వారికి కార్డులను మంజూరు చేస్తున్నారు. అయితే చాలా మంది ప్రజాపాలన కార్యక్రమంలో దరఖాస్తు చేసుకున్నారు. భారీ సంఖ్యలోనే అప్లికేషన్లు వచ్చాయి. వీటి ప్రాసెస్ ఎలా ఉంటుందో ఇక్కడ తెలుసుకోండి