praja-palana-applications News, praja-palana-applications News in telugu, praja-palana-applications న్యూస్ ఇన్ తెలుగు, praja-palana-applications తెలుగు న్యూస్ – HT Telugu
తెలుగు న్యూస్  /  అంశం  /  praja palana applications

Latest praja palana applications Photos

రూ. 10 లక్షల వరకు పూర్తి బీమాతో కూడిన నాణ్యమైన వైద్యాన్ని అందించాలని నిర్ణయించింది. అయితే తెల్ల రేషన్ కార్డుతో సంబంధం లేకుండానే కొత్త కార్డులను ఇవ్వాలని యోచిస్తోంది. త్వరలోనే దీనిపై ఉత్తర్వులు వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. కుటుంబ ఆర్థిక పరిస్థితితో పాటు ఆదాయాన్ని లెక్కలోకి తీసుకొని అర్హులను నిర్ణయిస్తారని సమాచారం. అంతేకాకుండా…. కుటుంబాన్ని యూనిట్ గా తీసుకొన్ని కొత్త కార్డులను ఇచ్చేందుకు సర్కార్ కసరత్తు చేస్తోంది. రాజీవ్ ఆరోగ్య శ్రీ పేరుతో కొత్త కార్డులను జారీ చేసేందుకు ప్రాథమికంగా నిర్ణయించింది.

TS Rajiv Arogyasri Scheme : తెల్ల రేషన్ కార్డు లేకున్నా 'ఆరోగ్య శ్రీ' స్కీమ్..! త్వరలోనే కొత్త కార్డుల జారీ

Friday, March 15, 2024

గృహజ్యోతి : ఈ పథకం కింద ఇళ్లల్లో వాడే 200 యూనిట్ల కరెంటు ఉచితంగా ఇస్తామని కాంగ్రెస్ పార్టీ.. ఎన్నికల హామీలో ప్రకటించింది. ఆరు గ్యారెంటీలలో ఇది ఒకటిగా కూడా ఉంది.

TS Govt Gruha Jyoti Scheme : తెరపైకి తెల్ల రేషన్ కార్డు...! 'ఉచిత్ విద్యుత్ స్కీమ్' తాజా అప్డేట్ ఇదే

Saturday, February 3, 2024

ఈ గ్యారంటీ స్కీమ్ లకు సంబంధించి మొత్తం 1,09,01,255 దరఖాస్తులు వచ్చినట్లు అధికారులు తెలిపారు. జనవరి 12వ తేదీ నాటికే వీటికి సంబంధించిన డేటా ఎంట్రీ రికార్డును కూడా పూర్తి చేశారు. అయితే ఇందులో పలు విషయాలు వెలుగులోకి వచ్చాయి.

TS Govt Praja Palana Applications : 'ప్రజా పాలన' దరఖాస్తులో వివరాలను తప్పుగా ఇచ్చారా..? మీ కోసమే ఈ అప్డేట్

Friday, February 2, 2024

మార్చి మాసంలో అర్హులైన వారిని గుర్తించి కొత్త రేషన్​కార్డుల జారీని ప్రారంభించే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇదిలా ఉంటే ప్రజాపాలన కార్యక్రమంలో చాలా మంది కొత్త రేషన్ కార్డు కోసం తెల్ల కాగితంపై రాసి దరఖాస్తు పెట్టుకున్నారు. ఇక దరఖాస్తు చేసుకొనివాళ్లు చాలా మంది ఉన్నారు. అయితే రేషన్ కార్డుల మంజూరు విషయంలో ఒక విధానపరమైన నిర్ణయం తీసుకునేందుకు సిద్ధమైంది సర్కార్. కొత్త కార్డుల మంజూరులో ఎలాంటి ఇబ్బందులు రాకుండా… ఆన్ లైన్ ద్వారా దరఖాస్తులను స్వీకరించే ఆలోచనలో ఉంది. వచ్చే ఫిబ్రవరి మాసంలో మీ సేవా కేంద్రాల ద్వారా దరఖాస్తుల స్వీకరణను ప్రారంభించే దిశగా కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే దీనిపై అధికారికంగా ప్రకటన వచ్చే అవకాశం ఉంది.

TS Govt New Ration Card Updates : ఆ తర్వాతే కొత్త రేషన్ కార్డుల జారీ...! తాజా అప్డేట్ ఇదే

Thursday, February 1, 2024