పిఠాపురంలో టీచర్స్ డే సెలబ్రేషన్స్.. 2 వేల మంది టీచర్లకు స్పెషల్ గిఫ్ట్ ఇచ్చిన పవన్ కల్యాణ్
ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ తన నియోజకవర్గమైన పిఠాపురంలో ప్రత్యేక సందర్భాల్లో బహుమతులు అందిస్తూ ఉంటారు. తాజాగా ఉపాధ్యాయ దినోత్సం పురస్కరించుకుని ఉపాధ్యాయులకు కానుకలు పంపించారు.