యూపీఐ డౌన్.. ఫోన్ పే, గూగుల్ పే, పేటీఎం సేవల్లో అంతరాయం
దేశవ్యాప్తంగా యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ అంటే యూపీఐ సేవలు మరోసారి నిలిచిపోయాయి. దీంతో యూజర్లు గూగుల్ పే, పేటీఎం, ఫోన్ పే వంటి యాప్‌లతో చెల్లింపులు చేయలేకపోయారు.
WhatsApp down: వాట్సాప్ డౌన్; మెసేజ్ లు పంపడంలో యూజర్లకు ఇబ్బందులు
UPI outage: యూపీఐ సేవలకు అంతరాయం; నిలిచిన డిజిటల్ పేమెంట్స్; ఎన్పీసీఐ వివరణ
UPI apps: ఏప్రిల్ 1 నుంచి ఈ నంబర్లపై ఫోన్ పే, గూగుల్ పే వంటి యూపీఐ యాప్స్ పని చేయవు..