లిక్కర్ స్కామ్ కేసు గురించి.. వైసీపీ నేతలు కీలక వ్యాఖ్యలు చేశారు. జగన్ టార్గెట్‌గా అక్రమ కేసులు పెడుతున్నారని ఆరోపించారు. కుట్రలు, కుతంత్రాలతో కూటమి ప్రభుత్వ పాలన సాగుతోందన్నారు. అసలు లిక్కర్ కేసుకు.. జగన్‌కు ఏం సంబంధం అని ప్రశ్నించారు మాజీమంత్రులు పేర్ని నాని, బొత్స సత్యనారాయణ.