parenting News, parenting News in telugu, parenting న్యూస్ ఇన్ తెలుగు, parenting తెలుగు న్యూస్ – HT Telugu

Latest parenting Photos

కొన్ని కుటుంబాల్లో పుట్టిన ఏడాదిలోపే పుట్టు వెంట్రుకలు తీస్తే, మరికొందరు మూడేళ్ల వయసులోనే కేశ ఖండనం చేస్తారు.

Baby's first hair cut: పిల్లలకు పుట్టు వెంట్రుకలు తీయడానికి సరైన వయసు ఏది? ఆ వయసులోపే తీస్తే ప్రమాదమే

Sunday, August 11, 2024

5) ఓరియన్ అండ్ ది డార్క్: ఈ చిత్రం చిన్ననాటి భయాలను, ముఖ్యంగా చీకటికి భయపడే పిల్లల గురించి చూపిస్తుంది. పిల్లల్లో చీకటి భయాన్ని పోగొట్టే ప్రయత్నమే ఈ సినిమా. ఈ సినిమా నెట్ ఫ్లిక్స్ లో తెలుగులో కూడా స్ట్రీమింగ్ అవుతోంది.

Kids Movies OTT: పిల్లలు ఇష్టపడే 5 బెస్ట్ ఓటీటీ సినిమాలు- యూట్యూబ్‌లో కార్టూన్స్‌కు బదులు ఇవి చూపించండి!

Thursday, July 25, 2024

పిల్లలు తల్లిదండ్రుల మాట వినడానికి నిరాకరించినప్పుడు, తల్లిదండ్రుల మీద చాలా ప్రభావం పడుతుంది. అప్పుడు వాళ్లమీద అరవడం, కోపం చూపించడం, ఏదైనా శిక్ష వేయడం కన్నా దానికి సంబంధించిన కారణం కనుక్కోవాలి. సైకాలజిస్ట్ జాజ్మిన్ మెక్ కాయ్ పిల్లల ఈ ప్రవర్తనను అర్థం చేసుకుని ఆరోగ్యకరమైన రీతిలో ఎలా పరిష్కరించవచ్చో వివరించారు.

Parenting tips: పిల్లలు మీ మాట వినట్లేదా? కారణాలివే అయ్యుండొచ్చు..

Thursday, July 4, 2024

పిల్లలతో మానసికంగా సురక్షితమైన సంబంధాలను ఏర్పరుచుకోవడం అనేది ప్రతీ తల్లిదండ్రులు పాటించాల్సిన పద్ధతి. ఎందుకంటే వారితో చిన్న వయసులోనే భావోద్వేగ కనెక్షన్ ఉంటే.. మీరు వారిని సరైన దారిలో నడిపించవచ్చు. వారితో సరిగా లేకుంటే వారి భవిష్యత్ మీద ప్రభావం పడుతుంది. వారితో కనెక్ట్ అవుతూనే ఐదేళ్ల వయసులో కొన్ని విషయాలు తప్పకుండా నేర్పించాలి. అప్పుడే వారు సరైన దారిలో వెళ్తారు.

Parenting Tips : పిల్లలకు ఐదేళ్ల వయసులో నేర్పించాల్సిన 5 విషయాలు.. తప్పక తెలుసుకోవాలి

Friday, June 7, 2024

పిల్లలు మనతో విభేదించినా సరే అని మనం అర్థం చేసుకోవాలి. ప్రతి బంధంలో విబేధాలు ఉంటాయి.  తల్లిదండ్రులు,  పిల్లలకు మధ్య కూడా దాని స్వంత విభేదాలు ఉండవచ్చు. కానీ మీ నిర్ణయం ఇద్దరికీ అనుకూలంగా ఉండాలి.

Parenting tips: పిల్లల పెంపకంలో తల్లిదండ్రులకు ఎన్నో సవాళ్లు.. ఇవి తెలిసుండాలి!

Wednesday, July 5, 2023

బాల్యంలో అనుకోని పరిస్థితుల వల్ల తల్లిదండ్రుల నుంచి సరైన ప్రేమను అందుకోలేకపోవచ్చు. కానీ దాని ప్రభావం మనం ఎదిగాక తెలుస్తుంది. మనం ఏదో కోల్పోయామన్న భావన ఉంటుంది. మీకూ అలాంటి వెలితి ఉంటే రీపేరెంటింగ్ అవసరం.

రిపేరెంటింగ్ అనేది మీ భావోద్వేగాలను బాగుచేయడంలో, క్రమబద్ధీకరించడంలో సాయపడుతుంది. మీరు మీతో, ఇతరులతో ఏర్పర్చుకోవాల్సిన హద్దుల గురించి తెల్సుకుంటారు. ఇతరులతో మీ కమ్యూనికేషన్ నైపుణ్యాలను బలోపేతం చేయడం, ఆరోగ్యకరమైన బంధాలు ఏర్పాటు చేసుకోవడంలో మిమ్మల్ని మీరు సిద్ధం చేసుకోగలుగుతారు. మీలో చిన్నతనం నుంచి భావోద్వేగాల విషయంలో, ప్రేమ విషయంలో మీరు ఫీల్ అవుతున్న లేమిని తీర్చుకోగలుగారు. మిమ్మల్ని మీరు ఆనందపర్చుకోవడానికి ఇదొక మంచి మార్గం. మీకోసం మీరు ఒక పేరెంట్ లాగా మారి, మీరు కోల్పోయిన ఆనందాల్ని మీరే తిరిగి సంపాదించుకోగలుగుతారు.

Reparenting: మీకోసం మీరు రీపేరెంటింగ్ చేసుకోండి.. అదేంటో తెలుసుకోండి..

Sunday, July 2, 2023

వర్షాకాలంలో బయటి ఆహారానికి దూరంగా ఉండటం మంచిది. ఫుడ్ పాయిజనింగ్ జరిగే ప్రమాదం ఎక్కువ. ఫలితంగా తీవ్రమైన కడుపునొప్పి, వాంతులు, విరేచనాలు కలిగి జబ్బు పడతారు.

Kids Care in Monsoon: వర్షాకాలంలో మీ పిల్లల ఆరోగ్యం కోసం ఈ జాగ్రత్తలు పాటించండి!

Wednesday, June 28, 2023

ముందుగానే ఆ ప్రాంతం గురించి పరిశోధన చేసి, చిన్నపిల్లలకు అంతగా కష్టపడని సరైన మార్గాన్ని ఎంచుకోండి. మీరు మీ సామాగ్రితో పాటు మీ బిడ్డను కూడా పికప్ చేయాల్సిన సందర్భాలు ఉంటాయి కాబట్టి మొదటిసారి వెళ్లే వారికి ఫ్లాట్ రూట్ ఉత్తమం.

Hiking with Kids: మీ చిన్నారులతో కలిసి హైకింగ్ వెళ్తున్నారా? ఈ జాగ్రత్తలు తప్పనిసరి!

Saturday, May 27, 2023

వారు తమ పిల్లలను గౌరవిస్తారు, ఏమి చేసినా వారికి మద్దతు ఇస్తారు. మంచి పనికి ప్రశంసలు ఇస్తారు.

Mature parents: మానసికంగా పరిణితి చెందిన పేరేంట్స్‌కు ఉండే లక్షణాలు ఇవీ!

Thursday, May 25, 2023

ముందే చెప్పండి: పిల్లలు సాధారణంగా ఉన్నప్పుడే కొన్ని సూచనలు చెప్పాలి.  బయటికి వెళ్లినప్పుడు ఎలా ఉండాలో చిన్నారులకు వివరించాలి. కొన్ని రూల్స్ చెప్పాలి. దీని వల్ల వారు బయటికి వెళ్లినప్పుడు అల్లరి చేయడం తగ్గిపోతుంది.

Tantrums in kids: పిల్లలు విపరీతంగా అల్లరి చేస్తున్నప్పుడు ఏం చేయాలి? టిప్స్ ఇవే

Tuesday, May 16, 2023

డచ్: చిన్నతనం నుంచే స్వతంత్రంగా బతకడం నేర్పడం

parenting: ఆ దేశాల్లో పిల్లల పెంపకంలో దేనికి ప్రాధాన్యత ఇస్తారంటే…

Wednesday, May 3, 2023

సానుకూల దృక్పతంతో కూడిన పెంపకం మీ పిల్లల్ని మానసికంగా  దృఢంగా చేస్తుంది. తెలివితేటలు పెంపొందించడంతో సాయపడుతుంది. మీ పెల్లల్ని అలా పెంచడానికి కొన్ని మెలకువలు తెలుసుకోండి.

Positive parenting: పిల్లల పెంపకంలో ఈ విషయాలు కీలకం

Thursday, April 20, 2023

ప్రశాంతంగా ఉండండి: దూకుడుగా ఉండే పిల్లలతో వ్యవహరించేటప్పుడు, ప్రశాంతంగా, స్వస్థతతో ఉండటం చాలా అవసరం. ఇది పరిస్థితి తీవ్రతరం కాకుండా నిరోధిస్తుంది, మీరు నియంత్రణలో ఉన్నారని పిల్లలకి తెలియజేస్తుంది. మీరు కోపంగా ఉంటే వారు మరింత రెచ్చిపోతారు.

Aggressive Child । మొండిగా ప్రవర్తించే పిల్లలకు ఇలా నచ్చజెప్పండి!

Thursday, March 30, 2023

మీకు మీ కుటుంబంతో గడిపేందుకు కూడా సమయం చిక్కడం లేదా? అయితే ఈ చిట్కాలు పాటించండి.

Time For your Family । మీకు కుటుంబంతో గడిపే తీరిక కూడా లేదా? అయితే ఇలా చేయండి!

Sunday, March 12, 2023

ఆన్‌లైన్ హోమ్‌వర్క్ మొదలు స్నేహితులతో చాట్ చేయడం లేదా గేమ్‌లు ఆడటం వరకు ఈ రోజు చాలా మంది పిల్లలకు స్క్రీన్ సమయం రోజువారీ జీవితంలో ఒక భాగం. అయితే డిజిటల్ ప్రపంచం అనేక ప్రయోజనాలతో పాటు ప్రమాదాలను కూడా అందిస్తుంది. తల్లిదండ్రులుగాః ఆన్‌లైన్ ప్రపంచాన్ని సురక్షితంగా ఎలా నావిగేట్ చేయాలో మీ పిల్లలకు నేర్పించడం చాలా అవసరం. రిజిస్టర్డ్ సైకోథెరపిస్ట్, పేరెంటింగ్ ఎక్స్‌పర్ట్ అయిన జెస్ వాండర్‌వైర్ తన ఇటీవలి ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్‌లో పిల్లల కోసం ఐదు స్క్రీన్ భద్రతా నియమాలను సూచించారు.

5 screen safety rules for kids: పిల్లలు ఆన్‌లైన్‌లో ఉన్నారా? ఈ నియమాలు పాటించండి

Friday, February 17, 2023

పిల్లలకు దగ్గరుండి ఏదైనా బోధించడం ద్వారా వారి మనస్తత్వం వృద్ధి చెందుతుంది. ఇది  సృజనాత్మకతకు చాలా ముఖ్యమైనది,  కొత్త విషయాలను ప్రయత్నించడానికి , వారి తప్పుల నుండి నేర్చుకునేలా అవకాశం లభిస్తుంది.

Creativity in Children । పిల్లలలో సృజనాత్మకతను పెంపొందించే చిట్కాలు ఇవిగో!

Tuesday, January 24, 2023

సృజనాత్మకత: పిల్లలు విమర్శనాత్మకంగా, సృజనాత్మకంగా ఆలోచించడానికి, వివిధ మార్గాల్లో తమను తాము వ్యక్తీకరించడానికి కళలు  వారికి సహాయపడతాయి.

Child Development Factors । పిల్లల అభివృద్ధిలో కొంత కళాపోషణ ఉండటం కూడా ముఖ్యమే!

Tuesday, January 17, 2023

టీనేజర్ల ఆలోచనల్లో అంతగా పరిణితి అనేది ఉండదు, తాము పెద్దవాళ్లు అయిపోయారని భావిస్తారు. వారిలో విషయాల పట్ల అవగాహన, పనికొచ్చే అలవాట్లను ఎలా పెంపొందించాలో యోగా ఆఫ్ ఇమ్మోర్టల్స్ వ్యవస్థాపకులు ఇషాన్ శివానంద్ కొన్ని సూచనలు చేశారు.

Parenting Tips । టీనేజ్ పిల్లలతో పేరేంట్స్ ఎలా మెలగాలి? నిపుణుల చిట్కాలు ఇవిగో!

Sunday, December 4, 2022

పిల్లల ప్రవర్తనతో  విసుగుచెందినపుడు, పట్టరాని కోపం వచ్చినపుడు తల్లిదండ్రులు  ప్రశాంతంగా సర్టిఫైడ్ సైకోథెరపిస్ట్, పేరెంటింగ్ ఎక్స్‌పర్ట్ జెస్సికా వాండర్‌వైర్ కొన్ని చిట్కాలను అందించారు. అవి ఇక్కడ చూడండి.

Parenting Tips । మీ పిల్లల ప్రవర్తన మీకు కోపం తెప్పిస్తుందా? ఈ చిట్కాలు పాటించండి!

Sunday, November 13, 2022

పిల్లలు తప్పులు చేయడం చాలా సాధారణ విషయం. అది చూసి తల్లిదండ్రులు వారిపై అరవడం, దండిచడం చేస్తారు. కానీ ఇలా చేయడం వలన పిల్లలు తప్పులు మానేస్తారా అంటే? కొంతమంది మానేయవచ్చు లేదా తల్లిదండ్రులు చూడనపుడు ఆ తప్పులు చేయవచ్చు. కానీ పిల్లలపై అరవడం వలన వారి మానసిక ఆరోగ్యం దెబ్బతింటుంది. అలాంటి తల్లిదండ్రుల్లోనూ ఒత్తిడి, ఆందోళన స్థాయిలు ఎక్కువ ఉంటాయి.

Parenting Tips । పిల్లలపై అరుస్తున్నారా..? అలాంటి పేరేంట్స్ ఇవి తప్పక తెలుసుకోవాలి!

Monday, October 10, 2022