తెలంగాణ ఓపెన్ టెన్త్, ఇంటర్ ఫలితాలు విడుదల - మీ మార్కులను ఇలా చెక్ చేసుకోండి
తెలంగాణ ఓపెన్ టెన్త్ - 2025 ఫలితాలు విడుదలయ్యాయి. పరీక్ష రాసిన విద్యార్థులు… www.telanganaopenschool.org వెబ్ సైట్ లోకి వెళ్లి రిజల్ట్స్ చెక్ చేసుకోవచ్చు. మరోవైపు ఇంటర్ ఫలితాలు కూడా వచ్చాయి.
TOSS SSC Inter Exams 2025 : తెలంగాణ ఓపెన్ టెన్త్, ఇంటర్ హాల్ టికెట్లు విడుదల - ఇలా డౌన్లోడ్ చేసుకోండి